ప్రకటన గ్రంథం 15:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ప్రకటన గ్రంథం 15:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture

ప్రకటన గ్రంథం 15:3 TELIRV

వారు దేవుని సేవకుడైన మోషే పాట, గొర్రెపిల్ల పాట పాడుతూ, “ప్రభువైన దేవా, సర్వపరిపాలకా, నీవి గొప్పకార్యాలు, అద్భుతాలు. సార్వభౌమా, నీ విధానాలు న్యాయమైనవి, సత్యమైనవి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ప్రకటన గ్రంథం 15:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab
Picture 03 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab
Picture 04 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab
Picture 05 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab
Picture 06 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab
Picture 07 - ప్రకటన గ్రంథం 15:3 TELIRV - వారు దేవుని - Bible Verse Picture
View New Tab

ప్రకటన గ్రంథం 15:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ప్రకటన గ్రంథం 15:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 111:2 TELIRV Bible Verse Image
కీర్తన 111:2 (TELIRV) »
యెహోవా క్రియలు గొప్పవి. వాటిని ఇష్టపడేవారంతా వాటిని తలపోస్తారు.

కీర్తన 139:14 TELIRV Bible Verse Image
కీర్తన 139:14 (TELIRV) »
నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నీవు నన్ను తయారు చేసిన విధానం దిగ్భ్రమ కలిగించేది, అద్భుతమైనది. నా జీవితం నీకు బాగా తెలుసు.

నిర్గమకాండం 15:1 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 15:1 (TELIRV) »
అప్పుడు మోషే, ఇశ్రాయేలు ప్రజలు యెహోవాను ఇలా కీర్తించారు. “యెహోవాను గురించి పాడతాను. ఆయన శత్రువు గుర్రాన్నీ, రౌతునూ, సముద్రంలో ముంచి వేశాడు. గొప్ప విజయం సాధించాడు.

కీర్తన 145:17 TELIRV Bible Verse Image
కీర్తన 145:17 (TELIRV) »
యెహోవా తన విధానాలన్నిటిలో నిజాయితీగా ప్రవర్తిస్తాడు. ఆయన తన కృప ద్వారా పనులు సఫలం చేస్తాడు.

హెబ్రీ పత్రిక 3:5 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 3:5 (TELIRV) »
దేవుడు భవిష్యత్తులో చెప్పే వాటికి సాక్షమివ్వడానికి మోషే ఒక సేవకుడిగా దేవుని ఇంట్లో నమ్మకమైనవాడుగా ఉన్నాడు.

యెషయా 32:1 TELIRV Bible Verse Image
యెషయా 32:1 (TELIRV) »
ఇదిగో, వినండి! ఒక రాజు నీతిమంతంగా రాజ్య పరిపాలన చేస్తాడు. అధిపతులు న్యాయసమ్మతంగా ఏలుబడి చేస్తారు.

యెషయా 33:22 TELIRV Bible Verse Image
యెషయా 33:22 (TELIRV) »
ఎందుకంటే యెహోవా మనకు న్యాయాధిపతి. యెహోవా మన శాసనకర్త. యెహోవా మన రాజు. ఆయన మనలను రక్షిస్తాడు.

ప్రకటన గ్రంథం 5:9 TELIRV Bible Verse Image
ప్రకటన గ్రంథం 5:9 (TELIRV) »
ఆ పెద్దలు, “ఆ గ్రంథాన్ని తీసుకుని దాని సీలులు తెరవడానికి నువ్వు యోగ్యుడివి. నువ్వు వధ అయ్యావు. ప్రతి వంశం నుండీ, ప్రతి భాష మాట్లాడే వారి నుండీ, ప్రతి జాతి నుండీ, ప్రతి జనం నుండీ నీ రక్తాన్ని ఇచ్చి దేవుని కోసం మనుషులను కొన్నావు.

జెకర్యా 9:9 TELIRV Bible Verse Image
జెకర్యా 9:9 (TELIRV) »
సీయోను నివాసులారా, సంతోషించండి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతితో, రక్షణ తీసుకుని, దీనుడై, గాడిదను, గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వస్తున్నాడు.

హోషేయ 14:9 TELIRV Bible Verse Image
హోషేయ 14:9 (TELIRV) »
ఈ సంగతులు వివేచించే జ్ఞానులెవరు? వాటిని గ్రహించి తెలుసుకునే బుద్ధిమంతులెవరు? ఎందుకంటే యెహోవా మార్గాలు యథార్థమైనవి. నీతిమంతులు వాటిలో నడుచుకుంటారు. అయితే తిరుగుబాటు చేసేవారు తడబడి కూలుతారు.

యోహాను 1:17 TELIRV Bible Verse Image
యోహాను 1:17 (TELIRV) »
మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. కృప, సత్యం యేసు క్రీస్తు మూలంగా కలిగాయి.

ఆదికాండం 17:1 TELIRV Bible Verse Image
ఆదికాండం 17:1 (TELIRV) »
అబ్రాముకు తొంభై తొమ్మిది ఏళ్ల వయసులో యెహోవా అతనికి ప్రత్యక్షమై “నేను సర్వశక్తి గల దేవుణ్ణి. నా సముఖంలో మెలగుతూ నిందారహితుడిగా ఉండు.

Available Bible Translations

American Standard Version
Revelation 15:3 (ASV) »
King James Version
Revelation 15:3 (KJV) »
GOD’S WORD® (GW)
Revelation 15:3 (GW) »
World English Bible
Revelation 15:3 (WEB) »
Louis Segond 1910
Apocalypse 15:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
प्रकाशितवाक्य 15:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪਰਕਾਸ਼ ਦੀ ਪੋਥੀ 15:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
पপ্রত্যাদেশ 15:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
வெளிப்படுத்தின விசேஷம் 15:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
प्रकटीकरण 15:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
પ્રકટીકરણ 15:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಪ್ರಕಟಣೆ 15:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
رُؤيا 15:3 (AVD) »
תנ ך עברי מודרני
ההתגלות 15:3 (HEB) »
Bíblia Sagrada Português
Apocalipse 15:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Khải Huyền 15:3 (VIE) »
Reina Valera Antigua
Apocalipsis 15:3 (RVA) »
圣 经 简体中文和合本
启 示 录 15:3 (CUVS) »
聖 經 繁體中文和合本
启 示 录 15:3 (CUVT) »
Bibla e Shenjtë
Zbulesa 15:3 (ALB) »
Библия на русском
Откровение 15:3 (RUSV) »
Українська Біблія
Об'явлення 15:3 (UKR) »
Szent Biblia - Magyar
Jelenések 15:3 (KAR) »
Българска Библия
Откровение 15:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Muujintii 15:3 (SOM) »
De Heilige Schrift
Openbaring 15:3 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »