యెషయా 66:1 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 66:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture

యెషయా 66:1 TELIRV

యెహోవా ఇలా చెబుతున్నాడు, “ఆకాశం నా సింహాసనం. భూమి నా పాద పీఠం. అయితే మీరు నా కోసం కట్టబోతున్న ఇల్లు ఎక్కడ? నేను విశ్రాంతి తీసుకునే స్థలం ఎక్కడుంది?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 66:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 66:1 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab

యెషయా 66:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 66:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

అపొస్తలుల కార్యములు 17:24 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 17:24 (TELIRV) »
విశ్వాన్నీ, దానిలోని సమస్తాన్నీ చేసిన దేవుడు, తానే ఆకాశానికీ భూమికీ ప్రభువు కాబట్టి చేతులతో చేసిన ఆలయాల్లో నివసించడు.

అపొస్తలుల కార్యములు 7:48 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 7:48 (TELIRV) »
“అయితే, ప్రవక్త చెప్పినట్టుగా సర్వోన్నతుడు మనుషుల చేతులతో చేసిన ఇళ్ళలో నివసించడు.

మత్తయి 5:34 TELIRV Bible Verse Image
మత్తయి 5:34 (TELIRV) »
అయితే నేను మీతో చెప్పేదేమిటంటే ఎంతమాత్రం ఒట్టు పెట్టుకోవద్దు. పరలోకం మీద ఒట్టు పెట్టుకోవద్దు, అది దేవుని సింహాసనం.

1 రాజులు 8:27 TELIRV Bible Verse Image
1 రాజులు 8:27 (TELIRV) »
వాస్తవానికి దేవుడు ఈ లోకంలో నివాసం చేస్తాడా? ఆకాశ మహాకాశాలు సైతం నిన్ను పట్టలేవే! నేను కట్టించిన ఈ మందిరం ఏ విధంగా సరిపోతుంది?

యోహాను 4:20 TELIRV Bible Verse Image
యోహాను 4:20 (TELIRV) »
మా పూర్వీకులు ఈ కొండ పైన ఆరాధించారు. కానీ ఆరాధించే స్థలం యెరూషలేములో ఉందనీ అందరూ అక్కడికే వెళ్ళి ఆరాధించాలనీ మీరు అంటారు” అంది. అందుకు యేసు ఇలా చెప్పాడు.

2 సమూయేలు 7:5 TELIRV Bible Verse Image
2 సమూయేలు 7:5 (TELIRV) »
“నువ్వు వెళ్లి నా సేవకుడైన దావీదుతో ఇలా చెప్పు, యెహోవా నీకు ఏమని చెప్పమన్నాడంటే, నేను నివసించేలా ఒక మందిరం కట్టించడానికి నువ్వు తగిన వాడవేనా?

కీర్తన 132:7 TELIRV Bible Verse Image
కీర్తన 132:7 (TELIRV) »
యెహోవా మందిరానికి వెళ్దాం పదండి. రండి, ఆయన పాదపీఠం ఎదుట సాష్టాంగపడదాం.

కీర్తన 11:4 TELIRV Bible Verse Image
కీర్తన 11:4 (TELIRV) »
యెహోవా తన పవిత్రాలయంలో ఉన్నాడు. ఆయన కళ్ళు గమనిస్తున్నాయి. ఆయన కళ్ళు మనుషులను పరిశీలన చేస్తున్నాయి.

మత్తయి 23:21 TELIRV Bible Verse Image
మత్తయి 23:21 (TELIRV) »
అలాగే దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవాడు, దాని తోడనీ దానిలో నివసించేవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నాడు.

2 దినవృత్తాంతాలు 6:18 TELIRV Bible Verse Image
2 దినవృత్తాంతాలు 6:18 (TELIRV) »
దేవుడు మనుషులతో కలిసి ఈ భూమిపై నివసిస్తాడా? ఆకాశ మహాకాశాలు నీకు సరిపోవే? నేను కట్టిన ఈ మందిరం సరిపోతుందా?

1 దినవృత్తాంతాలు 28:2 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 28:2 (TELIRV) »
అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి “నా సహోదరులారా, నా ప్రజలారా, నా మాట ఆలకించండి. యెహోవా నిబంధన మందసానికీ, మన దేవుని పాదపీఠంగా ఉండడానికీ, ఒక మందిరం కట్టించాలని నేను నా హృదయంలో నిశ్చయం చేసుకుని సమస్తం సిద్ధపరచాను.”

యిర్మీయా 7:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 7:4 (TELIRV) »
ఇది యెహోవా ఆలయం! యెహోవా ఆలయం! యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనే మోసకరమైన మాటల వలలో పడకండి.”

Available Bible Translations

American Standard Version
Isaiah 66:1 (ASV) »
King James Version
Isaiah 66:1 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 66:1 (GW) »
World English Bible
Isaiah 66:1 (WEB) »
Louis Segond 1910
Ésaïe 66:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 66:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 66:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 66:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 66:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 66:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 66:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 66:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 66:1 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 66:1 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 66:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 66:1 (VIE) »
Reina Valera Antigua
Isaías 66:1 (RVA) »
La Sacra Bibbia
Isaia 66:1 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 66:1 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 66:1 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 66:1 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 66:1 (SV1917) »
Библия на русском
Исаия 66:1 (RUSV) »
Українська Біблія
Ісая 66:1 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 66:1 (KAR) »
Българска Библия
Исая 66:1 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 66:1 (SOM) »
De Heilige Schrift
Jesaja 66:1 (NLD) »
Dansk Bibel 1871
Esajas 66:1 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »