1 సమూయేలు 15:23 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 సమూయేలు 15:23 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture

1 సమూయేలు 15:23 TELIRV

తిరుగుబాటు చేయడం అనేది శకునం చెప్పడం అనే పాపంతో సమానం. మూర్ఖంగా ప్రవర్తించడం విగ్రహ పూజ అనే పాపంతో సమానం. యెహోవా ఆజ్ఞను నువ్వు తిరస్కరించావు కాబట్టి నువ్వు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను తిరస్కరించాడు” అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 సమూయేలు 15:23 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 సమూయేలు 15:23 TELIRV - తిరుగుబాటు చేయడం - Bible Verse Picture
View New Tab

1 సమూయేలు 15:23 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 సమూయేలు 15:23 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 సమూయేలు 13:14 TELIRV Bible Verse Image
1 సమూయేలు 13:14 (TELIRV) »
యెహోవా తన హృదయానుసారియైన ఒకణ్ణి కనుగొన్నాడు. నీకు ఆజ్ఞాపించినట్టు నువ్వు చెయ్యలేకపోయావు కాబట్టి యెహోవా తన ప్రజలపై అతణ్ణి రాజుగా నియమిస్తాడు.”

ద్వితీయోపదేశ కాండము 18:10 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 18:10 (TELIRV) »
తన కొడుకుని గానీ కూతుర్ని గానీ మంటల్లోనుంచి దాటించేవాణ్ణి, శకునం చెప్పే సోదెగాణ్ణి, మేఘ శకునాలూ సర్ప శకునాలూ చెప్పేవాణ్ణి, చేతబడి చేసేవాణ్ణి, మాంత్రికుణ్ణి, ఇంద్రజాలకుణ్ణి,

యిర్మీయా 29:32 TELIRV Bible Verse Image
యిర్మీయా 29:32 (TELIRV) »
నెహెలామీయుడైన షెమయా యెహోవాకు వ్యతిరేకంగా అబద్ధం ప్రకటించాడు కాబట్టి అతన్నీ, అతని సంతానాన్నీ నేను శిక్షించబోతున్నాను. ఈ ప్రజల్లో కాపురం ఉండేవాడు ఒక్కడూ అతనికి మిగిలి ఉండడు. నా ప్రజలకు నేను చేసే మేలు అతడు చూడడు.’ ఇది యెహోవా వాక్కు.”

యిర్మీయా 28:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 28:16 (TELIRV) »
కాబట్టి యెహోవా ఈ మాట చెబుతున్నాడు, ‘నేను నిన్ను భూమి మీద లేకుండా చేయబోతున్నాను. యెహోవా మీద నమ్మకం ఉంచకుండా చేయడానికి నువ్వు ప్రజలను ప్రేరేపించావు. కాబట్టి ఈ సంవత్సరమే నువ్వు చనిపోతావు’” అని చెప్పాడు.

ఆదికాండం 31:34 TELIRV Bible Verse Image
ఆదికాండం 31:34 (TELIRV) »
రాహేలు ఆ విగ్రహాలను తీసి ఒంటె సామగ్రిలో పెట్టి వాటి మీద కూర్చుంది. లాబాను ఆ గుడారమంతా వెదికి చూసినా అవి దొరకలేదు.

నిర్గమకాండం 22:18 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 22:18 (TELIRV) »
మంత్రగత్తెను బతకనివ్వకూడదు.

లేవీకాండం 20:6 TELIRV Bible Verse Image
లేవీకాండం 20:6 (TELIRV) »
చచ్చిన వారితో మాట్లాడుతామని చెప్పేవారితో సోదె చెప్పే వారితో వేశ్యరికం చెయ్యడానికి వారివైపు తిరిగే వారికి నేను విరోధినై ప్రజల్లో వాణ్ణి లేకుండా చేస్తాను.

ఆదికాండం 31:19 TELIRV Bible Verse Image
ఆదికాండం 31:19 (TELIRV) »
లాబాను తన గొర్రెల బొచ్చు కత్తిరించడానికి వెళ్ళిన సమయంలో రాహేలు తన తండ్రి ఇంట్లో ఉన్న గృహ దేవుళ్ళను దొంగిలించింది.

కీర్తన 107:11 TELIRV Bible Verse Image
కీర్తన 107:11 (TELIRV) »
దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.

1 దినవృత్తాంతాలు 28:9 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 28:9 (TELIRV) »
సొలొమోనూ, నా కుమారా, నీ తండ్రి దేవుడైన యెహోవా అందరి హృదయాలను పరిశీలిస్తాడు. ఆయన అందరి ఆలోచనలూ, ఉద్దేశాలూ తెలిసిన వాడు. నువ్వు ఆయన్ని తెలుసుకుని హృదయ పూర్వకంగా, మనస్పూర్తిగా, ఆయన్ని సేవించు. ఆయన్ని కోరుకుంటే ఆయన నీకు ప్రత్యక్షం ఔతాడు, నువ్వు ఆయన్ని విడిచి పెడితే ఆయన నిన్ను శాశ్వతంగా తోసివేస్తాడు.

2 రాజులు 17:15 TELIRV Bible Verse Image
2 రాజులు 17:15 (TELIRV) »
వారు ఆయన కట్టడలనూ, తమ పితరులతో ఆయన చేసిన నిబంధననూ, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రాన్నీ విడిచి పెట్టి వ్యర్థమైన వాటిని చేశారు. “వాళ్ళ ఆచారాల ప్రకారం మీరు చెయ్యకూడదు” అని యెహోవా ఎవరి గురించి అయితే తమకు చెప్పాడో తమ చుట్టూ ఉన్న ఆ ప్రజల ఆచారాలనే వారు అనుసరించారు.

లేవీకాండం 20:27 TELIRV Bible Verse Image
లేవీకాండం 20:27 (TELIRV) »
పురుషుడుగానీ స్త్రీగానీ పూనకం వచ్చి చచ్చిన వారితో, ఆత్మలతో మాట్లాడే వాళ్ళు ఉంటే వారికి తప్పక మరణ శిక్ష విధించాలి. ప్రజలు వారిని రాళ్లతో కొట్టాలి. వారు దోషులు, మరణ పాత్రులు.”

Available Bible Translations

American Standard Version
1 Samuel 15:23 (ASV) »
King James Version
1 Samuel 15:23 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 15:23 (GW) »
World English Bible
1 Samuel 15:23 (WEB) »
Louis Segond 1910
1 Samuel 15:23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 शमूएल 15:23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਸਮੂਏਲ 15:23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 চমূৱেল 15:23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 சாமுவேல் 15:23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 शमुवेल 15:23 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 શમુએલ 15:23 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಸಮುವೇಲನು 15:23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
صَمُوئِيلَ ٱلْأَوَّلُ 15:23 (AVD) »
תנ ך עברי מודרני
שמואל א 15:23 (HEB) »
Bíblia Sagrada Português
1 Samuel 15:23 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sa-mu-ên 15:23 (VIE) »
Reina Valera Antigua
1 Samuel 15:23 (RVA) »
圣 经 简体中文和合本
撒 母 耳 记 上 15:23 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 母 耳 記 上 15:23 (CUVT) »
Библия на русском
1 Царств 15:23 (RUSV) »
Українська Біблія
1 Самуїлова 15:23 (UKR) »
Szent Biblia - Magyar
1 Sámuel 15:23 (KAR) »
Българска Библия
1 Царе 15:23 (BULG) »
De Heilige Schrift
1 Samuël 15:23 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »