యిర్మీయా 48:14 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 48:14 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture

యిర్మీయా 48:14 TELIRV

‘మేము బలవంతులం, పోరాడే సైనికులం’ అని మీరెలా చెప్తారు?

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 48:14 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 48:14 TELIRV - ‘మేము బలవంతులం, - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 48:14 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 48:14 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 33:16 TELIRV Bible Verse Image
కీర్తన 33:16 (TELIRV) »
ఏ రాజూ తనకున్న అపారమైన సైన్యం వల్ల రక్షణ పొందలేడు. యోధుడు తనకున్న గొప్ప శక్తి వల్ల తనను తాను రక్షించుకోలేడు.

యెషయా 10:13 TELIRV Bible Verse Image
యెషయా 10:13 (TELIRV) »
ఎందుకంటే అతడు, “నేను తెలివైన వాణ్ణి. నా బలంతో, నా బుద్ధితో అలా చేశాను. నేను దేశాల సరిహద్దులను మార్చి వాళ్ళ ఖజానాలను దోచుకున్నాను. మహా బలిష్ఠుడినై సింహాసనాల మీద కూర్చున్న వాళ్ళను కూలదోశాను.

యెషయా 10:16 TELIRV Bible Verse Image
యెషయా 10:16 (TELIRV) »
కాబట్టి, ప్రభువూ, సైన్యాలకు అధిపతి అయిన యెహోవా అష్షూరీయుల ప్రఖ్యాత యోధుల మీదకు బక్కచిక్కి కృశించిపోయే రోగం పంపిస్తాడు. వారు ఆయన మహిమ కింద అగ్ని రాజుకుని కాలిపోతారు.

యెహెజ్కేలు 30:6 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 30:6 (TELIRV) »
యెహోవా తెలియజేసేది ఏమిటంటే, ఐగుప్తుకు అండగా ఉండే వాళ్ళు కూలుతారు. గర్వంతో కూడిన దాని బలం అణగిపోతుంది. మిగ్దోలు నుండి సెవేనే వరకూ ప్రజలు కత్తితో కూలుతారు.” ఇదే యెహోవా ప్రభువు సందేశం.

యిర్మీయా 9:23 TELIRV Bible Verse Image
యిర్మీయా 9:23 (TELIRV) »
యెహోవా చెప్పేదేమంటే “తెలివైనవాడు తన తెలివిని బట్టీ బలవంతుడు తన బలాన్ని బట్టీ గర్వించకూడదు. అలాగే ధనవంతుడు తన ఆస్తిని బట్టి గర్వించకూడదు.

యిర్మీయా 49:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 49:16 (TELIRV) »
కొండ శిఖరాలపై నివసిస్తావు. పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకున్నావు, నీ భీకరత్వం విషయంలో నీ హృదయంలో గర్వం నిన్ను మోసం చేసింది. గద్దలాగా ఉన్నత స్థలాల్లో గూడు కట్టుకుని ఉన్నావు. అయినా నిన్ను అక్కడనుండి కిందకు లాగి పడవేస్తాను.” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన.

యిర్మీయా 8:8 TELIRV Bible Verse Image
యిర్మీయా 8:8 (TELIRV) »
“మేము జ్ఞానులం, యెహోవా ధర్మశాస్త్రం మాతో ఉంది” అని మీరెందుకు అంటున్నారు? నిజమే గానీ శాస్త్రులు మోసంతో దానికి పెడర్థాలు రాశారు.

యెషయా 36:4 TELIRV Bible Verse Image
యెషయా 36:4 (TELIRV) »
అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో ఈ మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?

యెషయా 16:6 TELIRV Bible Verse Image
యెషయా 16:6 (TELIRV) »
మోయాబు గర్వం గురించి మేము విన్నాం. అతని అహంకారం, అతని ప్రగల్భాలు, అతని క్రోధం గురించి విన్నాం. కానీ అతని ప్రగల్భాలు వట్టివి.

ప్రసంగి 9:11 TELIRV Bible Verse Image
ప్రసంగి 9:11 (TELIRV) »
నేను ఇంకా ఆలోచిస్తుండగా సూర్యుని కింద జరిగేది నాకు అర్థమైంది ఏమంటే, వేగం గలవారు పరుగులో గెలవరు. బలమైన వారికి యుద్ధంలో విజయం దొరకదు. తెలివైన వారికి ఆహారం లభించదు. అవగాహన ఉన్నంత మాత్రాన ఐశ్వర్యం కలగదు. జ్ఞానవంతులకు అనుగ్రహం దొరకదు. ఇవన్నీ అదృష్టం కొద్దీ కాలవశాన అందరికీ కలుగుతున్నాయి.

కీర్తన 11:1 TELIRV Bible Verse Image
కీర్తన 11:1 (TELIRV) »
ప్రధాన సంగీతకారుని కోసం, దావీదు కీర్తన. నేను యెహోవాలో ఆశ్రయం కోరాను. పక్షిలాగా కొండల్లోకి ఎగిరిపో, అని నువ్వు నా ప్రాణంతో ఎందుకు చెబుతావు?

జెఫన్యా 2:10 TELIRV Bible Verse Image
జెఫన్యా 2:10 (TELIRV) »
వారు అతిశయపడి సేనల ప్రభువు అయిన యెహోవా ప్రజలను దూషించారు గనక వారి గర్వాన్నిబట్టి అది వారికి సంభవిస్తుంది.

Available Bible Translations

American Standard Version
Jeremiah 48:14 (ASV) »
King James Version
Jeremiah 48:14 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 48:14 (GW) »
World English Bible
Jeremiah 48:14 (WEB) »
Louis Segond 1910
Jérémie 48:14 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 48:14 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 48:14 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 48:14 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 48:14 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 48:14 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 48:14 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 48:14 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 48:14 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 48:14 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 48:14 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 48:14 (VIE) »
Reina Valera Antigua
Jeremías 48:14 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 48:14 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 48:14 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 48:14 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 48:14 (SV1917) »
Библия на русском
Иеремия 48:14 (RUSV) »
Українська Біблія
Єремія 48:14 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 48:14 (KAR) »
Българска Библия
Еремия 48:14 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 48:14 (SOM) »
De Heilige Schrift
Jeremia 48:14 (NLD) »

యిర్మీయా 48 (TELIRV) Verse Selection

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »