యిర్మీయా 37:13 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 37:13 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture

యిర్మీయా 37:13 TELIRV

అతడు బెన్యామీను ద్వారం దగ్గర నిలబడి ఉండగా కాపలాదారుల అధికారి అక్కడ ఉన్నాడు. అతడు షెలెమ్యా కొడుకు, హనన్యా మనవడు అయిన ఇరీయా. అతడు యిర్మీయా ప్రవక్తను పట్టుకుని “నువ్వు కల్దీయుల్లో చేరబోతున్నావు” అన్నాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 37:13 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 37:13 TELIRV - అతడు బెన్యామీను - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 37:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 37:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 38:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 38:7 (TELIRV) »
అప్పుడు, రాజగృహంలో, కూషీయుడైన ఎబెద్మెలెకు నపుంసకుల్లో ఒకడు. యిర్మీయాను గోతిలో పెట్టారని అతడు విన్నాడు. ఆ సమయంలో రాజు బెన్యామీను ద్వారం దగ్గర కూర్చుని ఉన్నాడు.

జెకర్యా 14:10 TELIRV Bible Verse Image
జెకర్యా 14:10 (TELIRV) »
అప్పుడు దేశం యెరూషలేము దక్షిణ దిక్కున ఉన్న గెబ నుండి రిమ్మోను వరకు ఉన్న ప్రదేశంగా అవుతుంది. యెరూషలేము మెరక స్థలంలో బెన్యామీను ద్వారం నుండి మూల ద్వారం వరకు, అంటే మొదటి ద్వారం అంచు వరకు, హనన్యేలు ద్వారం నుండి రాజు ద్రాక్ష గానుగుల వరకు వ్యాపిస్తుంది.

లూకా 23:2 TELIRV Bible Verse Image
లూకా 23:2 (TELIRV) »
“ఇతడు మా ప్రజలను తిరుగుబాటుకు ప్రోత్సహిస్తున్నాడు. సీజరుకి పన్ను చెల్లించ వద్దనీ తాను క్రీస్తు అనే రాజుననీ ఇతడు చెబుతుంటే విన్నాము” అని ఆయన మీద నేరారోపణ చేశారు.

యిర్మీయా 18:18 TELIRV Bible Verse Image
యిర్మీయా 18:18 (TELIRV) »
అప్పుడు ప్రజలు ఇలా అన్నారు. “యిర్మీయా మీద కుట్ర పన్నుదాం రండి. యాజకులు ధర్మశాస్త్రం వినిపించకుండా ఉండరు. తెలివిగలవాళ్ళు సలహాలివ్వకుండా ఉండరు. ప్రవక్తలు సందేశాలు వినిపించకుండా ఉండరు. అతడు ప్రకటించే మాటలేమీ పట్టించుకోకుండా మన మాటలతో అతన్ని ఎదుర్కొందాం రండి.”

యిర్మీయా 21:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 21:9 (TELIRV) »
ఈ పట్టణంలో ఉండబోయే వాళ్ళు కత్తితో, కరువుతో, అంటురోగంతో చస్తారు. పట్టణం బయటకు వెళ్లి మిమ్మల్ని ముట్టడి వేస్తూ ఉన్న కల్దీయులకు లోబడేవాళ్ళు బతుకుతారు. దోపిడీలాగా వాళ్ళ ప్రాణం దక్కుతుంది.

అపొస్తలుల కార్యములు 24:5 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 24:5 (TELIRV) »
ఈ వ్యక్తి ఒక చీడలాంటి వాడు. భూమిపై ఉన్న యూదులందరినీ తిరుగుబాటుకు రేపుతున్నాడు. ఇతడు నజరేయులనే మతశాఖకు నాయకుడని మేము గమనించాం.

అపొస్తలుల కార్యములు 6:11 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 6:11 (TELIRV) »
అప్పుడు వారు ‘వీడు మోషే మీదా దేవుని మీదా దూషణ మాటలు పలుకుతుంటే మేము విన్నాము’ అని చెప్పడానికి రహస్యంగా కొంతమందిని కుదుర్చుకున్నారు.

యిర్మీయా 20:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 20:10 (TELIRV) »
చుట్టుపక్కలా చాలామంది ఎంతో భయంతో ఇలా గుసగుసలాడడం విన్నాను. నిందించండి. తప్పకుండా నిందించాలి. నాకు సన్నిహితంగా ఉండేవాళ్ళంతా నేను పడిపోవాలని కనిపెడుతున్నారు. ‘ఒకవేళ అతడు చిక్కుపడతాడు. అప్పుడు మనం ఓడించి పగ తీర్చుకుందాం’ అంటున్నారు.

అపొస్తలుల కార్యములు 24:13 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 24:13 (TELIRV) »
వారు ఇప్పుడు నా మీద మోపే నేరాలను మీకు రుజువు పరచలేరు.

యిర్మీయా 38:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 38:1 (TELIRV) »
“యెహోవా ఇలా అంటున్నాడు, ఈ పట్టణంలో నిలిచి ఉన్న వాళ్ళు ఖడ్గంతో, కరువుతో, తెగులుతో చస్తారు. కాని కల్దీయుల దగ్గరికి బయలుదేరి వెళ్ళేవాళ్ళు బతుకుతారు. అతడు తన జీవాన్ని ఒకడు కొల్లసొమ్ము దక్కించుకున్నట్టు దక్కించుకుంటాడు. ఎందుకంటే, అతడు బతుకుతాడు.”

ఆమోసు 7:10 TELIRV Bible Verse Image
ఆమోసు 7:10 (TELIRV) »
అప్పుడు బేతేలు యాజకుడు అమజ్యా, ఇశ్రాయేలు రాజు యరొబాముకు ఇలా కబురు పంపాడు “ఇశ్రాయేలీయుల మధ్య, ఆమోసు నీ మీద కుట్ర చేస్తున్నాడు. అతని మాటలు దేశం సహించలేదు.”

యిర్మీయా 38:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 38:4 (TELIRV) »
ఇతను ఇలాంటి సమాచారం వాళ్లకు ప్రకటన చెయ్యడం వల్ల ఈ పట్టణంలో నిలిచి ఉన్న యోధుల చేతులను, ప్రజలందరి చేతులను బలహీనం చేస్తున్నాడు. ఇతనికి మరణశిక్ష విధించాలి” అన్నారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 37:13 (ASV) »
King James Version
Jeremiah 37:13 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 37:13 (GW) »
World English Bible
Jeremiah 37:13 (WEB) »
Louis Segond 1910
Jérémie 37:13 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 37:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 37:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 37:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 37:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 37:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 37:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 37:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 37:13 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 37:13 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 37:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 37:13 (VIE) »
Reina Valera Antigua
Jeremías 37:13 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 37:13 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 37:13 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 37:13 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 37:13 (SV1917) »
Библия на русском
Иеремия 37:13 (RUSV) »
Українська Біблія
Єремія 37:13 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 37:13 (KAR) »
Българска Библия
Еремия 37:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 37:13 (SOM) »
De Heilige Schrift
Jeremia 37:13 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »