యిర్మీయా 31:7 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 31:7 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture

యిర్మీయా 31:7 TELIRV

యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 31:7 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 31:7 TELIRV - యెహోవా ఇలా - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 31:7 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 31:7 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 14:7 TELIRV Bible Verse Image
కీర్తన 14:7 (TELIRV) »
సీయోనులోనుంచి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు గాక! యెహోవా చెరలో ఉన్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబులో ఆనందం, ఇశ్రాయేలులో సంతోషం కలుగుతుంది.

యెషయా 37:31 TELIRV Bible Verse Image
యెషయా 37:31 (TELIRV) »
యూదా వంశంలో తప్పించుకొన్న శేషం బాగా వేరుతన్ని ఎదిగి ఫలిస్తారు.

కీర్తన 28:9 TELIRV Bible Verse Image
కీర్తన 28:9 (TELIRV) »
నీ ప్రజలను రక్షించు. నీ వారసత్వాన్ని ఆశీర్వదించు. వాళ్లకు కాపరిగా ఉండి, శాశ్వతంగా వాళ్ళను ఎత్తుకుని నడిపించు.

యెషయా 42:10 TELIRV Bible Verse Image
యెషయా 42:10 (TELIRV) »
సముద్ర ప్రయాణాలు చేసేవారు, సముద్రంలో ఉన్నవన్నీ, ద్వీపాలూ, వాటిలో నివసించేవారు, మీరంతా యెహోవాకు ఒక కొత్త పాట పాడండి. భూమి అంచుల నుండి ఆయనకు స్తుతులు చెల్లించండి.

యిర్మీయా 23:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:3 (TELIRV) »
నేను వాటిని తోలి వేసిన దేశాలన్నిటిలో నుంచి మిగిలిన నా గొర్రెలను దగ్గరికి చేరుస్తాను. వాటి మేత భూములకు వాటిని రప్పిస్తాను. అవి వృద్ధి చెంది విస్తరిస్తాయి.

యెషయా 61:9 TELIRV Bible Verse Image
యెషయా 61:9 (TELIRV) »
రాజ్యాల్లో వారి సంతతివారు, జాతుల్లో వారి సంతానం పేరు పొందుతారు. వారిని చూసే వారంతా వారు యెహోవా దీవించినవారని ఒప్పుకుంటారు.

యెహెజ్కేలు 6:8 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 6:8 (TELIRV) »
అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.

హోషేయ 1:7 TELIRV Bible Verse Image
హోషేయ 1:7 (TELIRV) »
అయితే యూదావారిపై జాలి చూపుతాను. వారి దేవుడైన యెహోవా అనే నేనే వారిని రక్షిస్తాను. విల్లు, ఖడ్గం, సమరం, గుర్రాలు, రౌతులు అనే వాటి వల్ల కాదు.”

యోవేలు 2:32 TELIRV Bible Verse Image
యోవేలు 2:32 (TELIRV) »
యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”

ద్వితీయోపదేశ కాండము 28:13 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 28:13 (TELIRV) »
ఇవ్వాళ నేను మీకాజ్ఞాపించే మాటలన్నిటిలో ఏ విషయంలోనూ కుడివైపుకు గాని, ఎడమవైపుకు గాని తొలగిపోకుండా

ఆమోసు 5:15 TELIRV Bible Verse Image
ఆమోసు 5:15 (TELIRV) »
చెడును ద్వేషించి మంచిని ప్రేమించండి. పట్టణ గుమ్మాల్లో న్యాయాన్ని స్థిరపరచండి. ఒకవేళ యెహోవా, సేనల అధిపతి అయిన దేవుడు యోసేపు వంశంలో మిగిలిన వారిని కనికరిస్తాడేమో.

మీకా 2:12 TELIRV Bible Verse Image
మీకా 2:12 (TELIRV) »
యాకోబూ, నేను మిమ్మల్నందరినీ తప్పకుండా పోగు చేస్తాను. ఇశ్రాయేలీయుల్లో మిగిలిన వారిని తప్పక సమకూర్చుతాను. గొర్రెల దొడ్డిలోకి గొర్రెలు చేరుకున్నట్టు నేను వారిని చేరుస్తాను. తమ మేత స్థలాల్లో వారిని చేరుస్తాను. చాలామంది ఉండడం వలన పెద్ద శబ్దం అక్కడ వస్తుంది.

Available Bible Translations

American Standard Version
Jeremiah 31:7 (ASV) »
King James Version
Jeremiah 31:7 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 31:7 (GW) »
World English Bible
Jeremiah 31:7 (WEB) »
Louis Segond 1910
Jérémie 31:7 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 31:7 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 31:7 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 31:7 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 31:7 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 31:7 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 31:7 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 31:7 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 31:7 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 31:7 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 31:7 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 31:7 (VIE) »
Reina Valera Antigua
Jeremías 31:7 (RVA) »
La Sacra Bibbia
Geremia 31:7 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 31:7 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 31:7 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 31:7 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 31:7 (SV1917) »
Библия на русском
Иеремия 31:7 (RUSV) »
Українська Біблія
Єремія 31:7 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 31:7 (KAR) »
Българска Библия
Еремия 31:7 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 31:7 (SOM) »
De Heilige Schrift
Jeremia 31:7 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »