యెషయా 56:5 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 56:5 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture

యెషయా 56:5 TELIRV

నా ఇంట్లో, నా ప్రాకారాల్లో ఒక భాగాన్ని వారికిస్తాను. కొడుకులకంటే కూతుళ్లకంటే మంచి పేరు ప్రతిష్టలు ప్రసాదిస్తాను. వాటిని ఎన్నటికీ కొట్టివేయడం జరగదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 56:5 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 56:5 TELIRV - నా ఇంట్లో, నా - Bible Verse Picture
View New Tab

యెషయా 56:5 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 56:5 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 3:12 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:12 (TELIRV) »
జయించేవాణ్ణి నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా చేస్తాను. అందులో నుండి అతడు ఇక ఎప్పటికీ బయటకు వెళ్ళడు. నా దేవుని పేరునూ పరలోకంలో నా దేవుని దగ్గర నుండి వస్తున్న నా దేవుని పట్టణమైన కొత్త యెరూషలేము పేరునూ నా కొత్త పేరునూ అతనిపై రాస్తాను.

యెషయా 55:13 TELIRV Bible Verse Image
యెషయా 55:13 (TELIRV) »
ముళ్ళచెట్లకు బదులు దేవదారు వృక్షాలు మొలుస్తాయి. దురదగొండిచెట్లకు బదులు గొంజి వృక్షాలు పెరుగుతాయి. ఆ విషయం యెహోవాకు పేరు ప్రతిష్టలు తెస్తుంది. నశించని నిత్యమైన గుర్తుగా ఉంటుంది.”

ప్రకటన గ్రంథం 3:5 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 3:5 (TELIRV) »
జయించేవాడు తెల్లటి దుస్తులు వేసుకుంటాడు. జీవగ్రంథంలో నుండి అతని పేరును నేను ఎన్నటికీ తుడిచివేయను. అంతే కాకుండా నా తండ్రి ఎదుటా ఆయన దూతల ఎదుటా అతడి పేరు ఒప్పుకుంటాను.

1 యోహాను పత్రిక 3:1 TELIRV Bible Verse Image
1 యోహాను పత్రిక 3:1 (TELIRV) »
మనం దేవుని పిల్లలం అని పిలిపించుకోవాలని తండ్రి మనకు ఎలాటి ప్రేమను కట్టబెట్టాడో చూడండి! మనం దేవుని పిల్లలమే. ఆ కారణం చేత లోకం మనలను గుర్తించదు, ఎందుకంటే అది దేవుణ్ణి ఎరగదు.

1 తిమోతి పత్రిక 3:15 TELIRV Bible Verse Image
1 తిమోతి పత్రిక 3:15 (TELIRV) »
ఒకవేళ నేను రావడం ఆలస్యమైతే ఒక వ్యక్తి దేవుని ఇంట్లో, అంటే సజీవుడైన దేవుని సంఘంలో ఎలా నడుచుకోవాలో నీకు తెలియాలని ఈ సంగతులు రాస్తున్నాను. ఆ సంఘం సత్యానికి మూల స్తంభమూ, ఆధారమూ.

యోహాను 1:12 TELIRV Bible Verse Image
యోహాను 1:12 (TELIRV) »
తనను ఎవరెవరు అంగీకరించారో, అంటే తన నామంలో నమ్మకం ఉంచారో, వారికందరికీ దేవుని పిల్లలు అయ్యే హక్కును ఆయన ఇచ్చాడు.

యెషయా 48:19 TELIRV Bible Verse Image
యెషయా 48:19 (TELIRV) »
నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.

యెషయా 26:1 TELIRV Bible Verse Image
యెషయా 26:1 (TELIRV) »
ఆ రోజున యూదా దేశంలో ఈ పాట పాడతారు. “మనకి ఒక బలమైన పట్టణం ఉంది. దేవుడు రక్షణను దాని గోడలుగానూ ప్రాకారాలుగానూ చేశాడు.

మత్తయి 16:18 TELIRV Bible Verse Image
మత్తయి 16:18 (TELIRV) »
ఇంకో విషయం, నీవు పేతురువి. ఈ బండమీద నా సంఘాన్ని నిర్మిస్తాను. పాతాళ లోకపు ద్వారాలు దాన్ని ఎదిరించి నిలబడలేవు.

హెబ్రీ పత్రిక 3:6 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 3:6 (TELIRV) »
కానీ క్రీస్తు కుమారుడి యూదాలో దేవుని ఇంటి నిర్వాహకుడిగా ఉన్నాడు. మనకు కలిగిన ఆత్మనిబ్బరాన్నీ, ఆ నిబ్బరం వల్ల కలిగే అతిశయాన్నీ గట్టిగా పట్టుకుని ఉంటే మనమే ఆయన ఇల్లు.

యెషయా 60:18 TELIRV Bible Verse Image
యెషయా 60:18 (TELIRV) »
ఇకనుంచి నీ దేశంలో దుర్మార్గం అనే మాట వినబడదు. నీ సరిహద్దుల్లో నాశనం, ధ్వంసం అనే మాటలు వినబడవు. నీ గోడలను విడుదల అనీ నీ ద్వారాలను స్తుతి అనీ అంటావు.

యెషయా 62:12 TELIRV Bible Verse Image
యెషయా 62:12 (TELIRV) »
“పరిశుద్ధప్రజలు” “యెహోవా విమోచించిన వారు” అని వీళ్ళు మిమ్మల్ని పిలుస్తారు. “కోరతగినది” అనీ “తిరస్కారానికి గురి కాని పట్టణం” అనీ నిన్ను పిలుస్తారు.

Available Bible Translations

American Standard Version
Isaiah 56:5 (ASV) »
King James Version
Isaiah 56:5 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 56:5 (GW) »
World English Bible
Isaiah 56:5 (WEB) »
Louis Segond 1910
Ésaïe 56:5 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 56:5 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 56:5 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 56:5 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 56:5 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 56:5 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 56:5 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 56:5 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 56:5 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 56:5 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 56:5 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 56:5 (VIE) »
Reina Valera Antigua
Isaías 56:5 (RVA) »
La Sacra Bibbia
Isaia 56:5 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 56:5 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 56:5 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 56:5 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 56:5 (SV1917) »
Библия на русском
Исаия 56:5 (RUSV) »
Українська Біблія
Ісая 56:5 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 56:5 (KAR) »
Българска Библия
Исая 56:5 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 56:5 (SOM) »
De Heilige Schrift
Jesaja 56:5 (NLD) »
Dansk Bibel 1871
Esajas 56:5 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »