ఆదికాండం 21:1 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ఆదికాండం 21:1 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture

ఆదికాండం 21:1 TELIRV

యెహోవా తాను చెప్పినట్టే శారా పై కనికరం చూపించాడు. తాను చేసిన వాగ్దానాన్ని శారా పట్ల దేవుడైన యెహోవా నెరవేర్చాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఆదికాండం 21:1 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab
Picture 03 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab
Picture 04 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab
Picture 05 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab
Picture 06 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab
Picture 07 - ఆదికాండం 21:1 TELIRV - యెహోవా తాను - Bible Verse Picture
View New Tab

ఆదికాండం 21:1 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఆదికాండం 21:1 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆదికాండం 18:10 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:10 (TELIRV) »
అప్పుడు ఆయన “తిరిగి వసంతకాలంలో నేను మళ్ళీ నీ దగ్గరికి తప్పకుండా వస్తాను. విను, అప్పటికి నీ భార్య శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు. శారా ఆయన వెనుక ఉన్న గుడారం ద్వారం దగ్గర ఉండి ఈ మాటలు వింటూ ఉంది.

గలతీ పత్రిక 4:23 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 4:23 (TELIRV) »
అయినా దాసి వలన పుట్టినవాడు శరీర రీతిగా పుట్టాడు. స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దాన మూలంగా పుట్టాడు.

ఆదికాండం 17:19 TELIRV Bible Verse Image
ఆదికాండం 17:19 (TELIRV) »
అప్పుడు దేవుడు ఇలా అన్నాడు. “అలా కాదు. నీ భార్య అయిన శారా కచ్చితంగా నీకు కొడుకుని కంటుంది. అతనికి నువ్వు ఇస్సాకు అనే పేరు పెడతావు. అతనితో నా నిబంధనను స్థిరం చేస్తాను. అతని తరువాత అతని వారసులందరికీ అది శాశ్వతమైన నిబంధనగా ఉంటుంది.

1 సమూయేలు 2:21 TELIRV Bible Verse Image
1 సమూయేలు 2:21 (TELIRV) »
యెహోవా హన్నాకు మళ్లీ సహాయం చేయగా ఆమె మళ్లీ గర్భం దాల్చి ముగ్గురు కొడుకులను, ఇద్దరు కూతుళ్ళను కన్నది. అయితే బాల సమూయేలు యెహోవా సన్నిధిలో ఉండి పెరుగుతూ ఉన్నాడు.

ఆదికాండం 18:14 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:14 (TELIRV) »
యెహోవాకు సాధ్యం కానిది ఏమైనా ఉందా? నేను నిర్ణయించిన కాలంలో మళ్ళీ నీ దగ్గరికి వస్తాను. వచ్చే సంవత్సరం ఇదే సమయానికి శారాకు ఒక కొడుకు ఉంటాడు” అన్నాడు.

రూతు 1:6 TELIRV Bible Verse Image
రూతు 1:6 (TELIRV) »
బేత్లెహేములో యెహోవా తన ప్రజలపై దయ చూపించి వారికి ఆహారం ఇస్తున్నాడని మోయాబు దేశంలో ఉన్న ఆమె విన్నది. కాబట్టి ఆమె మోయాబు దేశాన్ని విడిచి తన స్వదేశం వెళ్ళిపోవాలని తన కోడళ్ళతో సహా ప్రయాణం కట్టింది.

కీర్తన 12:6 TELIRV Bible Verse Image
కీర్తన 12:6 (TELIRV) »
యెహోవా మాటలు పవిత్రమైనవి. అవి కొలిమిలో ఏడు సార్లు నిర్మలం చేసిన వెండి అంత పరిశుద్ధం.

తీతు పత్రిక 1:2 TELIRV Bible Verse Image
తీతు పత్రిక 1:2 (TELIRV) »
అబద్ధమాడలేని దేవుడు కాలానికి ముందే వాగ్దానం చేసిన శాశ్వత జీవం గురించిన నిశ్చయతలో పౌలు అనే నేను దేవుని సేవకుణ్ణి, యేసు క్రీస్తు అపొస్తలుణ్ణి.

రోమీయులకు 4:17 TELIRV Bible Verse Image
రోమీయులకు 4:17 (TELIRV) »
దీని గురించే, “నిన్ను అనేక జనాలకు తండ్రిగా నియమించాను” అని రాసి ఉంది. తాను నమ్ముకున్న దేవుని సమక్షంలో, అంటే చనిపోయిన వారిని బతికించేవాడు, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు అయిన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి.

ఆదికాండం 50:24 TELIRV Bible Verse Image
ఆదికాండం 50:24 (TELIRV) »
యోసేపు తన సోదరులను చూసి “నేను చనిపోబోతున్నాను. దేవుడు కచ్చితంగా మిమ్మల్ని చూడవచ్చి, ఈ దేశంలోనుండి తాను అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకువెళ్తాడు” అని చెప్పాడు

గలతీ పత్రిక 4:28 TELIRV Bible Verse Image
గలతీ పత్రిక 4:28 (TELIRV) »
సోదరులారా, మీరు కూడా ఇస్సాకు లాగా వాగ్దానం ప్రకారం పుట్టిన కొడుకులుగా ఉన్నారు.

లూకా 19:44 TELIRV Bible Verse Image
లూకా 19:44 (TELIRV) »
నీలో ఒక రాయిపై మరొక రాయి ఉండకుండాా కూల్చివేసే రోజు వస్తుంది” అన్నాడు.

Available Bible Translations

American Standard Version
Genesis 21:1 (ASV) »
King James Version
Genesis 21:1 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 21:1 (GW) »
World English Bible
Genesis 21:1 (WEB) »
Louis Segond 1910
Genèse 21:1 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 21:1 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 21:1 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 21:1 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 21:1 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 21:1 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 21:1 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 21:1 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 21:1 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 21:1 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 21:1 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 21:1 (VIE) »
Reina Valera Antigua
Génesis 21:1 (RVA) »
La Sacra Bibbia
Genesi 21:1 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 21:1 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 21:1 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 21:1 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 21:1 (SV1917) »
Библия на русском
Бытие 21:1 (RUSV) »
Українська Біблія
Буття 21:1 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 21:1 (KAR) »
Българска Библия
Битие 21:1 (BULG) »
聖書 日本語
創世記 21:1 (JPN) »
Kitaabka Quduuska Ah
Bilowgii 21:1 (SOM) »
De Heilige Schrift
Genesis 21:1 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »