లేవీకాండం 7:18 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download లేవీకాండం 7:18 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture

లేవీకాండం 7:18 TELIRV

ఎవరన్నా శాంతిబలి పశువు మాంసాన్ని ఏ కొంచెమైనా మూడోరోజు కూడా తింటే ఆ బలి అంగీకారానికి నోచుకోదు. ఆ బలి అర్పణ తెచ్చిన వాడి లెక్కలోకి రాదు. అది అసహ్యకరంగా ఉంటుంది. అలా తినేవాడు తన అపరాధాన్ని మోస్తూనే ఉంటాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

లేవీకాండం 7:18 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab
Picture 03 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab
Picture 04 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab
Picture 05 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab
Picture 06 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab
Picture 07 - లేవీకాండం 7:18 TELIRV - ఎవరన్నా శాంతిబలి - Bible Verse Picture
View New Tab

లేవీకాండం 7:18 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to లేవీకాండం 7:18 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

లేవీకాండం 19:7 TELIRV Bible Verse Image
లేవీకాండం 19:7 (TELIRV) »
మూడో రోజున దానిలో కొంచెం తిన్నా సరే, అది అసహ్యం. అది ఆమోదం కాదు.

లేవీకాండం 11:41 TELIRV Bible Verse Image
లేవీకాండం 11:41 (TELIRV) »
నేలమీద పాకే జీవులన్నీ అసహ్యం. వాటిని మీరు తినకూడదు.

సంఖ్యాకాండం 18:27 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 18:27 (TELIRV) »
మీకు వచ్చే ప్రతిష్ఠార్పణను కళ్లపు పంటలా, ద్రాక్షల తొట్టి ఫలంలా ఎంచాలి.

లేవీకాండం 22:25 TELIRV Bible Verse Image
లేవీకాండం 22:25 (TELIRV) »
విదేశీయుల దగ్గర నుండి అలాటి వాటిని తీసుకుని మీ దేవుడికి నైవేద్యంగా అర్పించకూడదు. అవి లోపం గలవి, వాటికి కళంకం ఉంది. మీ పక్షంగా దేవుడు వాటిని అంగీకరించడు, అని చెప్పు.”

యిర్మీయా 14:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 14:10 (TELIRV) »
యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.

యిర్మీయా 14:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 14:12 (TELIRV) »
వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”

యెహెజ్కేలు 18:20 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 18:20 (TELIRV) »
పాపం చేసినవాడే చస్తాడు. తండ్రి పాపశిక్ష కొడుకు, కొడుకు పాప శిక్ష తండ్రి మొయ్యరు. నీతిమంతుని నీతి ఆ నీతిమంతునికే చెందుతుంది. దుష్టుడి దుష్టత్వం ఆ దుష్టునికే చెందుతుంది.

హోషేయ 8:13 TELIRV Bible Verse Image
హోషేయ 8:13 (TELIRV) »
నాకు అర్పించిన పశువుల విషయానికి వస్తే, వారు వాటిని వధించి ఆ మాంసం వారే తింటారు. అలాటి బలులను నేను, అంటే యెహోవాను అంగీకరించను. వారి దోషాన్ని జ్ఞాపకానికి తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షిస్తాను. వారు మళ్లీ ఐగుప్తుకు వెళ్లవలసి వస్తుంది.

ఆమోసు 5:22 TELIRV Bible Verse Image
ఆమోసు 5:22 (TELIRV) »
నాకు దహనబలులనూ నైవేద్యాలనూ మీరర్పించినా నేను వాటిని అంగీకరించను. సమాధాన బలులుగా మీరర్పించే కొవ్విన పశువులను నేను చూడను.

మలాకీ 1:13 TELIRV Bible Verse Image
మలాకీ 1:13 (TELIRV) »
అయ్యో, ఇదంతా చేయడం వ్యర్ధమని ఆ బల్లను తిరస్కరిస్తున్నారు అని ఆయన సెలవిస్తున్నాడు. ఇది సేనల ప్రభువైన యెహోవా వాక్కు. దోచుకున్నదానినీ, కుంటిదానినీ, జబ్బు గలదానినీ మీరు తీసుకువచ్చి బలిగా అర్పించినప్పుడు అలాంటి వాటిని నేను స్వీకరిస్తానా? అని యెహోవా అడుగుతున్నాడు.

మలాకీ 1:10 TELIRV Bible Verse Image
మలాకీ 1:10 (TELIRV) »
“మీరు నా బలిపీఠం మీద వ్యర్థంగా నిప్పు రాజబెట్టకుండా మీలో ఒకడు నా ఆలయం ద్వారాలు మూసివేస్తే ఎంత బాగుండేది? మీరంటే నాకు ఇష్టం లేదు, మీరు అర్పించే నైవేద్యాలను నేను స్వీకరించను” అని సేనల ప్రభువైన యెహోవా చెబుతున్నాడు.

లూకా 16:15 TELIRV Bible Verse Image
లూకా 16:15 (TELIRV) »
ఆయన వారితో ఇలా అన్నాడు. “మీరు మనుషుల దృష్టిలో నీతిమంతులని అనిపించుకునేవారే గానీ దేవునికి మీ హృదయాలు తెలుసు. మనుషులు ఘనంగా ఎంచేది దేవునికి అసహ్యం.

Available Bible Translations

American Standard Version
Leviticus 7:18 (ASV) »
King James Version
Leviticus 7:18 (KJV) »
GOD’S WORD® (GW)
Leviticus 7:18 (GW) »
World English Bible
Leviticus 7:18 (WEB) »
Louis Segond 1910
Lévitique 7:18 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
लैव्यव्यवस्था 7:18 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਅਹਬਾਰ 7:18 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
লেবীয়া 7:18 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
லேவியராகமம் 7:18 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
लेवीय 7:18 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
લેવીય 7:18 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯಾಜಕಕಾಂಡ 7:18 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَللَّاوِيِّينَ 7:18 (AVD) »
תנ ך עברי מודרני
ויקרא 7:18 (HEB) »
Bíblia Sagrada Português
Levítico 7:18 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Lê-vi 7:18 (VIE) »
Reina Valera Antigua
Levítico 7:18 (RVA) »
圣 经 简体中文和合本
利 未 记 7:18 (CUVS) »
聖 經 繁體中文和合本
利 未 記 7:18 (CUVT) »
Bibla e Shenjtë
Levitiku 7:18 (ALB) »
Svenska Bibeln 1917
3 Mosebok 7:18 (SV1917) »
Библия на русском
Левит 7:18 (RUSV) »
Українська Біблія
Левит 7:18 (UKR) »
Szent Biblia - Magyar
3 Mózes 7:18 (KAR) »
Българска Библия
Левит 7:18 (BULG) »
聖書 日本語
レビ記 7:18 (JPN) »
Kitaabka Quduuska Ah
Laawiyiintii 7:18 (SOM) »
De Heilige Schrift
Leviticus 7:18 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »