ఎఫెసీ పత్రిక 1:17 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ఎఫెసీ పత్రిక 1:17 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture

ఎఫెసీ పత్రిక 1:17 TELIRV

మన ప్రభువైన యేసు క్రీస్తు దేవుడు, మహిమ గల తండ్రి, తనను తెలుసుకోడానికి మీకు తెలివిగల ఆత్మనూ, తన జ్ఞాన ప్రత్యక్షతగల మనసునూ ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఎఫెసీ పత్రిక 1:17 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab
Picture 03 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab
Picture 04 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab
Picture 05 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab
Picture 06 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab
Picture 07 - ఎఫెసీ పత్రిక 1:17 TELIRV - మన ప్రభువైన యేసు - Bible Verse Picture
View New Tab

ఎఫెసీ పత్రిక 1:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎఫెసీ పత్రిక 1:17 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 11:2 TELIRV Bible Verse Image
యెషయా 11:2 (TELIRV) »
జ్ఞానవివేకాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, ఆలోచన బలాలకు ఆధారమైన యెహోవా ఆత్మ, తెలివినీ యెహోవా పట్ల భయభక్తులనూ పుట్టించే యెహోవా ఆత్మ అతని మీద నిలుస్తుంది.

యాకోబు పత్రిక 3:17 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 3:17 (TELIRV) »
అయితే పైనుంచి వచ్చే జ్ఞానం మొదటగా పవిత్రం. తదుపరి అది శాంతిని కాంక్షిస్తుంది, మృదువుగా ఉంటుంది, ప్రేమతో నిండినది. సమ్మతి గలది. కనికరంతో మంచి ఫలాలతో నిండినది, పక్షపాతం లేకుండా నిజాయితీ గలది.

కొలస్సీ పత్రిక 1:9 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 1:9 (TELIRV) »
ఈ ప్రేమ మూలంగా మీ గురించి మేం విన్న రోజు నుండీ మేము మీకోసం ప్రార్థన చేయడం మానలేదు. మీరు సంపూర్ణ జ్ఞానం, ఆధ్యాత్మిక వివేకం కలిగి ఆయన సంకల్పాన్ని పూర్తిగా గ్రహించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నాం.

సామెత 2:5 TELIRV Bible Verse Image
సామెత 2:5 (TELIRV) »
యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

2 పేతురు పత్రిక 1:3 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 1:3 (TELIRV) »
తన మహిమనుబట్టి, మంచి గుణాన్నిబట్టి మనలను పిలిచిన దేవుడు తన జ్ఞానం ద్వారా, తన శక్తి మూలంగా మనం జీవం, దైవభక్తి కలిగి జీవించడానికి కావలసినవన్నీ ఇచ్చాడు.

ఎఫెసీ పత్రిక 3:18 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 3:18 (TELIRV) »
పరిశుద్ధులందరితో కలిసి దాని పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఎంతో పూర్తిగా గ్రహించగలగాలనీ

2 పేతురు పత్రిక 3:18 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 3:18 (TELIRV) »
మన ప్రభువు, రక్షకుడు అయిన యేసు క్రీస్తు కృపలో అభివృద్ధి పొందండి. ఆయనకే ఇప్పుడూ, శాశ్వతంగా మహిమ కలుగు గాక! ఆమేన్.

యోహాను 17:3 TELIRV Bible Verse Image
యోహాను 17:3 (TELIRV) »
ఒకే ఒక్క సత్య దేవుడవైన నిన్నూ, నువ్వు పంపిన యేసు క్రీస్తునూ తెలుసుకోవడమే శాశ్వతజీవం.

ఎఫెసీ పత్రిక 1:3 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 1:3 (TELIRV) »
మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవునికి స్తుతులు కలుగు గాక. ఆయన పరలోక విషయాల్లో సమస్త ఆధ్యాత్మిక ఆశీర్వాదాలతో క్రీస్తులో మనలను దీవించాడు.

మత్తయి 11:27 TELIRV Bible Verse Image
మత్తయి 11:27 (TELIRV) »
సమస్తాన్నీ నా తండ్రి నాకు అప్పగించాడు. తండ్రి తప్ప కుమారుణ్ణి ఎవరూ ఎరగరు. కుమారుడూ, ఎవరికి వెల్లడించాలని కుమారుడు ఉద్దేశిస్తాడో వాడూ తప్ప మరి ఎవరూ తండ్రిని ఎరగరు.

1 కొరింథీయులకు 2:10 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 2:10 (TELIRV) »
మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ ద్వారా వెల్లడి చేశాడు. ఆ ఆత్మ అన్నిటినీ, చివరికి దేవుని లోతైన రహస్యాలను కూడ పరిశోధిస్తాడు.

యోహాను 17:25 TELIRV Bible Verse Image
యోహాను 17:25 (TELIRV) »
నీతిన్యాయాలు గల తండ్రీ, లోకం నిన్ను తెలుసుకోలేదు, కాని నువ్వు నాకు తెలుసు. నువ్వు నన్ను పంపావని వీరికి తెలుసు.

Available Bible Translations

American Standard Version
Ephesians 1:17 (ASV) »
King James Version
Ephesians 1:17 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 1:17 (GW) »
World English Bible
Ephesians 1:17 (WEB) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इफिसियों 1:17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਫ਼ਸੀਆਂ 1:17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইফিচীয়া 1:17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபேசியர் 1:17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इफिसकरांस 1:17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એફેસીઓને 1:17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಫೆಸದವರಿಗೆ 1:17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أفَسُس 1:17 (AVD) »
Bíblia Sagrada Português
Efésios 1:17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-phê-sô 1:17 (VIE) »
Reina Valera Antigua
Efesios 1:17 (RVA) »
La Sacra Bibbia
Efesini 1:17 (RIV) »
圣 经 简体中文和合本
以 弗 所 书 1:17 (CUVS) »
聖 經 繁體中文和合本
以 弗 所 書 1:17 (CUVT) »
Библия на русском
Ефесянам 1:17 (RUSV) »
Українська Біблія
ефесян 1:17 (UKR) »
Szent Biblia - Magyar
Efézus 1:17 (KAR) »
Българска Библия
Ефесяни 1:17 (BULG) »
Kitaabka Quduuska Ah
Efesos 1:17 (SOM) »
De Heilige Schrift
Efeziërs 1:17 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »