యిర్మీయా 7:23 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 7:23 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture

యిర్మీయా 7:23 TELIRV

ఒక్క ఆజ్ఞ మాత్రం ఇచ్చాను. అదేమంటే, “మీరు నా మాటలు అంగీకరిస్తే నేను మీకు దేవుడుగా ఉంటాను, మీరు నా ప్రజలై ఉంటారు. నేను మీకాజ్ఞాపించిన మార్గాల్లో నడుచుకోండి. అప్పుడు మీకు క్షేమం కలుగుతుంది.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 7:23 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 7:23 TELIRV - ఒక్క ఆజ్ఞ మాత్రం - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 7:23 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 7:23 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 15:26 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 15:26 (TELIRV) »
“మీరు మీ దేవుడైన యెహోవా మాటలు శ్రద్ధగా విని ఆయన దృష్టిలో న్యాయం జరిగించి, ఆయన ఆజ్ఞలకు విధేయత కనపరచి వాటి ప్రకారం నడుచుకుంటే ఐగుప్తు వాళ్ళకు కలిగించిన ఎలాంటి జబ్బూ మీకు రానియ్యను. యెహోవా అనే నేనే మిమ్మల్ని బాగుచేసేవాణ్ణి.”

ద్వితీయోపదేశ కాండము 5:33 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:33 (TELIRV) »
మీరు కుడికి ఎడమకి తిరగకుండా మీ దేవుడు యెహోవా ఆజ్ఞాపించిన విధంగా చేయడానికి జాగ్రత్తపడాలి. మీరు స్వాధీనం చేసుకోబోయే దేశంలో నివసిస్తూ సుఖశాంతులతో దీర్ఘాయుష్మంతులయ్యేలా మీ దేవుడు యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గాలన్నిటిలో నడుచుకోవాలి.”

యిర్మీయా 42:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 42:6 (TELIRV) »
అది మాకు అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా మేము మాత్రం నిన్ను పంపుతున్న మన దేవుడైన యెహోవా స్వరానికి లోబడతాం. మన దేవుడైన యెహోవా చెప్పిన మాటకు లోబడటం మాకు మేలు చేస్తుంది.”

హెబ్రీ పత్రిక 5:9 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 5:9 (TELIRV) »
మెల్కీసెదెకు క్రమంలో దేవుడు ఆయనను ప్రధాన యాజకుడిగా నియమించాడు.

ద్వితీయోపదేశ కాండము 6:3 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 6:3 (TELIRV) »
ఇశ్రాయేలూ, నీ పూర్వీకుల దేవుడైన యెహోవా నీతో చెప్పిన ప్రకారం పాలు తేనెలు ప్రవహించే దేశంలో సుఖశాంతులతో బాగా అభివృద్ధి చెందడానికి నువ్వు వాటిని విని, అనుసరించాలి.

నిర్గమకాండం 19:5 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 19:5 (TELIRV) »
ఇప్పుడు మీరు నా మాట శ్రద్ధగా విని, నా ఒడంబడిక ప్రకారం నడుచుకుంటే అన్ని దేశ ప్రజల్లో నాకు విశేషమైన ఆస్తిగా ఉంటారు. భూమి అంతా నాదే గదా.

ద్వితీయోపదేశ కాండము 30:20 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 30:20 (TELIRV) »
మీ పితరులు అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఆయన ప్రమాణం చేసిన దేశంలో మీరు నివసించడానికి యెహోవాయే మీ ప్రాణానికీ మీ దీర్ఘాయుష్షుకూ మూలం. కాబట్టి మీరూ మీ సంతానం జీవిస్తూ మీ జీవానికి మూలమైన మీ యెహోవా దేవుణ్ణి ప్రేమించి ఆయన ఉపదేశం విని ఆయనను హత్తుకుని ఉండేలా జీవాన్ని కోరుకోండి.”

ద్వితీయోపదేశ కాండము 5:29 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:29 (TELIRV) »
వారికీ వారి సంతానానికీ ఎప్పుడూ సుఖశాంతులు కలిగేలా వారు నాపట్ల భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటిని పాటించే మనస్సు వారికి ఉండడం మంచిది.

ద్వితీయోపదేశ కాండము 4:10 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 4:10 (TELIRV) »
మీరు హోరేబులో మీ యెహోవా దేవుని సన్నిధిలో నిలబడి ఉన్నప్పుడు ఆయన, “నా దగ్గరికి ప్రజలను సమావేశపరచు. వారు ఆ దేశంలో నివసించే రోజులన్నీ నాకు భయపడడం నేర్చుకుని, తమ పిల్లలకు నేర్పేలా వారికి నా మాటలు వినిపిస్తాను అని ఆయన నాతో చెప్పాడు.”

రోమీయులకు 16:26 TELIRV Bible Verse Image
రోమీయులకు 16:26 (TELIRV) »
నా సువార్త ప్రకారం, యేసు క్రీస్తును గురించిన ప్రవచన ప్రకటన ప్రకారం, దేవుడు మిమ్మల్ని స్థిరపరచడానికి శక్తిశాలి.

యిర్మీయా 11:4 TELIRV Bible Verse Image
యిర్మీయా 11:4 (TELIRV) »
ఐగుప్తుదేశం అనే ఆ ఇనప కొలిమిలో నుండి నేను మీ పూర్వికులను రప్పించిన రోజున నేను ఈ ఆజ్ఞ ఇచ్చాను, ‘నేను మీ పూర్వికులకు పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని వారికి చేసిన ప్రమాణాన్ని నెరవేర్చేలా, మీరు నా వాక్యం విని నేను మీకిచ్చే ఆజ్ఞలను బట్టి ఈ నిబంధన వాక్యాలను అనుసరిస్తే మీరు నా ప్రజలుగా, నేను మీ దేవుడుగా ఉంటాను.’”

ద్వితీయోపదేశ కాండము 5:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:16 (TELIRV) »
మీ దేవుడు యెహోవా మీకిచ్చే దేశంలో మీరు దీర్ఘాయువుతో, సుఖశాంతులు కలిగి ఉండేలా ఆయన మీకు ఆజ్ఞాపించినట్టు మీ తల్లి తండ్రులను గౌరవించండి.

Available Bible Translations

American Standard Version
Jeremiah 7:23 (ASV) »
King James Version
Jeremiah 7:23 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 7:23 (GW) »
World English Bible
Jeremiah 7:23 (WEB) »
Louis Segond 1910
Jérémie 7:23 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 7:23 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 7:23 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 7:23 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 7:23 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 7:23 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 7:23 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 7:23 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 7:23 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 7:23 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 7:23 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 7:23 (VIE) »
Reina Valera Antigua
Jeremías 7:23 (RVA) »
La Sacra Bibbia
Geremia 7:23 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 7:23 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 7:23 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 7:23 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 7:23 (SV1917) »
Библия на русском
Иеремия 7:23 (RUSV) »
Українська Біблія
Єремія 7:23 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 7:23 (KAR) »
Българска Библия
Еремия 7:23 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 7:23 (SOM) »
De Heilige Schrift
Jeremia 7:23 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »