యిర్మీయా 51:48 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 51:48 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture

యిర్మీయా 51:48 TELIRV

వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 51:48 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 51:48 TELIRV - వినాశకులు ఉత్తరం - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 51:48 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 51:48 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ప్రకటన గ్రంథం 18:20 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 18:20 (TELIRV) »
“పరలోకమా, పరిశుద్ధులారా, అపొస్తలులారా, ప్రవక్తలారా, ఆమెను గురించి సంతోషించండి. ఎందుకంటే అది మిమ్మల్ని శిక్షించిన దానికి ప్రతిగా దేవుడు ఆమెను శిక్షించాడు.”

యెషయా 44:23 TELIRV Bible Verse Image
యెషయా 44:23 (TELIRV) »
యెహోవా ఆ పని పూర్తి చేశాడు. ఆకాశాల్లారా, గీతాలు పాడండి. భూమీ, దాని కింది అగాధ స్థలాలు గొప్ప ధ్వని చేయండి. పర్వతాలూ, అరణ్యం, అందులోని ప్రతి వృక్షం, సంగీతనాదం చేయండి. యెహోవా యాకోబును విమోచిస్తాడు. ఆయన ఇశ్రాయేలులో తన మహిమను కనపరుస్తాడు.”

యిర్మీయా 50:3 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:3 (TELIRV) »
దాని భూమిని నాశనం చేయడానికి దానికి వ్యతిరేకంగా ఉత్తర దిక్కునుండి ఒక జనం లేచింది. మనిషైనా, జంతువైనా దానిలో నివసించరు. వాళ్ళంతా పారిపోతారు.”

యెషయా 49:13 TELIRV Bible Verse Image
యెషయా 49:13 (TELIRV) »
బాధకు గురి అయిన తన ప్రజల మీద యెహోవా జాలిపడి వారిని ఓదారుస్తాడు. ఆకాశమా, ఉత్సాహధ్వని చెయ్యి. భూమీ, సంతోషించు. పర్వతాల్లారా, ఆనందగీతాలు పాడండి.

యెషయా 48:20 TELIRV Bible Verse Image
యెషయా 48:20 (TELIRV) »
బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!

ప్రకటన గ్రంథం 16:4 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 16:4 (TELIRV) »
మూడవ దూత తన పాత్రను నదుల్లోనూ నీటి ఊటల్లోనూ కుమ్మరించాడు. అప్పుడు ఆ నీళ్లన్నీ రక్తం అయ్యాయి.

ప్రకటన గ్రంథం 15:1 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 15:1 (TELIRV) »
పరలోకంలో మరో ఆశ్చర్యకరమైన గొప్ప సంకేతం నేను చూశాను. అదేమిటంటే ఏడుగురు దేవదూతలు తమ చేతుల్లో ఏడు తెగుళ్ళు పట్టుకుని ఉన్నారు. ఇవి చివరివి. వీటితో దేవుని ఆగ్రహం తీరిపోతుంది.

ప్రకటన గ్రంథం 19:1 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 19:1 (TELIRV) »
ఈ విషయాలు జరిగిన తరువాత అనేకమంది మాట్లాడుతున్నట్టు పరలోకంలో నుండి ఒక పెద్ద శబ్దం నేను విన్నాను. “హల్లెలూయ! రక్షణ, యశస్సు, బల ప్రభావాలు మన దేవునివే.

యిర్మీయా 51:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:10 (TELIRV) »
యెహోవా మన నిర్దోషిత్వాన్ని ప్రకటించాడు. రండి మనం సీయోనులో దీన్ని చెపుదాం. మన దేవుడైన యెహోవా చేసిన పనులను వివరిద్దాం.

యిర్మీయా 50:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:9 (TELIRV) »
ఎందుకంటే చూడండి, నేను బబులోనుకు విరోధంగా ఉత్తర దిక్కునుండి కొన్ని గొప్ప దేశాల సముదాయాన్ని రేపుతున్నాను. వాళ్ళు సిద్ధపడుతూ ఉన్నారు. బబులోనును వాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళ బాణాలు నైపుణ్యం కల్గిన వీర యోధుల్లా ఉన్నాయి. అవి వ్యర్ధంగా తిరిగి రావు.

యిర్మీయా 50:41 TELIRV Bible Verse Image
యిర్మీయా 50:41 (TELIRV) »
ప్రజలు ఉత్తర దిక్కునుండి వస్తున్నారు. దూరప్రాంతంలోని ఒక గొప్ప జనం, అనేకమంది రాజులూ ఉత్సాహంగా వస్తూ ఉన్నారు.

సామెత 11:10 TELIRV Bible Verse Image
సామెత 11:10 (TELIRV) »
నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి.

Available Bible Translations

American Standard Version
Jeremiah 51:48 (ASV) »
King James Version
Jeremiah 51:48 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 51:48 (GW) »
World English Bible
Jeremiah 51:48 (WEB) »
Louis Segond 1910
Jérémie 51:48 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 51:48 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 51:48 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 51:48 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 51:48 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 51:48 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 51:48 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 51:48 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 51:48 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 51:48 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 51:48 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 51:48 (VIE) »
Reina Valera Antigua
Jeremías 51:48 (RVA) »
圣 经 简体中文和合本
耶 利 米 书 51:48 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 51:48 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 51:48 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 51:48 (SV1917) »
Библия на русском
Иеремия 51:48 (RUSV) »
Українська Біблія
Єремія 51:48 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 51:48 (KAR) »
Българска Библия
Еремия 51:48 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 51:48 (SOM) »
De Heilige Schrift
Jeremia 51:48 (NLD) »

యిర్మీయా 51 (TELIRV) Verse Selection

యిర్మీయా 51:1 యిర్మీయా 51:2 యిర్మీయా 51:3 యిర్మీయా 51:4 యిర్మీయా 51:5 యిర్మీయా 51:6 యిర్మీయా 51:7 యిర్మీయా 51:8 యిర్మీయా 51:9 యిర్మీయా 51:10 యిర్మీయా 51:11 యిర్మీయా 51:12 యిర్మీయా 51:13 యిర్మీయా 51:14 యిర్మీయా 51:15 యిర్మీయా 51:16 యిర్మీయా 51:17 యిర్మీయా 51:18 యిర్మీయా 51:19 యిర్మీయా 51:20 యిర్మీయా 51:21 యిర్మీయా 51:22 యిర్మీయా 51:23 యిర్మీయా 51:24 యిర్మీయా 51:25 యిర్మీయా 51:26 యిర్మీయా 51:27 యిర్మీయా 51:28 యిర్మీయా 51:29 యిర్మీయా 51:30 యిర్మీయా 51:31 యిర్మీయా 51:32 యిర్మీయా 51:33 యిర్మీయా 51:34 యిర్మీయా 51:35 యిర్మీయా 51:36 యిర్మీయా 51:37 యిర్మీయా 51:38 యిర్మీయా 51:39 యిర్మీయా 51:40 యిర్మీయా 51:41 యిర్మీయా 51:42 యిర్మీయా 51:43 యిర్మీయా 51:44 యిర్మీయా 51:45 యిర్మీయా 51:46 యిర్మీయా 51:47 యిర్మీయా 51:48 యిర్మీయా 51:49 యిర్మీయా 51:50 యిర్మీయా 51:51 యిర్మీయా 51:52 యిర్మీయా 51:53 యిర్మీయా 51:54 యిర్మీయా 51:55 యిర్మీయా 51:56 యిర్మీయా 51:57 యిర్మీయా 51:58 యిర్మీయా 51:59 యిర్మీయా 51:60 యిర్మీయా 51:61 యిర్మీయా 51:62 యిర్మీయా 51:63 యిర్మీయా 51:64

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »