ఎఫెసీ పత్రిక 1:4 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ఎఫెసీ పత్రిక 1:4 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture

ఎఫెసీ పత్రిక 1:4 TELIRV

క్రీస్తులో మనలను సృష్టికి ముందే దేవుడు ఎన్నుకున్నాడు. మనం ఆయన దృష్టిలో పరిశుద్ధులంగా నిందారహితులంగా ఉండేలా ఆయన మనలను ఎన్నుకున్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఎఫెసీ పత్రిక 1:4 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab
Picture 03 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab
Picture 04 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab
Picture 05 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab
Picture 06 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab
Picture 07 - ఎఫెసీ పత్రిక 1:4 TELIRV - క్రీస్తులో మనలను - Bible Verse Picture
View New Tab

ఎఫెసీ పత్రిక 1:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఎఫెసీ పత్రిక 1:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

2 తిమోతి పత్రిక 1:9 TELIRV Bible Verse Image
2 తిమోతి పత్రిక 1:9 (TELIRV) »
ఆయన మన క్రియలనుబట్టి కాక తన సంకల్పాన్నిబట్టి, కాలం ఆరంభానికి ముందే మనకు అనుగ్రహించిన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపునిచ్చాడు.

రోమీయులకు 8:28 TELIRV Bible Verse Image
రోమీయులకు 8:28 (TELIRV) »
దేవుణ్ణి ప్రేమించేవారికి, అంటే ఆయన తన సంకల్పం ప్రకారం పిలిచిన వారికి, మేలు కలిగేలా దేవుడు అన్నిటినీ సమకూర్చి జరిగిస్తాడని మనకు తెలుసు.

ఎఫెసీ పత్రిక 2:10 TELIRV Bible Verse Image
ఎఫెసీ పత్రిక 2:10 (TELIRV) »
మనం దేవుని సృష్టిగా, దేవుడు ముందుగా సిద్ధం చేసిన మంచి పనులు చేయడం కోసం మనలను క్రీస్తు యేసులో సృష్టించాడు.

మత్తయి 25:34 TELIRV Bible Verse Image
మత్తయి 25:34 (TELIRV) »
తరువాత రాజు తన కుడి వైపున ఉన్నవారిని చూసి, ‘నా తండ్రి ఆశీర్వదించిన వారలారా, రండి. లోకం పునాది వేసినపుడే మీ కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని స్వాధీనం చేసుకోండి.

యాకోబు పత్రిక 2:5 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 2:5 (TELIRV) »
నా ప్రియ సోదరులారా, వినండి. దేవుడు ఈ లోకంలో పేదవారిని విశ్వాసంలో ధనవంతులుగాను, తనను ప్రేమించిన వారిని తాను వాగ్దానం చేసిన రాజ్యానికి వారసులుగాను ఎన్నుకోలేదా?

1 పేతురు పత్రిక 2:9 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:9 (TELIRV) »
చీకటిలో నుంచి అద్భుతమైన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన ఆయన ఉత్తమ గుణాలను మీరు ప్రకటించాలి. అందుకోసం మీరు ఎన్నికైన వంశంగా రాచరిక యాజక బృందంగా, పరిశుద్ధ జనాంగంగా, దేవుని ఆస్తి అయిన ప్రజగా ఉన్నారు.

ప్రకటన గ్రంథం 13:8 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 13:8 (TELIRV) »
భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.

1 పేతురు పత్రిక 1:2 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 1:2 (TELIRV) »
తండ్రి అయిన దేవుని భవిష్యద్‌ జ్ఞానాన్ని బట్టి, పరిశుద్ధాత్మ వలన పవిత్రీకరణ పొంది, యేసు క్రీస్తుకు విధేయత చూపడానికి ఆయన రక్త ప్రోక్షణకు వచ్చిన మీపై కృప నిలిచి ఉండుగాక. మీకు శాంతిసమాధానం విస్తరించు గాక.

యోహాను 15:16 TELIRV Bible Verse Image
యోహాను 15:16 (TELIRV) »
మీరు నన్ను కోరుకోలేదు. మీరు వెళ్ళి ఫలవంతం అవ్వాలని, మీ ఫలం నిలకడగా ఉండాలని నేను మిమ్మల్ని ఎన్నుకుని నియమించాను. నా పేరిట మీరు తండ్రిని ఏది అడిగినా ఇవ్వాలని ఇది చేశాను.

కొలస్సీ పత్రిక 3:12 TELIRV Bible Verse Image
కొలస్సీ పత్రిక 3:12 (TELIRV) »
కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న వారూ పరిశుద్ధులూ ప్రియమైన వారుగా, మీరు కనికర హృదయాన్నీ దయనూ దీనత్వాన్నీ సాత్వికతనూ సహనాన్నీ ధరించుకోండి.

1 పేతురు పత్రిక 1:20 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 1:20 (TELIRV) »
విశ్వం ఉనికిలోకి రాక ముందే దేవుడు క్రీస్తుని నియమించాడు. అయితే ఈ చివరి రోజుల్లోనే దేవుడు ఆయన్ని మీకు ప్రత్యక్ష పరిచాడు.

తీతు పత్రిక 1:1 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 1:1 (TELIRV) »
దేవుడు ఎన్నుకున్న వారి విశ్వాసాన్ని స్థిరపరచడం కోసం, వారు దైవ భక్తికి అనుగుణమైన సత్యం గురించిన ఎరుకలో నిలకడగా ఉండేలా,

Available Bible Translations

American Standard Version
Ephesians 1:4 (ASV) »
King James Version
Ephesians 1:4 (KJV) »
GOD’S WORD® (GW)
Ephesians 1:4 (GW) »
World English Bible
Ephesians 1:4 (WEB) »
Louis Segond 1910
Éphésiens 1:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
इफिसियों 1:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਫ਼ਸੀਆਂ 1:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
ইফিচীয়া 1:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எபேசியர் 1:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
इफिसकरांस 1:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
એફેસીઓને 1:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಎಫೆಸದವರಿಗೆ 1:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
أفَسُس 1:4 (AVD) »
Bíblia Sagrada Português
Efésios 1:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ê-phê-sô 1:4 (VIE) »
Reina Valera Antigua
Efesios 1:4 (RVA) »
La Sacra Bibbia
Efesini 1:4 (RIV) »
圣 经 简体中文和合本
以 弗 所 书 1:4 (CUVS) »
聖 經 繁體中文和合本
以 弗 所 書 1:4 (CUVT) »
Библия на русском
Ефесянам 1:4 (RUSV) »
Українська Біблія
ефесян 1:4 (UKR) »
Szent Biblia - Magyar
Efézus 1:4 (KAR) »
Българска Библия
Ефесяни 1:4 (BULG) »
Kitaabka Quduuska Ah
Efesos 1:4 (SOM) »
De Heilige Schrift
Efeziërs 1:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »