అపొస్తలుల కార్యములు 17:24 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download అపొస్తలుల కార్యములు 17:24 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture

అపొస్తలుల కార్యములు 17:24 TELIRV

విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

అపొస్తలుల కార్యములు 17:24 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab
Picture 03 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab
Picture 04 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab
Picture 05 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab
Picture 06 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab
Picture 07 - అపొస్తలుల కార్యములు 17:24 TELIRV - విశ్వాన్నీ, - Bible Verse Picture
View New Tab

అపొస్తలుల కార్యములు 17:24 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to అపొస్తలుల కార్యములు 17:24 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 రాజులు 8:27 TELIRV Bible Verse Image
1 రాజులు 8:27 (TELIRV) »
వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది?

ద్వితీయోపదేశ కాండము 10:14 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 10:14 (TELIRV) »
చూడు, ఆకాశ మహాకాశాలు, భూమి, వాటిలో ఉన్నదంతా మీ దేవుడైన యెహోవావే.

అపొస్తలుల కార్యములు 7:48 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 7:48 (TELIRV) »
“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.

యెషయా 66:1 TELIRV Bible Verse Image
యెషయా 66:1 (TELIRV) »
యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?

2 దినవృత్తాంతాలు 6:18 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 6:18 (TELIRV) »
దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా?

మత్తయి 11:25 TELIRV Bible Verse Image
మత్తయి 11:25 (TELIRV) »
ఆ సమయంలో యేసు ఇలా అన్నాడు, “తండ్రీ, పరలోకానికీ భూమికీ ప్రభూ, నీవు జ్ఞానులకూ తెలివైన వారికీ ఈ సంగతులను మరుగు చేసి చిన్న పిల్లలకు వెల్లడి పరచావు. అందుకు నిన్ను స్తుతిస్తున్నాను.

కీర్తన 115:16 TELIRV Bible Verse Image
కీర్తన 115:16 (TELIRV) »
ఆకాశాలు యెహోవా వశం. భూమిని ఆయన మనుషులకు ఇచ్చాడు.

2 దినవృత్తాంతాలు 2:6 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 2:6 (TELIRV) »
అయితే ఆకాశాలూ మహాకాశాలూ కూడా ఆయనకు సరిపోవు. ఆయనకి దేవాలయం ఎవరు కట్టించగలరు? ఆయనకి దేవాలయం కట్టించడానికి నా స్థాయి ఎంత? ఆయన ముందు ధూపం వేయడం కోసమే నేను ఆయనకు దేవాలయం కట్టించాలని పూనుకున్నాను.

అపొస్తలుల కార్యములు 4:24 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 4:24 (TELIRV) »
వారు విని, ఒకే మనసుతో దేవునికిలా గొంతెత్తి మొరపెట్టారు. ‘ప్రభూ, నీవు ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలోని సమస్తాన్నీ కలుగజేశావు.

అపొస్తలుల కార్యములు 14:15 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 14:15 (TELIRV) »
“అయ్యలారా, మీరెందుకిలా చేస్తున్నారు? మేము కూడా మీలాంటి మానవమాత్రులమే. మీరు ఇలాంటి పనికిమాలిన వాటిని విడిచిపెట్టి, ఆకాశాన్నీ భూమినీ సముద్రాన్నీ వాటిలో ఉండే సమస్తాన్నీ సృష్టించిన జీవంగల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం.

యెషయా 42:5 TELIRV Bible Verse Image
యెషయా 42:5 (TELIRV) »
ఆకాశాలను చేసి వాటిని విశాలపరచి, భూమినీ దానిలోని సమస్త జీవుల్నీ చేసి, దాని మీద ఉన్న మనుషులకు ఊపిరినీ, దానిలో జీవించే వారికి జీవాన్నీ ఇస్తున్న దేవుడైన యెహోవా ఇలా సెలవిస్తున్నాడు,

యోహాను 4:22 TELIRV Bible Verse Image
యోహాను 4:22 (TELIRV) »
మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాము. ఎందుకంటే రక్షణ యూదుల్లో నుండే వస్తుంది.

Available Bible Translations

American Standard Version
Acts 17:24 (ASV) »
King James Version
Acts 17:24 (KJV) »
GOD’S WORD® (GW)
Acts 17:24 (GW) »
World English Bible
Acts 17:24 (WEB) »
Louis Segond 1910
Actes 17:24 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रेरितों के काम 17:24 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਰਸੂਲਾਂ ਦੇ ਕਰਤੱਬ 17:24 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पশিষ্যচরিত 17:24 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
அப்போஸ்தலருடைய நடபடிகள் 17:24 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रेषितांचीं कृत्यें 17:24 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રેરિતોનાં ક્રત્યો 17:24 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಅಪೊಸ್ತಲರ ಕೃತ್ಯಗಳು 17:24 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أَعْمَالُ ٱلرُّسُلِ 17:24 (AVD) »
תנ ך עברי מודרני
מעשי השליחים 17:24 (HEB) »
Bíblia Sagrada Português
Atos 17:24 (BSL) »
Reina Valera Antigua
Hechos 17:24 (RVA) »
La Sacra Bibbia
Atti 17:24 (RIV) »
圣 经 简体中文和合本
使 徒 行 传 17:24 (CUVS) »
聖 經 繁體中文和合本
使 徒 行 傳 17:24 (CUVT) »
Библия на русском
Деяния 17:24 (RUSV) »
Українська Біблія
Дії 17:24 (UKR) »
Szent Biblia - Magyar
Apostolok 17:24 (KAR) »
Българска Библия
Деяния 17:24 (BULG) »
De Heilige Schrift
Handelingen 17:24 (NLD) »

అపొస్తలుల కార్యములు 17 (TELIRV) Verse Selection

అపొస్తలుల కార్యములు 17:1 అపొస్తలుల కార్యములు 17:2 అపొస్తలుల కార్యములు 17:3 అపొస్తలుల కార్యములు 17:4 అపొస్తలుల కార్యములు 17:5 అపొస్తలుల కార్యములు 17:6 అపొస్తలుల కార్యములు 17:7 అపొస్తలుల కార్యములు 17:8 అపొస్తలుల కార్యములు 17:9 అపొస్తలుల కార్యములు 17:10 అపొస్తలుల కార్యములు 17:11 అపొస్తలుల కార్యములు 17:12 అపొస్తలుల కార్యములు 17:13 అపొస్తలుల కార్యములు 17:14 అపొస్తలుల కార్యములు 17:15 అపొస్తలుల కార్యములు 17:16 అపొస్తలుల కార్యములు 17:17 అపొస్తలుల కార్యములు 17:18 అపొస్తలుల కార్యములు 17:19 అపొస్తలుల కార్యములు 17:20 అపొస్తలుల కార్యములు 17:21 అపొస్తలుల కార్యములు 17:22 అపొస్తలుల కార్యములు 17:23 అపొస్తలుల కార్యములు 17:24 అపొస్తలుల కార్యములు 17:25 అపొస్తలుల కార్యములు 17:26 అపొస్తలుల కార్యములు 17:27 అపొస్తలుల కార్యములు 17:28 అపొస్తలుల కార్యములు 17:29 అపొస్తలుల కార్యములు 17:30 అపొస్తలుల కార్యములు 17:31 అపొస్తలుల కార్యములు 17:32 అపొస్తలుల కార్యములు 17:33 అపొస్తలుల కార్యములు 17:34

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »