నిర్గమకాండం Chapter 25 TELIRV Bible Verse Images

నిర్గమకాండం 25 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share నిర్గమకాండం 25 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


నిర్గమకాండం 25:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

నిర్గమకాండం 25:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
“నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.

నిర్గమకాండం 25:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.

నిర్గమకాండం 25:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీలం, ఊదా రక్త వర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.

నిర్గమకాండం 25:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.

నిర్గమకాండం 25:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,

నిర్గమకాండం 25:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు.

నిర్గమకాండం 25:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.

నిర్గమకాండం 25:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.

నిర్గమకాండం 25:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర

నిర్గమకాండం 25:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.

నిర్గమకాండం 25:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.

నిర్గమకాండం 25:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి

నిర్గమకాండం 25:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.

నిర్గమకాండం 25:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.

నిర్గమకాండం 25:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.

నిర్గమకాండం 25:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.

నిర్గమకాండం 25:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.

నిర్గమకాండం 25:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.

నిర్గమకాండం 25:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.

నిర్గమకాండం 25:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.

నిర్గమకాండం 25:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.

నిర్గమకాండం 25:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.

నిర్గమకాండం 25:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.

నిర్గమకాండం 25:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.

నిర్గమకాండం 25:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.

నిర్గమకాండం 25:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.

నిర్గమకాండం 25:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.

నిర్గమకాండం 25:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.

నిర్గమకాండం 25:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.

నిర్గమకాండం 25:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.

నిర్గమకాండం 25:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.

నిర్గమకాండం 25:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.

నిర్గమకాండం 25:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.

నిర్గమకాండం 25:35 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.

నిర్గమకాండం 25:36 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.

నిర్గమకాండం 25:37 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.

నిర్గమకాండం 25:38 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.

నిర్గమకాండం 25:39 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.

నిర్గమకాండం 25:40 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.”

Available Bible Translations

American Standard Version
Exodus 25 (ASV) »
King James Version
Exodus 25 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 25 (GW) »
World English Bible
Exodus 25 (WEB) »
Louis Segond 1910
Exode 25 (LSG) »
Luther Bibel 1912
Exodus 25 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 25 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 25 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 25 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 25 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 25 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 25 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 25 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 25 (AVD) »
תנ ך עברי מודרני
שמות 25 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 25 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 25 (VIE) »
Reina Valera Antigua
Éxodo 25 (RVA) »
La Sacra Bibbia
Esodo 25 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 25 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 25 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 25 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 25 (SV1917) »
Библия на русском
Исход 25 (RUSV) »
Українська Біблія
Вихід 25 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 25 (KAR) »
Българска Библия
Изход 25 (BULG) »
Biblia Takatifu
Kutoka 25 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Baxniintii 25 (SOM) »
De Heilige Schrift
Exodus 25 (NLD) »

నిర్గమకాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List