హబక్కూకు 1:4 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download హబక్కూకు 1:4 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture

హబక్కూకు 1:4 TELIRV

అందువలన ధర్మశాస్త్రం నిరర్థకమై పోయింది. న్యాయం జరగకుండా ఆగిపోయింది. భక్తి హీనులు నీతిపరులను చుట్టుముడుతున్నారు. న్యాయం చెడిపోతున్నది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

హబక్కూకు 1:4 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab
Picture 03 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab
Picture 04 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab
Picture 05 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab
Picture 06 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab
Picture 07 - హబక్కూకు 1:4 TELIRV - అందువలన - Bible Verse Picture
View New Tab

హబక్కూకు 1:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to హబక్కూకు 1:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యెషయా 1:21 TELIRV Bible Verse Image
యెషయా 1:21 (TELIRV) »
నమ్మదగిన ఈ పట్టణం ఒక వేశ్యలా ఎలా మారింది! అది న్యాయంతో నిండి ఉండేది. నీతి దానిలో నివాసం ఉండేది. ఇప్పుడైతే దాని నిండా నరహంతకులు నివాసం ఉంటున్నారు.

యోబు 21:7 TELIRV Bible Verse Image
యోబు 21:7 (TELIRV) »
భక్తిహీనులు ఇంకా ఎలా బతికి ఉన్నారు? వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నా ఇంకా బలంగా ఉంటున్నారెందుకు?

కీర్తన 119:126 TELIRV Bible Verse Image
కీర్తన 119:126 (TELIRV) »
ప్రజలు నీ ధర్మశాస్త్రాన్ని నిరర్థకం చేశారు. యెహోవా తన పని చెయ్యడానికి ఇదే సమయం.

యిర్మీయా 12:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 12:1 (TELIRV) »
యెహోవా, నా వాదన నీకు వినిపించిన ప్రతిసారీ నువ్వు నీతిమంతుడవుగానే ఉంటావు. అయినా నీ న్యాయ విధానాల గురించి నేను నీతో మాట్లాడతాను. దుర్మార్గులు ఎందుకు వర్ధిల్లుతారు? అపనమ్మకస్తులు విజయాలు సాధిస్తారెందుకు?

కీర్తన 94:20 TELIRV Bible Verse Image
కీర్తన 94:20 (TELIRV) »
దుర్మార్గ పాలకులు నీతో జత కట్టగలరా? అన్యాయం చేద్దామని వాళ్ళు చట్టం కల్పిస్తారు.

యెహెజ్కేలు 9:9 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 9:9 (TELIRV) »
ఆయన నాకిలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజల, యూదా ప్రజల అతిక్రమాలు చాలా అధికమయ్యాయి. వాళ్ళు యెహోవా మనలను విడిచి పెట్టాడనీ, యెహోవా మనలను చూడటం లేదనీ చెప్పుకుంటున్నారు. కాబట్టి దేశం రక్త పాతంతోనూ పట్టణం భ్రష్టత్వంతోనూ నిండి పోయాయి.

యెషయా 59:13 TELIRV Bible Verse Image
యెషయా 59:13 (TELIRV) »
యెహోవాను తిరస్కరించి మన దేవుని నుంచి తొలగిపోయి తిరుగుబాటు చేశాం. దుర్మార్గతనూ అవిధేయతనూ ప్రోత్సహించాం. అబద్ధాలూ సణుగులూ మనసులో కల్పించుకున్నాం.

ఆమోసు 5:12 TELIRV Bible Verse Image
ఆమోసు 5:12 (TELIRV) »
మీ నేరాలెన్నో నాకు తెలుసు. మీ పాపాలు ఎంత భయంకరమైనవో నాకు తెలుసు. మీరు లంచాలు తీసుకుని తప్పుచేయని వారిని బాధిస్తారు. ఊరి గుమ్మం దగ్గర పేదలను పట్టించుకోరు.

యెహెజ్కేలు 22:25 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 22:25 (TELIRV) »
అందులో ఉన్న ప్రవక్తలు కుట్ర చేస్తారు. గర్జించే సింహం వేటను చీల్చినట్టు వాళ్ళు మనుషులను తినేస్తారు. ప్రశస్తమైన సంపదను వాళ్ళు మింగేస్తారు. చాలామందిని వాళ్ళు వితంతువులుగా చేస్తారు.

హోషేయ 10:4 TELIRV Bible Verse Image
హోషేయ 10:4 (TELIRV) »
వారు శుష్కప్రియాలు వల్లిస్తారు. అబద్ధ ప్రమాణాలతో ఒప్పందాలు చేస్తారు. అందువలన నాగటి చాళ్లలో విషపు మొక్కలాగా దేశంలో వారి తీర్పులు మొలుస్తున్నాయి.

యెషయా 5:20 TELIRV Bible Verse Image
యెషయా 5:20 (TELIRV) »
కీడును మేలనీ మేలును కీడనీ చెప్పేవారికి, చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా ఎంచే వారికి బాధ. చేదును తీపి అనీ తీపిని చేదు అనీ భావించే వారికి బాధ.

నిర్గమకాండం 23:2 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 23:2 (TELIRV) »
దుష్టకార్యాలు జరిగించే గుంపులతో కలిసి ఉండ కూడదు. న్యాయాన్ని తారుమారు చేసే గుంపుతో చేరి న్యాయం విషయంలో అబద్ద సాక్ష్యం చెప్ప కూడదు.

Available Bible Translations

American Standard Version
Habakkuk 1:4 (ASV) »
King James Version
Habakkuk 1:4 (KJV) »
GOD’S WORD® (GW)
Habakkuk 1:4 (GW) »
World English Bible
Habakkuk 1:4 (WEB) »
Louis Segond 1910
Habacuc 1:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
हबक्कूक 1:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਹਬੱਕੂਕ 1:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
হবক্কুক 1:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆபகூக் 1:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
हबक्कूक 1:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
હબાક્કુક 1:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಹಬಕ್ಕೂಕನು 1:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
حَبَقُّوق 1:4 (AVD) »
תנ ך עברי מודרני
חבקוק 1:4 (HEB) »
Bíblia Sagrada Português
Habacuque 1:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Ha-ba-cúc 1:4 (VIE) »
Reina Valera Antigua
Habacuc 1:4 (RVA) »
La Sacra Bibbia
Abacuc 1:4 (RIV) »
圣 经 简体中文和合本
哈 巴 谷 书 1:4 (CUVS) »
聖 經 繁體中文和合本
哈 巴 谷 書 1:4 (CUVT) »
Bibla e Shenjtë
Habakuku 1:4 (ALB) »
Svenska Bibeln 1917
Habackuk 1:4 (SV1917) »
Библия на русском
Аввакум 1:4 (RUSV) »
Українська Біблія
Авакум 1:4 (UKR) »
Szent Biblia - Magyar
Habakuk 1:4 (KAR) »
Българска Библия
Авакум 1:4 (BULG) »
Kitaabka Quduuska Ah
Xabaquuq 1:4 (SOM) »
De Heilige Schrift
Habakuk 1:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »