హబక్కూకు 1:15 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హబక్కూకు 1:15 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture

హబక్కూకు 1:15 TELIRV

వాడు గాలం వేసి మనుషులందరిని గుచ్చి లాగుతున్నాడు. ఉరులు పన్ని చిక్కించుకుంటున్నాడు. వలతో వారిని వేసుకుని సంతోషంతో గంతులు వేస్తున్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హబక్కూకు 1:15 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab
Picture 03 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab
Picture 04 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab
Picture 05 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab
Picture 06 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab
Picture 07 - హబక్కూకు 1:15 TELIRV - వాడు గాలం వేసి - Bible Verse Picture
View New Tab

హబక్కూకు 1:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హబక్కూకు 1:15 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 16:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 16:16 (TELIRV) »
ఇదే యెహోవా వాక్కు. “వాళ్ళను పట్టుకోడానికి నేను చాలామంది జాలరులను పిలిపిస్తాను. తరువాత ప్రతి పర్వతం మీద నుంచి ప్రతి కొండ మీద నుంచి మెట్టల సందుల్లోనుంచి వారిని వేటాడి తోలివేయడానికి చాలామంది వేటగాళ్ళను పిలిపిస్తాను.

ఆమోసు 4:2 TELIRV Bible Verse Image
ఆమోసు 4:2 (TELIRV) »
యెహోవా ప్రభువు తన పరిశుద్ధత తోడని చేసిన ప్రమాణం ఇదే, “మిమ్మల్ని కొక్కేలతో పట్టుకుని తీసుకుపోయే రోజు వస్తూ ఉంది. మీలో మిగతావారిని చేపల గాలాలతో పట్టుకుపోతారు.

కీర్తన 10:9 TELIRV Bible Verse Image
కీర్తన 10:9 (TELIRV) »
గుబురుగా ఉన్న పొదలోని సింహం లాగా అతడు దాగి ఉంటాడు. పీడితులను పట్టుకోవడానికి పొంచి ఉంటాడు. తన వలను లాగి పీడితులను పట్టుకుంటాడు.

యోహాను 21:6 TELIRV Bible Verse Image
యోహాను 21:6 (TELIRV) »
అప్పుడాయన, “పడవకు కుడి వైపున వలలు వేయండి. మీకు చేపలు దొరుకుతాయి” అన్నాడు. కాబట్టి వారు అలాగే చేశారు. చేపలు నిండుగా పడ్డాయి. దాంతో వారు వల లాగలేకపోయారు.

లూకా 5:5 TELIRV Bible Verse Image
లూకా 5:5 (TELIRV) »
సీమోను, “స్వామీ, రాత్రంతా మేము కష్టపడ్డాం గాని ఏమీ దొరకలేదు. అయినా నీ మాటను బట్టి వల వేస్తాను” అని ఆయనతో అన్నాడు.

మత్తయి 17:27 TELIRV Bible Verse Image
మత్తయి 17:27 (TELIRV) »
అయినా ఈ పన్ను వసూలు చేసేవారిని ఇబ్బంది పెట్టకుండా నీవు సముద్రానికి వెళ్ళి, గాలం వేసి, మొదట పడిన చేపను తీసుకుని దాని నోరు తెరువు. దానిలో ఒక షెకెలు నాణెం నీకు దొరుకుతుంది. దాన్ని నాకోసం, నీకోసం వారికి ఇవ్వు” అన్నాడు.

యెహెజ్కేలు 35:15 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 35:15 (TELIRV) »
ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం పాడైపోవడం చూసి నువ్వు సంతోషించావు కాబట్టి నీకూ అలాగే చేస్తాను. శేయీరు పర్వతమా! నువ్వు పాడైపోతావు. ఎదోం దేశమంతా పాడైపోతుంది. అప్పుడు నేను యెహోవానని వారు తెలుసుకుంటారు!

యెహెజ్కేలు 26:2 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 26:2 (TELIRV) »
“నరపుత్రుడా, తూరు యెరూషలేము గురించి ‘ఆహా’ అంటూ ‘ప్రజల ప్రాకారాలు పడిపోయాయి, ఆమె నావైపు తిరిగింది. ఆమె పాడైపోయినందువలన మేము వర్దిల్లుతాం’ అని చెప్పాడు.”

యెహెజ్కేలు 25:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 25:6 (TELIRV) »
ప్రభువైన యెహోవా చెప్పేదేమంటే, ఇశ్రాయేలీయుల బాధ చూసి మీరు చప్పట్లు కొట్టి, కాళ్లతో కదం తొక్కి, మీ మనస్సులోని తిరస్కారమంతటితో ఆనందించారు గనుక నేను యెహోవానని మీరు తెలుసుకునేలా,

యెహెజ్కేలు 29:4 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 29:4 (TELIRV) »
నేను నీ దవడకు గాలాలు తగిలిస్తాను. నీ నైలు నదిలోని చేపలను నీ పొలుసులకు అంటుకునేలా చేస్తాను. నీ నది మధ్యలో నుంచి నిన్నూ నీ పొలుసులకు అంటిన చేపలన్నిటినీ బయటికి లాగేస్తాను.

విలాపవాక్యాలు 2:15 TELIRV Bible Verse Image
విలాపవాక్యాలు 2:15 (TELIRV) »
దారిలో వెళ్ళేవాళ్ళందరూ నిన్ను చూసి చప్పట్లు కొడుతున్నారు. వాళ్ళు యెరూషలేము కుమారిని చూసి ఎగతాళి చేస్తూ ఈల వేస్తూ, తల ఊపుతూ. “పరిపూర్ణ సౌందర్యం గల పట్టణం అనీ, సమస్త భూనివాసులకు ఆనందకరమైన నగరం అనీ ప్రజలు ఈ పట్టణం గురించేనా చెప్పారు?” అంటున్నారు.

యిర్మీయా 50:11 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:11 (TELIRV) »
“నా సొమ్మును మీరు దోచుకుని మీరు సంతోషించారు. పచ్చిక నేలపై గంతులు వేసే లేగ దూడలాగా మీరు గంతులు వేశారు. బలమైన గుర్రాల్లా సకిలిస్తూ ఉన్నారు.

Available Bible Translations

American Standard Version
Habakkuk 1:15 (ASV) »
King James Version
Habakkuk 1:15 (KJV) »
GOD’S WORD® (GW)
Habakkuk 1:15 (GW) »
World English Bible
Habakkuk 1:15 (WEB) »
Louis Segond 1910
Habacuc 1:15 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हबक्कूक 1:15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਬੱਕੂਕ 1:15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হবক্কুক 1:15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆபகூக் 1:15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हबक्कूक 1:15 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હબાક્કુક 1:15 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಬಕ್ಕೂಕನು 1:15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَبَقُّوق 1:15 (AVD) »
תנ ך עברי מודרני
חבקוק 1:15 (HEB) »
Bíblia Sagrada Português
Habacuque 1:15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-ba-cúc 1:15 (VIE) »
Reina Valera Antigua
Habacuc 1:15 (RVA) »
La Sacra Bibbia
Abacuc 1:15 (RIV) »
圣 经 简体中文和合本
哈 巴 谷 书 1:15 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 巴 谷 書 1:15 (CUVT) »
Bibla e Shenjtë
Habakuku 1:15 (ALB) »
Svenska Bibeln 1917
Habackuk 1:15 (SV1917) »
Библия на русском
Аввакум 1:15 (RUSV) »
Українська Біблія
Авакум 1:15 (UKR) »
Szent Biblia - Magyar
Habakuk 1:15 (KAR) »
Българска Библия
Авакум 1:15 (BULG) »
Kitaabka Quduuska Ah
Xabaquuq 1:15 (SOM) »
De Heilige Schrift
Habakuk 1:15 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »