యిర్మీయా 12:14 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 12:14 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture

యిర్మీయా 12:14 TELIRV

యెహోవా చెప్పేదేమంటే “నేను ఇశ్రాయేలు అనే నా ప్రజలకు ఇచ్చిన వారసత్వాన్ని ఆక్రమించుకొనే దుష్టులను వారి దేశాల నుండి పెళ్లగిస్తాను. వారి మధ్య నుండి యూదావారిని బయటికి తెస్తాను.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 12:14 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 12:14 TELIRV - యెహోవా - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 12:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 12:14 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

జెకర్యా 2:8 TELIRV Bible Verse Image
జెకర్యా 2:8 (TELIRV) »
సేనల ప్రభువు యెహోవా చెప్పేదేమిటంటే మిమ్మల్ని దోచుకొన్న ఇతర దేశాల ప్రజల దగ్గరికి ఆయన నన్ను పంపించాడు. ఎవరైనా మిమ్మల్ని ముట్టుకుంటే వాడు యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే. అందువల్ల ఆయనకు ఘనత కలిగేలా,

ద్వితీయోపదేశ కాండము 30:3 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 30:3 (TELIRV) »
మీ దేవుడైన యెహోవా చెరలో ఉన్న మిమ్మల్ని మళ్ళీ రప్పిస్తాడు. ఆయన మిమ్మల్ని కనికరించి, మీ యెహోవా దేవుడు ఏ ప్రజల్లోకి మిమ్మల్ని చెదరగొట్టాడో వారందరిలో నుంచి మిమ్మల్ని సమకూర్చి ఇక్కడికి తీసుకువస్తాడు.

యిర్మీయా 2:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:3 (TELIRV) »
అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 49:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 49:7 (TELIRV) »
ఏదోమును గూర్చి సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “తేమానులో జ్ఞానమనేదే లేదా? అవగాహన ఉన్న వాళ్ళ దగ్గర ఒక మంచి సలహా లేకుండా పోయిందా? వాళ్ళ జ్ఞానమంతా వెళ్లిపోయిందా?

జెఫన్యా 2:8 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:8 (TELIRV) »
మోయాబువారు వేసిన నింద, అమ్మోనువారు పలికిన దూషణ మాటలు నాకు వినబడ్డాయి. వారు నా ప్రజల సరిహద్దుల్లో ప్రవేశించి అహంకారంగా వారిని దూషించారు.

యిర్మీయా 3:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 3:18 (TELIRV) »
ఆ రోజుల్లో యూదా వారూ ఇశ్రాయేలు వారూ కలిసి ఉత్తరదేశం నుండి నేను మీ పూర్వీకులకు వారసత్వంగా ఇచ్చిన దేశానికి తిరిగి వస్తారు.

యెహెజ్కేలు 25:1 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 25:1 (TELIRV) »
యెహోవా వాక్కు నాకు వచ్చి, ఇలా అన్నాడు,

యెషయా 11:11 TELIRV Bible Verse Image
యెషయా 11:11 (TELIRV) »
ఆ రోజున మిగిలిన తన ప్రజలను అష్షూరులో నుంచీ. ఐగుప్తులో నుంచీ, పత్రోసులో నుంచీ, కూషులో నుంచీ, ఏలాములో నుంచీ, షీనారులో నుంచీ, హమాతులో నుంచీ, సముద్రద్వీపాల్లో నుంచీ విడిపించి రప్పించడానికి యెహోవా రెండోసారి తన చెయ్యి చాపుతాడు.

కీర్తన 106:47 TELIRV Bible Verse Image
కీర్తన 106:47 (TELIRV) »
యెహోవా మా దేవా, మమ్మల్ని రక్షించు. మేము నీ పరిశుద్ధనామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేలా, నిన్ను స్తుతిస్తూ మేము గర్వించేలా అన్యజనుల్లో నుండి మమ్మల్ని పోగుచెయ్యి.

యెహెజ్కేలు 34:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:12 (TELIRV) »
తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,

హోషేయ 1:11 TELIRV Bible Verse Image
హోషేయ 1:11 (TELIRV) »
యూదా, ఇశ్రాయేలు ఒక్క చోట సమకూడుతారు. తమపై ఒకే నాయకుణ్ణి నియమించుకుంటారు. ఆ దేశంలో నుండి బయలు దేరుతారు. ఆ యెజ్రెయేలు దినం మహా ప్రభావ దినం.”

ఆమోసు 1:2 TELIRV Bible Verse Image
ఆమోసు 1:2 (TELIRV) »
అతడు ఇలా చెప్పాడు, “యెహోవా సీయోను నుంచి గర్జిస్తున్నాడు. యెరూషలేము నుంచి తన గొంతు పెంచి వినిపిస్తున్నాడు. కాపరుల మేతభూములు దుఃఖిస్తున్నాయి. కర్మెలు పర్వత శిఖరం వాడిపోతున్నది.”

Available Bible Translations

American Standard Version
Jeremiah 12:14 (ASV) »
King James Version
Jeremiah 12:14 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 12:14 (GW) »
World English Bible
Jeremiah 12:14 (WEB) »
Louis Segond 1910
Jérémie 12:14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 12:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 12:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 12:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 12:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 12:14 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 12:14 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 12:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 12:14 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 12:14 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 12:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 12:14 (VIE) »
Reina Valera Antigua
Jeremías 12:14 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 12:14 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 12:14 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 12:14 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 12:14 (SV1917) »
Библия на русском
Иеремия 12:14 (RUSV) »
Українська Біблія
Єремія 12:14 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 12:14 (KAR) »
Българска Библия
Еремия 12:14 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 12:14 (SOM) »
De Heilige Schrift
Jeremia 12:14 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »