యిర్మీయా 50:17 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 50:17 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture

యిర్మీయా 50:17 TELIRV

ఇశ్రాయేలు వారు చెదిరిపోయిన గొర్రెలు. సింహాలు వాటిని చెదరగొట్టి, తరిమాయి. మొదటిగా అష్షూరు రాజు వాళ్ళను మింగివేశాడు. దాని తర్వాత బబులోను రాజైన ఈ నెబుకద్నెజరు వాళ్ళ ఎముకలు విరగ్గొట్టాడు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 50:17 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 50:17 TELIRV - ఇశ్రాయేలు వారు - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 50:17 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 50:17 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 2:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:15 (TELIRV) »
కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.

1 పేతురు పత్రిక 2:25 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 2:25 (TELIRV) »
మీరు తప్పిపోయిన గొర్రెల్లాగా తిరుగుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు మీ కాపరి, మీ ఆత్మల సంరక్షకుని దగ్గరికి తిరిగి వచ్చారు.

2 రాజులు 18:9 TELIRV Bible Verse Image
2 రాజులు 18:9 (TELIRV) »
రాజైన హిజ్కియా పరిపాలనలో నాలుగో సంవత్సరంలో, ఇశ్రాయేలు రాజు ఏలా కొడుకు హోషేయ పరిపాలనలో ఏడో సంవత్సరంలో, అష్షూరురాజు షల్మనేసెరు షోమ్రోను పట్టణంపై దండెత్తి దాన్ని చుట్టుముట్టాడు.

యోవేలు 3:2 TELIRV Bible Verse Image
యోవేలు 3:2 (TELIRV) »
ఇతర ప్రజలందరినీ సమకూర్చి, యెహోషాపాతు లోయకు వారిని తీసుకువస్తాను. నా ప్రజలను బట్టి, నా సొత్తయిన ఇశ్రాయేలును బట్టి నేను అక్కడ వారిని శిక్షిస్తాను. వారు నా ప్రజలను ఇతర ప్రజల మధ్యకు చెదరగొట్టి నా దేశాన్ని పంచుకున్నారు.

యిర్మీయా 50:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:6 (TELIRV) »
నా ప్రజలు దారి తప్పిన గొర్రెలు. వారి కాపరులు వారిని పర్వతాల పైకి తీసుకు వెళ్లి దారి మళ్ళించారు. ఒక కొండ నుండి మరో కొండకు వాళ్ళని తిప్పారు. వాళ్ళు వెళ్ళారు. చివరకు తాము నివసించిన చోటు మర్చిపోయారు.

యిర్మీయా 49:19 TELIRV Bible Verse Image
యిర్మీయా 49:19 (TELIRV) »
చూడండి, అతడు యొర్దాను అడవుల్లో నుండి ఎంతో కాలంగా ఉన్న పచ్చిక మైదానం లోకి వచ్చే సింహంలా వస్తున్నాడు. దాన్ని చూసి ఏదోము తక్షణమే పారిపోయేలా చేస్తాను. దానిపైన నేను ఎంపిక చేసిన వాణ్ణి అధిపతిగా నియమిస్తాను. ఎందుకంటే నాలాంటి వాడు ఎక్కడ ఉన్నాడు? నన్ను రమ్మని ఆజ్ఞాపించగలిగేది ఎవరు? నన్ను నిరోధించే కాపరి ఎవరు?

యిర్మీయా 52:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 52:1 (TELIRV) »
తన పరిపాలన ప్రారంభించినప్పుడు సిద్కియా వయస్సు 21 సంవత్సరాలు. అతడు యెరూషలేములో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. అతని తల్లి పేరు హమూటలు. ఆమె లిబ్నా అనే ఊరికి చెందిన యిర్మీయా కూతురు.

యిర్మీయా 51:34 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:34 (TELIRV) »
యెరూషలేము ఇలా అంటుంది. ‘బబులోను రాజు నెబుకద్నెజరు నన్ను మింగి వేశాడు. నేను ఎండిపోయేలా చేశాడు. నన్ను ఖాళీ కుండగా చేశాడు. కొండ చిలవలాగా నన్ను మింగివేశాడు. నా ఆహారంతో తన కడుపు నింపుకున్నాడు. నన్ను ఖాళీ పాత్రలా చేశాడు.’”

యిర్మీయా 5:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 5:6 (TELIRV) »
అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపుతుంది. అడవి తోడేలు వారిని నాశనం చేస్తుంది. చిరుతపులి వారి పట్టణాల దగ్గర కాచుకుని వాటిలోనుండి బయటకు వచ్చిన ప్రతివాణ్ణీ చీల్చివేస్తుంది. ఎందుకంటే వారి అక్రమాలు మితిమీరిపోయాయి. వారు విశ్వాసఘాతకులయ్యారు.

యెహెజ్కేలు 34:12 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:12 (TELIRV) »
తమ గొర్రెలు చెదరిపోయినప్పుడు కాపరులు వాటిని వెదకే విధంగా నేను నా గొర్రెలను వెతికి, మబ్బులు కమ్మి చీకటి అయిన రోజున అవి ఎక్కడెక్కడ చెదరిపోయాయో అక్కడ నుంచి నేను వాటిని తప్పించి,

యెహెజ్కేలు 34:5 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 34:5 (TELIRV) »
కాబట్టి, కాపరి లేక అవి చెదరిపోయాయి. చెదరిపోయి అన్ని అడవి జంతువులకు ఆహారమయ్యాయి.

దానియేలు 6:24 TELIRV Bible Verse Image
దానియేలు 6:24 (TELIRV) »
దానియేలు మీద నింద మోపిన ఆ వ్యక్తులను, వాళ్ళ భార్య పిల్లలను సింహాల గుహలో పడవేయమని రాజు ఆజ్ఞ ఇచ్చాడు. సైనికులు వాళ్ళను తీసుకువచ్చి సింహాల గుహలో పడవేశారు. వాళ్ళు ఇంకా గుహ అడుగు భాగానికి చేరక ముందే సింహాలు వాళ్ళను పట్టుకున్నాయి. ఎముకలు కూడా మిగలకుండా వాళ్ళను చీల్చిచెండాడాయి.

Available Bible Translations

American Standard Version
Jeremiah 50:17 (ASV) »
King James Version
Jeremiah 50:17 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 50:17 (GW) »
World English Bible
Jeremiah 50:17 (WEB) »
Louis Segond 1910
Jérémie 50:17 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 50:17 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 50:17 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 50:17 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 50:17 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 50:17 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 50:17 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 50:17 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 50:17 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 50:17 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 50:17 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 50:17 (VIE) »
Reina Valera Antigua
Jeremías 50:17 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 50:17 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 50:17 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 50:17 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 50:17 (SV1917) »
Библия на русском
Иеремия 50:17 (RUSV) »
Українська Біблія
Єремія 50:17 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 50:17 (KAR) »
Българска Библия
Еремия 50:17 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 50:17 (SOM) »
De Heilige Schrift
Jeremia 50:17 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »