యిర్మీయా 36:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 36:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture

యిర్మీయా 36:3 TELIRV

నేను యూదా ప్రజలకు చెయ్యాలని ఉద్దేశించిన కీడంతటి గురించి వాళ్ళు విని, నేను వాళ్ళ దోషం, వాళ్ళ పాపం క్షమించేలా తమ దుర్మార్గత విడిచి పశ్చాత్తాప పడతారేమో.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 36:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 36:3 TELIRV - నేను యూదా ప్రజలకు - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 36:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 36:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 18:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 18:8 (TELIRV) »
ఏ రాజ్యం గురించి నేను చెప్పానో ఆ రాజ్యం దుర్మార్గం చేయడం మానితే నేను వారి మీదికి రప్పిస్తానని నేననుకున్న విపత్తు విషయం నేను జాలిపడి దాన్ని రప్పించను.

అపొస్తలుల కార్యములు 3:19 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 3:19 (TELIRV) »
కాబట్టి మీ పాపాల ప్రక్షాళన కోసం పశ్చాత్తాపపడి తిరగండి. అప్పుడు ప్రభువు సన్నిధి నుండి విశ్రాంతి కాలాలు వస్తాయి.

యిర్మీయా 26:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 26:3 (TELIRV) »
ఒకవేళ వాళ్ళు విని తమ దుర్మార్గాన్ని విడిచిపెడితే వాళ్ల మీదికి రప్పిస్తానని చెప్పిన విపత్తును తప్పిస్తాను.”

ద్వితీయోపదేశ కాండము 30:2 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 30:2 (TELIRV) »
అన్ని రాజ్యాల్లో వాటిని గుర్తుకు తెచ్చుకుంటారు. అప్పుడు మీరూ, మీ పిల్లలూ మీ దేవుడైన యెహోవా వైపు తిరిగితే, ఈవేళ నేను మీకాజ్ఞాపించే వాటి ప్రకారం మీరు హృదయపూర్వకంగా సంపూర్ణ ఆత్మతో ఆయన మాట వింటే

యెహెజ్కేలు 12:3 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 12:3 (TELIRV) »
నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.

యిర్మీయా 36:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 36:7 (TELIRV) »
దయ చూపించమని వాళ్ళు చేసే అభ్యర్ధనలు ఒకవేళ యెహోవా దృష్టికి ఆమోదం అవుతాయేమో, ఒకవేళ వాళ్ళు తమ చెడుమార్గం విడిచిపెడతారేమో, ఎందుకంటే ఈ ప్రజల మీద యెహోవా ప్రకటించిన ఉగ్రత, మహాకోపం ఎంతో తీవ్రంగా ఉన్నాయి.”

మార్కు 4:12 TELIRV Bible Verse Image
మార్కు 4:12 (TELIRV) »
ఎందుకంటే, వారు చూస్తూనే ఉన్నా గ్రహించకుండా ఉండాలి. వింటూ ఉన్నా అర్థం చేసుకోకుండా ఉండాలి. లేకపోతే వారు దేవుని వైపు తిరిగి పాపక్షమాపణ పొందుతారేమో.”

2 పేతురు పత్రిక 3:9 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 3:9 (TELIRV) »
కొంతమంది అనుకుంటున్నట్టు ప్రభువు తాను చేసిన వాగ్దానాల విషయంలో ఆలస్యం చేసేవాడు కాదు గానీ అందరూ మారిన మనసుతో తిరిగి రావాలనీ, ఎవ్వరూ నశించ కూడదనీ కోరుతూ మీ పట్ల చాలా ఓర్పుతో ఉన్నాడు.

అపొస్తలుల కార్యములు 26:18 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 26:18 (TELIRV) »
నేను ఈ ప్రజల వల్లా యూదేతరుల వల్లా నీకు హాని కలగకుండా కాపాడతాను. వారు చీకటి నుండి వెలుగులోకీ సాతాను అధికారం నుండి దేవుని వైపుకూ తిరిగి, నాపై విశ్వాసముంచడం ద్వారా పాప క్షమాపణనూ, పరిశుద్ధుల్లో వారసత్వాన్నీ పొందడం కోసం వారి కళ్ళు తెరవడానికి నేను నిన్ను వారి దగ్గరికి పంపిస్తాను’ అని చెప్పాడు.

యిర్మీయా 35:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 35:15 (TELIRV) »
ఉదయాన్నే లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ దగ్గరికి పంపుతూ, ‘ప్రతివాడూ తన దుర్మార్గత విడిచి మంచి పనులు చేయాలి, అన్యదేవుళ్ళ వెంట పడకూడదు. వాటిని పూజించకూడదు. నేను మీకూ, మీ పితరులకూ ఇచ్చిన దేశానికి తిరిగి వచ్చి దానిలో నివాసం ఉండాలి’ అని నేను ప్రకటించాను గాని, మీరు పట్టించుకోలేదు. నా మాట వినలేదు.

యెహెజ్కేలు 18:27 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:27 (TELIRV) »
కాని ఒక దుష్టుడు తాను చేస్తూ వచ్చిన దుష్టత్వం నుంచి వెనుదిరిగి నీతిన్యాయాలు జరిగిస్తే తన ప్రాణం రక్షించుకుంటాడు.

యిర్మీయా 24:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 24:7 (TELIRV) »
నేను వాళ్లకు నన్ను తెలుసుకునే మనసు ఇస్తాను. నేను యెహోవాను. వాళ్ళు సంపూర్ణ హృదయంతో నా వైపు తిరిగేలా నేను వాళ్ళ దేవుడుగా వాళ్ళు నా ప్రజలుగా ఉంటారు.”

Available Bible Translations

American Standard Version
Jeremiah 36:3 (ASV) »
King James Version
Jeremiah 36:3 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 36:3 (GW) »
World English Bible
Jeremiah 36:3 (WEB) »
Louis Segond 1910
Jérémie 36:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 36:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 36:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 36:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 36:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 36:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 36:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 36:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 36:3 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 36:3 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 36:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 36:3 (VIE) »
Reina Valera Antigua
Jeremías 36:3 (RVA) »
La Sacra Bibbia
Geremia 36:3 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 36:3 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 36:3 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 36:3 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 36:3 (SV1917) »
Библия на русском
Иеремия 36:3 (RUSV) »
Українська Біблія
Єремія 36:3 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 36:3 (KAR) »
Българска Библия
Еремия 36:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 36:3 (SOM) »
De Heilige Schrift
Jeremia 36:3 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »