1 సమూయేలు 12:20 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 సమూయేలు 12:20 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture

1 సమూయేలు 12:20 TELIRV

అప్పుడు సమూయేలు ప్రజలతో “భయపడవద్దు. మీరు ఈ పాపం చేసింది నిజమే, అయినప్పటికీ యెహోవాను విడిచిపెట్టకుండా ఆయన మాట వింటూ, నిండు హృదయంతో ఆయనను సేవించండి.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 సమూయేలు 12:20 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 సమూయేలు 12:20 TELIRV - అప్పుడు సమూయేలు - Bible Verse Picture
View New Tab

1 సమూయేలు 12:20 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 సమూయేలు 12:20 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ద్వితీయోపదేశ కాండము 11:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 11:16 (TELIRV) »
మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.

నిర్గమకాండం 20:19 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 20:19 (TELIRV) »
“దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం” అన్నారు.

ద్వితీయోపదేశ కాండము 31:29 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 31:29 (TELIRV) »
ఎందుకంటే నేను చనిపోయిన తరువాత మీరు పూర్తిగా చెడిపోయి నేను మీరు పాటించాలని ఆజ్ఞాపించిన మార్గం తప్పిపోతారని నాకు తెలుసు. ఆయన దృష్టిలో చెడ్డగా ప్రవర్తించి, మీరు చేసే పనులతో యెహోవాకు కోపం పుట్టిస్తారు. రాబోయే రోజుల్లో విపత్తులు మీకు కలుగుతాయి.

యెహోషువ 23:6 TELIRV Bible Verse Image
యెహోషువ 23:6 (TELIRV) »
కాబట్టి మీరు నిలకడగా ఉండి మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసినదాన్నంతా పాటిస్తూ దాని ప్రకారం ప్రవర్తించండి. మనస్సు దృఢం చేసుకుని, దానినుండి ఎడమకు గాని కుడికి గాని తొలగిపోవద్దు.

కీర్తన 40:4 TELIRV Bible Verse Image
కీర్తన 40:4 (TELIRV) »
యెహోవాను నమ్ముకోకుండా అబద్దాలను నమ్మేవాళ్ళనూ అహంకారులనూ పట్టించుకోకుండా యెహోవానే తన ఆధారంగా చేసుకున్న వాడు ధన్యజీవి.

కీర్తన 125:5 TELIRV Bible Verse Image
కీర్తన 125:5 (TELIRV) »
తమ కుటిల మార్గాలకు తొలగిపోయిన వాళ్ళ విషయానికొస్తే ఆయన పాపం చేసేవాళ్ళను పారదోలేటప్పుడు వారిని దుర్మార్గులతో సహా వెళ్ళగొడతాడు. ఇశ్రాయేలు మీద శాంతి సమాధానాలు ఉండు గాక.

కీర్తన 101:3 TELIRV Bible Verse Image
కీర్తన 101:3 (TELIRV) »
వ్యర్ధమైవి నా కన్నుల ఎదుట ఉండకుండా చూసుకుంటాను. భయభక్తులు లేనివాళ్ళు చేస్తున్న పనులు నాకు అసహ్యం. వాటికి నేను దూరంగా ఉంటాను.

యిర్మీయా 3:1 TELIRV Bible Verse Image
యిర్మీయా 3:1 (TELIRV) »
ఒక మనిషి తన భార్యను విడిచిపెట్టి ఆమెను పంపి వేస్తే ఆమె అతని దగ్గర నుండి వెళ్ళి ఇంకొకడికి భార్య అయ్యింది. అప్పుడు అతడు ఆమెను తిరిగి చేర్చుకుంటాడా? అదే జరిగితే ఆ దేశం ఎంతో అపవిత్రమవుతుంది కదా. నువ్వు అనేకమంది విటులతో వ్యభిచారం చేశావు. అయినా నా దగ్గరికి తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు.

1 పేతురు పత్రిక 3:16 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 3:16 (TELIRV) »
మంచి మనస్సాక్షి కలిగి ఉండండి. అప్పుడు క్రీస్తులో మీకున్న మంచి జీవితాన్ని అపహసించే వారు సిగ్గుపడతారు. ఎందుకంటే మీరు చెడ్డవారన్నట్టుగా మీకు విరోధంగా వారు మాట్లాడుతున్నారు.

Available Bible Translations

American Standard Version
1 Samuel 12:20 (ASV) »
King James Version
1 Samuel 12:20 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 12:20 (GW) »
World English Bible
1 Samuel 12:20 (WEB) »
Louis Segond 1910
1 Samuel 12:20 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 शमूएल 12:20 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਸਮੂਏਲ 12:20 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 চমূৱেল 12:20 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 சாமுவேல் 12:20 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 शमुवेल 12:20 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 શમુએલ 12:20 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಸಮುವೇಲನು 12:20 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
صَمُوئِيلَ ٱلْأَوَّلُ 12:20 (AVD) »
תנ ך עברי מודרני
שמואל א 12:20 (HEB) »
Bíblia Sagrada Português
1 Samuel 12:20 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sa-mu-ên 12:20 (VIE) »
Reina Valera Antigua
1 Samuel 12:20 (RVA) »
圣 经 简体中文和合本
撒 母 耳 记 上 12:20 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 母 耳 記 上 12:20 (CUVT) »
Библия на русском
1 Царств 12:20 (RUSV) »
Українська Біблія
1 Самуїлова 12:20 (UKR) »
Szent Biblia - Magyar
1 Sámuel 12:20 (KAR) »
Българска Библия
1 Царе 12:20 (BULG) »
De Heilige Schrift
1 Samuël 12:20 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »