నిర్గమకాండం 12:15 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download నిర్గమకాండం 12:15 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

నిర్గమకాండం 12:15 TELIRV Mobile Phone Wallpaper - ఏడు రోజులపాటు - Mobile Bible Verse Wallpaper

నిర్గమకాండం 12:15 TELIRV

ఏడు రోజులపాటు మీరు పొంగకుండా కాల్చిన రొట్టెలు తినాలి. మొదటి రోజున మీ ఇళ్ళలో పొంగ జేసే పదార్ధమంటూ ఏదీ లేకుండా చెయ్యాలి. మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకూ పొంగ జేసే పిండితో చేసిన రొట్టెలు తింటే ఆ వ్యక్తిని ఇశ్రాయేలు ప్రజల్లో లేకుండా చేయాలి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

నిర్గమకాండం 12:15 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

నిర్గమకాండం 12:15 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to నిర్గమకాండం 12:15 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 16:3 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 16:3 (TELIRV) »
పస్కా పండగలో కాల్చినప్పుడు పొంగకుండా ఉన్న రొట్టెలను తినాలి. మీరు ఐగుప్తు దేశం నుండి త్వరత్వరగా వచ్చారు గదా. మీరు వచ్చిన రోజును మీ జీవితం అంతటిలో జ్ఞాపకం ఉంచుకునేలా పొంగని రొట్టెలు ఏడు రోజులపాటు తినాలి.

ఆదికాండం 17:14 TELIRV Bible Verse Image
ఆదికాండం 17:14 (TELIRV) »
సున్నతి పొందని మగవాడు, అంటే ఎవరి మర్మాంగం పై చర్మం సున్నతి కాలేదో అలాంటివాడిని అతని జాతిలోనుండి బహిష్కరించాలి. అతడు నా నిబంధనను భంగం చేశాడు.”

సంఖ్యాకాండం 9:13 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 9:13 (TELIRV) »
అయితే పవిత్రంగా ఉండీ, ప్రయాణమేదీ చేయని వాడు ఒకవేళ పస్కాను ఆచరించకపోతే ఆ వ్యక్తిని సమాజంలో లేకుండా చేయాలి. ఎందుకంటే ఆ వ్యక్తి సంవత్సరంలో నిర్ధారించిన రోజున యెహోవాకు అవసరమైన బలి అర్పణ అర్పించలేదు. ఆ వ్యక్తి తన పాపాన్ని భరించాల్సిందే.

నిర్గమకాండం 23:15 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 23:15 (TELIRV) »
పొంగ జేసే పదార్థం లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తు నుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమిత సమయంలో ఏడు రోజుల పాటు పొంగ జేసే పదార్థం లేని రొట్టెలు తినాలి. నా సన్నిధానంలో ఒక్కడు కూడా ఖాళీ చేతులతో నిలబడకూడదు.

నిర్గమకాండం 34:18 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 34:18 (TELIRV) »
పొంగజేసే పిండి లేని రొట్టెల పండగ ఆచరించాలి. నేను మీకు ఆజ్ఞాపించిన ప్రకారం ఐగుప్తునుండి మీరు బయలుదేరి వచ్చిన ఆబీబు నెలలో నియమించిన సమయంలో ఏడు రోజులపాటు పొంగజేసే పిండి లేని రొట్టెలు తినాలి. మీరు అబీబు నెలలో ఐగుప్టులో నుండి బయలుదేరి వచ్చారు గదా.

ద్వితీయోపదేశ కాండము 16:8 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 16:8 (TELIRV) »
ఏడవరోజు మీ దేవుడైన యెహోవాను ఆరాధించే రోజు. ఆ రోజు మీరు జీవనోపాధి కోసం ఎలాంటి పనీ చేయకూడదు.

సంఖ్యాకాండం 28:17 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 28:17 (TELIRV) »
ఆ నెల 15 వ రోజు పండగ జరుగుతుంది. ఏడు రోజులు పొంగని రొట్టెలే తినాలి.

1 కొరింథీయులకు 5:7 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 5:7 (TELIRV) »
మీరు పులిపిండి లేని వారు కాబట్టి తాజా పిండిముద్ద కావడం కోసం పాత పులిపిండిని పారవేయండి. ఎందుకంటే క్రీస్తు అనే మన పస్కా పశువు బలి అర్పణ జరిగింది.

నిర్గమకాండం 12:19 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 12:19 (TELIRV) »
ఏడు రోజులపాటు మీ ఇళ్ళలో పొంగజేసే పదార్ధమేదీ కనబడ కూడదు. పొంగజేసే పదార్ధంతో చేసిన దాన్ని మీలో ఎవరైనా తింటే అతడు విదేశీయుడైనా దేశంలో పుట్టిన వాడైనా ఇశ్రాయేలు ప్రజల సమాజంలో లేకుండా చేయాలి.

నిర్గమకాండం 34:25 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 34:25 (TELIRV) »
నాకు అర్పించే బలుల రక్తంలో పొంగజేసే పదార్థమేమీ ఉండకూడదు. పస్కా పండగలో అర్పించిన ఎలాటి మాంసమైనా ఉదయం దాకా నిలవ ఉండకూడదు.

నిర్గమకాండం 12:8 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 12:8 (TELIRV) »
ఆ రాత్రివేళ నిప్పులతో మాంసాన్ని కాల్చి తినాలి. పొంగకుండా చేసిన రొట్టెలతో, చేదు కూరలతో కలిపి దాన్ని తినాలి.

మలాకీ 2:12 TELIRV Bible Verse Image
మలాకీ 2:12 (TELIRV) »
ఈ విధంగా చేసిన వాళ్ళను యాకోబు సంతానానికి చెందిన గుడారాల్లో లేకుండా, సైన్యాలకు అధిపతియైన యెహోవాకు నైవేద్యాలు అర్పించే వారి సహవాసంలో లేకుండా యెహోవా నాశనం చేస్తాడు.

Available Bible Translations

American Standard Version
Exodus 12:15 (ASV) »
King James Version
Exodus 12:15 (KJV) »
GOD’S WORD® (GW)
Exodus 12:15 (GW) »
World English Bible
Exodus 12:15 (WEB) »
Louis Segond 1910
Exode 12:15 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
निर्गमन 12:15 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਖ਼ਰੋਜ 12:15 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যাত্ৰা 12:15 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யாத்திராகமம் 12:15 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
निर्गम 12:15 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
નિર્ગમન 12:15 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ವಿಮೋಚನಕಾಂಡ 12:15 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْخُرُوجُ 12:15 (AVD) »
תנ ך עברי מודרני
שמות 12:15 (HEB) »
Bíblia Sagrada Português
Êxodo 12:15 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Xuất Hành 12:15 (VIE) »
Reina Valera Antigua
Éxodo 12:15 (RVA) »
La Sacra Bibbia
Esodo 12:15 (RIV) »
圣 经 简体中文和合本
出 埃 及 记 12:15 (CUVS) »
聖 經 繁體中文和合本
出 埃 及 記 12:15 (CUVT) »
Bibla e Shenjtë
Eksodi 12:15 (ALB) »
Svenska Bibeln 1917
2 Mosebok 12:15 (SV1917) »
Библия на русском
Исход 12:15 (RUSV) »
Українська Біблія
Вихід 12:15 (UKR) »
Szent Biblia - Magyar
2 Mózes 12:15 (KAR) »
Българска Библия
Изход 12:15 (BULG) »
Kitaabka Quduuska Ah
Baxniintii 12:15 (SOM) »
De Heilige Schrift
Exodus 12:15 (NLD) »

నిర్గమకాండం 12 (TELIRV) Verse Selection

నిర్గమకాండం 12:1 నిర్గమకాండం 12:2 నిర్గమకాండం 12:3 నిర్గమకాండం 12:4 నిర్గమకాండం 12:5 నిర్గమకాండం 12:6 నిర్గమకాండం 12:7 నిర్గమకాండం 12:8 నిర్గమకాండం 12:9 నిర్గమకాండం 12:10 నిర్గమకాండం 12:11 నిర్గమకాండం 12:12 నిర్గమకాండం 12:13 నిర్గమకాండం 12:14 నిర్గమకాండం 12:15 నిర్గమకాండం 12:16 నిర్గమకాండం 12:17 నిర్గమకాండం 12:18 నిర్గమకాండం 12:19 నిర్గమకాండం 12:20 నిర్గమకాండం 12:21 నిర్గమకాండం 12:22 నిర్గమకాండం 12:23 నిర్గమకాండం 12:24 నిర్గమకాండం 12:25 నిర్గమకాండం 12:26 నిర్గమకాండం 12:27 నిర్గమకాండం 12:28 నిర్గమకాండం 12:29 నిర్గమకాండం 12:30 నిర్గమకాండం 12:31 నిర్గమకాండం 12:32 నిర్గమకాండం 12:33 నిర్గమకాండం 12:34 నిర్గమకాండం 12:35 నిర్గమకాండం 12:36 నిర్గమకాండం 12:37 నిర్గమకాండం 12:38 నిర్గమకాండం 12:39 నిర్గమకాండం 12:40 నిర్గమకాండం 12:41 నిర్గమకాండం 12:42 నిర్గమకాండం 12:43 నిర్గమకాండం 12:44 నిర్గమకాండం 12:45 నిర్గమకాండం 12:46 నిర్గమకాండం 12:47 నిర్గమకాండం 12:48 నిర్గమకాండం 12:49 నిర్గమకాండం 12:50 నిర్గమకాండం 12:51

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »