జెకర్యా 6:6 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download జెకర్యా 6:6 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture

జెకర్యా 6:6 TELIRV

నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశంలోకి పోయేది. తెల్లని గుర్రాలున్న రథం వాటి వెంబడి పోతుంది, చుక్కలు చుక్కల గుర్రాలు గల రథం దక్షిణ దేశంలోకి పోతుంది.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

జెకర్యా 6:6 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab
Picture 03 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab
Picture 04 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab
Picture 05 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab
Picture 06 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab
Picture 07 - జెకర్యా 6:6 TELIRV - నల్లని - Bible Verse Picture
View New Tab

జెకర్యా 6:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to జెకర్యా 6:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యిర్మీయా 6:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 6:1 (TELIRV) »
“బెన్యామీను ప్రజలారా, యెరూషలేము నుండి పారిపొండి, తెకోవలో బాకానాదం ఊదండి. బేత్‌హక్కెరెంలో ఒక సూచన నిలబెట్టండి. ఎందుకంటే ఉత్తర దిక్కునుండి గొప్ప ప్రమాదం ముంచుకొస్తున్నది. గొప్ప దండు వస్తున్నది.

యెహెజ్కేలు 1:4 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 1:4 (TELIRV) »
అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది.

దానియేలు 11:3 TELIRV Bible Verse Image
దానియేలు 11:3 (TELIRV) »
అంతలో శూరుడైన ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యాన్ని ఏలి యిష్టానుసారంగా జరిగిస్తాడు.

దానియేలు 7:5 TELIRV Bible Verse Image
దానియేలు 7:5 (TELIRV) »
రెండవ జంతువు ఎలుగుబంటి లాటిది. అది ఒక పక్కకి తిరిగి పడుకుని తన నోట్లో పళ్ళ మధ్య మూడు ప్రక్కటెముకలను కరిచి పట్టుకుని ఉంది. కొందరు “లే, బాగా మాంసం తిను” అని దానితో చెప్పారు.

యిర్మీయా 4:6 TELIRV Bible Verse Image
యిర్మీయా 4:6 (TELIRV) »
సీయోనుకు కనబడేలా జెండా ఎత్తండి. తప్పించుకోడానికి పారిపోండి. ఆలస్యం చేయొద్దు. ఎందుకంటే యెహోవా అనే నేను ఉత్తరదిక్కు నుండి కీడును రప్పిస్తున్నాను. గొప్ప వినాశనాన్ని రప్పిస్తున్నాను.

యిర్మీయా 1:14 TELIRV Bible Verse Image
యిర్మీయా 1:14 (TELIRV) »
అందుకు యెహోవా ఇలా చెప్పాడు. “ఉత్తరం నుండి ఈ దేశప్రజల మీదికి వినాశనం రాబోతున్నది.

యిర్మీయా 51:48 TELIRV Bible Verse Image
యిర్మీయా 51:48 (TELIRV) »
వినాశకులు ఉత్తరం వైపు నుండి ఆమె కోసం వస్తున్నారు” ఇది యెహోవా చేస్తున్న ప్రకటన. అప్పుడు ఆకాశంలోనూ, భూమిపైనా ఉన్నదంతా బబులోనుకు పట్టిన దుర్గతి చూసి సంతోషిస్తుంది.

యిర్మీయా 46:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 46:10 (TELIRV) »
ఇది సేనల ప్రభువైన యెహోవా ప్రతీకారం తీర్చుకునే రోజు. ఆయన తన శత్రువులపై పగ తీర్చుకుంటాడు. కత్తి శత్రువులని చీల్చివేస్తుంది. తృప్తి చెందుతుంది. వాళ్ళ రక్తాన్ని పానం చేస్తుంది. యూఫ్రటీసు నది దగ్గర ఉత్తర దేశంలో సేనల ప్రభువైన యెహోవాకు బలి అర్పణ జరగబోతూ ఉంది.

దానియేలు 11:40 TELIRV Bible Verse Image
దానియేలు 11:40 (TELIRV) »
చివరి రోజుల్లో దక్షిణ దేశపు రాజు అతనితో యుద్ధం చేస్తాడు. ఉత్తరదేశపు రాజు రథాలను గుర్రపురౌతులను అసంఖ్యాకంగా ఓడలను సమకూర్చుకుని, తుఫానువలె అతని మీద పడి అనేక దేశాలను ముంచెత్తుతాడు.

దానియేలు 11:9 TELIRV Bible Verse Image
దానియేలు 11:9 (TELIRV) »
ఉత్తర దేశపురాజు దక్షిణ దేశపురాజు రాజ్యంలో చొరబడి తిరిగి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు.

యిర్మీయా 25:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 25:9 (TELIRV) »
ఈ దేశం మీదికి, దీని నివాసుల మీదికి, చుట్టూ ఉన్న ఈ ప్రజలందరి మీదికీ వారిని రప్పిస్తున్నాను. ఈ ప్రజలను నాశనం చేస్తాను. వాళ్ళను అసహ్యకారణంగా, అపహాస్యంగా ఎప్పటికి పాడుగా ఉంచుతాను.

Available Bible Translations

American Standard Version
Zechariah 6:6 (ASV) »
King James Version
Zechariah 6:6 (KJV) »
GOD’S WORD® (GW)
Zechariah 6:6 (GW) »
World English Bible
Zechariah 6:6 (WEB) »
Louis Segond 1910
Zacharie 6:6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
जकर्याह 6:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਕਰਯਾਹ 6:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
জখৰিয়া 6:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சகரியா 6:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
जखऱ्या 6:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઝખાર્યા 6:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಜೆಕರ್ಯನು 6:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
زَكَريَّا 6:6 (AVD) »
תנ ך עברי מודרני
זכריה 6:6 (HEB) »
Bíblia Sagrada Português
Zacarias 6:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xê-ca-ri-a 6:6 (VIE) »
Reina Valera Antigua
Zacarías 6:6 (RVA) »
La Sacra Bibbia
Zaccaria 6:6 (RIV) »
圣 经 简体中文和合本
撒 迦 利 亚 书 6:6 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 迦 利 亞 6:6 (CUVT) »
Bibla e Shenjtë
Zakaria 6:6 (ALB) »
Svenska Bibeln 1917
Sakaria 6:6 (SV1917) »
Библия на русском
Захария 6:6 (RUSV) »
Українська Біблія
Захарія 6:6 (UKR) »
Szent Biblia - Magyar
Zakariás 6:6 (KAR) »
Българска Библия
Захария 6:6 (BULG) »
Kitaabka Quduuska Ah
Sekaryaah 6:6 (SOM) »
De Heilige Schrift
Zacharia 6:6 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »