ద్వితీయోపదేశ కాండము Chapter 25 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 25:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“ప్రజలు తమ వివాదాల పరిష్కారానికి న్యాయస్థానానికి వస్తే న్యాయమూర్తులు వారికి తీర్పు చెప్పాలి. నీతిమంతుణ్ణి విడిపించి నేరస్తులను శిక్షించాలి.

ద్వితీయోపదేశ కాండము 25:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ దోషి శిక్షార్హుడైతే, న్యాయమూర్తి అతన్ని పడుకోబెట్టి అతని నేర తీవ్రత బట్టి దెబ్బలు లెక్కపెట్టి తన ఎదుట వాణ్ణి కొట్టించాలి.

ద్వితీయోపదేశ కాండము 25:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నలభై దెబ్బలు కొట్టించవచ్చు. అంతకు మించకూడదు. అలా చేస్తే మీ సోదరుడు మీ దృష్టిలో నీచుడుగా కనబడతాడేమో.

ద్వితీయోపదేశ కాండము 25:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కళ్ళం నూర్చే ఎద్దు మూతికి చిక్కం కట్టకూడదు.

ద్వితీయోపదేశ కాండము 25:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సోదరులు కలిసి నివసిస్తూ ఉన్నప్పుడు వారిలో ఒకడు మగ సంతానం కనకుండా చనిపోతే, చనిపోయిన వాడి భార్య అన్య వంశంలోని వ్యక్తిని పెళ్ళిచేసుకోకూడదు. ఆమె భర్త సోదరుడు ఆమె దగ్గరికి వెళ్లి ఆమెను పెళ్లి చేసుకుని తన సోదరునికి బదులు ఆమె పట్ల భర్త ధర్మం జరిగించాలి.

ద్వితీయోపదేశ కాండము 25:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
చనిపోయిన సోదరుని పేరు ఇశ్రాయేలు ప్రజల్లో నుంచి రద్దు కాకుండా ఆమె కనే పెద్దకొడుకు, చనిపోయిన సోదరునికి వారసుడుగా ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 25:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన సోదరుని భార్యను పెళ్లి చేసుకోకపోతే వాడి సోదరుని భార్య, పట్టణ ద్వారం దగ్గరికి, అంటే పెద్దల దగ్గరికి వెళ్లి, నా భర్త సోదరుడు ఇశ్రాయేలు ప్రజల్లో తన సోదరుని పేరు స్థిరపరచడానికి నిరాకరిస్తున్నాడు. భర్త సోదరుని ధర్మం నాపట్ల జరిగించడం లేదు, అని చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 25:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు అతని ఊరి పెద్దలు అతణ్ణి పిలిపించి, అతనితో మాటలాడిన తరువాత అతడు నిలబడి ‘ఆమెను పెళ్ళిచేసుకోవడం నా కిష్టం లేదు’ అంటే, అతని సోదరుని భార్య

ద్వితీయోపదేశ కాండము 25:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ పెద్దలు చూస్తూ ఉండగా అతని దగ్గరికి వెళ్ళి అతని చెప్పు ఊడదీసి అతని ముఖం మీద ఉమ్మి, తన సోదరుని వంశం నిలబెట్టని వాడికి ఇలా జరుగుతుంది అని చెప్పాలి.

ద్వితీయోపదేశ కాండము 25:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో వాడికి ‘చెప్పు ఊడ దీసినవాడి ఇల్లు’ అని పేరు వస్తుంది.

ద్వితీయోపదేశ కాండము 25:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇద్దరు పురుషులు ఒకడితో ఒకడు పోట్లాడుకుంటున్న సమయంలో ఒకడి భార్య తన భర్తను కొడుతున్నవాడి చేతి నుంచి తన భర్తను విడిపించడానికి వచ్చి, చెయ్యి చాపి అతడి మర్మాంగాలను పట్టుకుంటే ఆమె చేతిని నరికెయ్యాలి.

ద్వితీయోపదేశ కాండము 25:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ కళ్ళు జాలి చూపించకూడదు.

ద్వితీయోపదేశ కాండము 25:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేరు వేరు తూకం రాళ్లు పెద్దదీ, చిన్నదీ రెండు రకాలు మీ సంచిలో ఉంచుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 25:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వేరు వేరు తూములు పెద్దదీ, చిన్నదీ మీ ఇంట్లో ఉంచుకోకూడదు.

ద్వితీయోపదేశ కాండము 25:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవా మీకిస్తున్న దేశంలో మీరు శాశ్వతకాలం జీవించి ఉండేలా కచ్చితమైన న్యాయమైన తూనికరాళ్లు ఉంచుకోవాలి. కచ్చితమైన న్యాయమైన కొలత మీకు ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 25:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ విధంగా చేయని ప్రతివాడూ అంటే అన్యాయం చేసే ప్రతివాడూ మీ యెహోవా దేవునికి అసహ్యుడు.

ద్వితీయోపదేశ కాండము 25:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఐగుప్తు నుంచి ప్రయాణిస్తున్న మార్గంలో అమాలేకీయులు మీకు చేసిన దాన్ని గుర్తు చేసుకోండి. వాళ్ళు దేవుని భయం లేకుండా మార్గమధ్యలో మీకు ఎదురు వచ్చి,

ద్వితీయోపదేశ కాండము 25:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు బలహీనంగా, అలసిపోయి ఉన్నప్పుడు, మీ ప్రజల్లో వెనక ఉన్న బలహీనులందరినీ చంపివేశారు.

ద్వితీయోపదేశ కాండము 25:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి మీరు స్వాధీనం చేసుకోడానికి మీ దేవుడైన యెహోవా వారసత్వంగా మీకిస్తున్న దేశంలో, మీ దేవుడైన యెహోవా మీ చుట్టూ ఉన్న శత్రువులందరి నుంచీ మీకు నెమ్మది ఇచ్చిన తరువాత అమాలేకీయుల పేరు ఆకాశం కింద ఉండకుండాా తుడిచిపెట్టుకు పోయేలా చేయండి. ఈ సంగతి ఎన్నడూ మర్చిపోవద్దు.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 25 (ASV) »
King James Version
Deuteronomy 25 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 25 (GW) »
World English Bible
Deuteronomy 25 (WEB) »
Louis Segond 1910
Deutéronome 25 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 25 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 25 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 25 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 25 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 25 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 25 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 25 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 25 (AVD) »
תנ ך עברי מודרני
דברים 25 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 25 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 25 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 25 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 25 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 25 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 25 (SV1917) »
Библия на русском
Второзаконие 25 (RUSV) »
Українська Біблія
Повторення Закону 25 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 25 (KAR) »
Българска Библия
Второзаконие 25 (BULG) »
聖書 日本語
申命記 25 (JPN) »
Biblia Takatifu
Torati 25 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 25 (NLD) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List