ద్వితీయోపదేశ కాండము Chapter 6 TELIRV Bible Verse Images

ద్వితీయోపదేశ కాండము 6 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ద్వితీయోపదేశ కాండము 6 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ద్వితీయోపదేశ కాండము 6:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“మీరూ మీ కొడుకులూ మీ మనుమలూ

ద్వితీయోపదేశ కాండము 6:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడైన యెహోవాకు భయపడి, నేను మీకు ఆజ్ఞాపించే ఆయన కట్టడలు, ఆజ్ఞలు అన్నిటినీ మీ జీవితకాలమంతా పాటిస్తే మీరు దీర్ఘాయుష్మంతులు అవుతారు. మీరు స్వాధీనం చేసుకోడానికి నది దాటి వెళ్తున్న దేశంలో మీరు పాటించడానికి మీకు బోధించాలని మీ యెహోవా దేవుడు ఆజ్ఞాపించిన కట్టడలు, విధులు ఇవే.

ద్వితీయోపదేశ కాండము 6:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.

ద్వితీయోపదేశ కాండము 6:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలూ విను. మన యెహోవా దేవుడు అద్వితీయుడు.

ద్వితీయోపదేశ కాండము 6:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీ పూర్ణహృదయంతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణశక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి.

ద్వితీయోపదేశ కాండము 6:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ రోజు నేను మీకు ఆజ్ఞాపించే ఈ మాటలు మీ హృదయంలో ఉంచుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 6:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మీ కొడుకులకు వాటిని నేర్పించి, మీ ఇంట్లో కూర్చున్నప్పుడూ దారిలో నడిచేటప్పుడూ నిద్రపోయేటప్పుడూ లేచేటప్పుడూ వాటిని గూర్చి మాట్లాడాలి. సూచనగా వాటిని మీ చేతికి కట్టుకోవాలి.

ద్వితీయోపదేశ కాండము 6:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అవి మీ రెండు కళ్ళ మధ్యలో బాసికం లాగా ఉండాలి.

ద్వితీయోపదేశ కాండము 6:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ ఇంట్లో గుమ్మాల మీదా తలుపుల మీదా వాటిని రాయాలి.

ద్వితీయోపదేశ కాండము 6:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ దేవుడు యెహోవా మీ పూర్వీకులైన అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం ప్రకారం మిమ్మల్ని ఆ దేశంలోకి తీసుకెళ్ళి, మీరు కట్టని గొప్ప, మంచి పట్టణాలను మీకు ఇస్తున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 6:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు నింపని మంచి వస్తువులతో నిండిన ఇళ్ళనూ, మీరు తవ్వని బావులనూ, మీరు నాటని ద్రాక్షతోటలనూ ఒలీవ తోటలనూ మీకిస్తున్నాడు.

ద్వితీయోపదేశ కాండము 6:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ మీరు తిని, తృప్తి పొందినప్పుడు, బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవాను మరచిపోకుండా జాగ్రత్త వహించాలి.

ద్వితీయోపదేశ కాండము 6:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ యెహోవా దేవునికే భయపడాలి, ఆయననే పూజించాలి, ఆయన పేరట మాత్రమే ప్రమాణం చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 6:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు ఇతర దేవుళ్ళను, అంటే మీ చుట్టూ ఉన్న ఇతర జాతుల ప్రజల దేవుళ్ళను పూజింపకూడదు.

ద్వితీయోపదేశ కాండము 6:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీ మధ్య ఉన్న మీ యెహోవా దేవుడు రోషం గల దేవుడు కాబట్టి ఆయన కోపాగ్ని మీ మీద చెలరేగి దేశంలో ఉండకుండాా మిమ్మల్ని నాశనం చేస్తాడు.

ద్వితీయోపదేశ కాండము 6:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు మస్సాలో ఆయన్ని పరీక్షించిన విధంగా మీ దేవుడైన యెహోవాను శోధింపకూడదు.

ద్వితీయోపదేశ కాండము 6:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన ఇచ్చిన ఆజ్ఞలను, అంటే ఆయన శాసనాలను, కట్టడలను జాగ్రత్తగా పాటించాలి.

ద్వితీయోపదేశ కాండము 6:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీకు సుఖశాంతులు కలిగేలా, మీ ఎదుట నుండి మీ శత్రువులందరినీ తరిమి వేస్తానని

ద్వితీయోపదేశ కాండము 6:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా చెప్పిన ప్రకారం మీ పూర్వీకులకు వాగ్దానం చేసిన ఆ మంచి దేశంలో మీరు ప్రవేశించి దాన్ని స్వాధీనం చేసుకొనేలా మీరు యెహోవా దృష్టికి యథార్థమైనదీ ఉత్తమమైనదీ చేయాలి.

ద్వితీయోపదేశ కాండము 6:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇక ముందు మీ కొడుకులు, మన యెహోవా దేవుడు మీకు ఆజ్ఞాపించిన శాసనాలు, కట్టడలు, విధులు ఏవి? అని మిమ్మల్ని అడిగినప్పుడు

ద్వితీయోపదేశ కాండము 6:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు వారితో ఇలా చెప్పాలి, మనం ఐగుప్తులో ఫరోకు బానిసలుగా ఉన్నప్పుడు యెహోవా తన బాహుబలంతో మనలను విడిపించాడు.

ద్వితీయోపదేశ కాండము 6:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా ఐగుప్తు మీదా ఫరో మీదా అతని ఇంటివారందరి మీదా బాధాకరమైన, గొప్ప సూచకక్రియలూ అద్భుతాలూ మన కళ్ళ ఎదుట కనపరచి,

ద్వితీయోపదేశ కాండము 6:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తాను మన పూర్వీకులకు వాగ్దానం చేసిన దేశాన్ని మనకిచ్చి మనలను దానిలో ప్రవేశపెట్టడానికి అక్కడ నుండి మనలను రప్పించాడు.

ద్వితీయోపదేశ కాండము 6:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మనం ఎప్పుడూ సుఖశాంతులు కలిగి ఈ రోజు ఉన్నట్టు మనం జీవించేలా మన యెహోవా దేవునికి భయపడి ఈ కట్టడలనన్నిటినీ పాటించాలని మనకు ఆజ్ఞాపించాడు.

ద్వితీయోపదేశ కాండము 6:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మన యెహోవా దేవుడు మనకి ఆజ్ఞాపించిన విధంగా ఆయన ఎదుట ఈ ఆజ్ఞలన్నిటినీ పాటిస్తూ నడుచుకుంటే అదే మన విషయంలో నీతి అనిపించుకుంటుంది.”

Available Bible Translations

American Standard Version
Deuteronomy 6 (ASV) »
King James Version
Deuteronomy 6 (KJV) »
GOD’S WORD® (GW)
Deuteronomy 6 (GW) »
World English Bible
Deuteronomy 6 (WEB) »
Louis Segond 1910
Deutéronome 6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
व्यवस्थाविवरण 6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਸਤਸਨਾ 6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
দ্বিতীয় বিৱৰণ 6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
உபாகமம் 6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
अनुवाद 6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પુનર્નિયમ 6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಧರ್ಮೋಪದೇಶಕಾಂಡ 6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّثْنِيَة 6 (AVD) »
תנ ך עברי מודרני
דברים 6 (HEB) »
Bíblia Sagrada Português
Deuteronômio 6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Phục Truyền Luật Lệ 6 (VIE) »
Reina Valera Antigua
Deuteronomio 6 (RVA) »
圣 经 简体中文和合本
申 命 记 6 (CUVS) »
聖 經 繁體中文和合本
申 命 記 6 (CUVT) »
Svenska Bibeln 1917
5 Mosebok 6 (SV1917) »
Библия на русском
Второзаконие 6 (RUSV) »
Українська Біблія
Повторення Закону 6 (UKR) »
Szent Biblia - Magyar
5 Mózes 6 (KAR) »
Българска Библия
Второзаконие 6 (BULG) »
聖書 日本語
申命記 6 (JPN) »
Biblia Takatifu
Torati 6 (SWHULB) »
De Heilige Schrift
Deuteronomium 6 (NLD) »
Dansk Bibel 1871
5 Mosebog 6 (DA1871) »

ద్వితీయోపదేశ కాండము (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List