1 సమూయేలు 12:21 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download 1 సమూయేలు 12:21 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture

1 సమూయేలు 12:21 TELIRV

ఆయనను నిర్లక్షం చేయకండి, ఆయన్ను నిర్లక్ష్యపెట్టేవారు పనికిమాలినవైన కాపాడలేని విగ్రహాలను పూజిస్తారు. అవి నిజంగా బొమ్మలే.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

1 సమూయేలు 12:21 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab
Picture 03 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab
Picture 04 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab
Picture 05 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab
Picture 06 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab
Picture 07 - 1 సమూయేలు 12:21 TELIRV - ఆయనను నిర్లక్షం - Bible Verse Picture
View New Tab

1 సమూయేలు 12:21 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to 1 సమూయేలు 12:21 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

హబక్కూకు 2:18 TELIRV Bible Verse Image
హబక్కూకు 2:18 (TELIRV) »
చెక్కిన విగ్రహం వల్ల నీకు ప్రయోజనమేమిటి? బొమ్మను చెక్కిన శిల్పి, పోత పోసిన వాడు కేవలం అబద్ధాలు బోధించే వాడు. తాను చేసిన పోత విగ్రహాలపై నమ్మిక ఉంచడం వలన ప్రయోజనమేమిటి?

యిర్మీయా 10:15 TELIRV Bible Verse Image
యిర్మీయా 10:15 (TELIRV) »
అవి ఉపయోగం లేనివి. అవన్నీ ఎగతాళి పనులు. వాటి మీద తీర్పు జరిగినప్పుడు అవి నశించి పోతాయి.

యిర్మీయా 16:19 TELIRV Bible Verse Image
యిర్మీయా 16:19 (TELIRV) »
యెహోవా, నువ్వే నా బలం. నా దుర్గం. దురవస్థలో ఆశ్రయంగా ఉన్నావు. ప్రపంచమంతటి నుంచి రాజ్యాలు నీ దగ్గరికి వచ్చి “మా పూర్వీకులు, వ్యర్ధాన్ని స్వతంత్రించుకున్నారు. అవి వట్టివి విగ్రహాలు. అవి పనికిమాలినవి” అని చెబుతారు.

యిర్మీయా 14:22 TELIRV Bible Verse Image
యిర్మీయా 14:22 (TELIRV) »
ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.

ద్వితీయోపదేశ కాండము 11:16 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 11:16 (TELIRV) »
మీ హృదయం మోసపోయి, మీరు దారి తప్పి ఇతర దేవుళ్ళను పూజించి, వాటికి మొక్కకుండా జాగ్రత్త వహించండి.

యోనా 2:8 TELIRV Bible Verse Image
యోనా 2:8 (TELIRV) »
వ్యర్థమైన విగ్రహ దేవుళ్ళ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు తమ కొరకైన నీ విశ్వాస్యతను నిరాకరిస్తున్నారు.

యిర్మీయా 2:13 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:13 (TELIRV) »
నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.

1 కొరింథీయులకు 8:4 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 8:4 (TELIRV) »
అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.

యెషయా 46:7 TELIRV Bible Verse Image
యెషయా 46:7 (TELIRV) »
వారు దాన్ని తమ భుజాల మీద ఎక్కించుకుంటారు. దాన్ని మోసుకుపోయి దాని స్థానంలో నిలబెడతారు. అది అక్కడి నుండి కదలకుండా అక్కడే నిలబడి ఉంటుంది. ఒకడు దానికి మొర్రపెట్టినా జవాబు చెప్పదు, ఎవరి బాధా తీసివేయలేదు, రక్షించలేదు.

యెషయా 45:20 TELIRV Bible Verse Image
యెషయా 45:20 (TELIRV) »
కలిసి రండి, వివిధ రాజ్యాల్లో పరవాసులుగా ఉన్నవారంతా నా దగ్గర సమకూడండి. చెక్కిన విగ్రహాలను మోస్తూ రక్షించలేని ఆ దేవుళ్ళకు మొరపెట్టేవారు బుద్ధిహీనులు.

యెషయా 44:9 TELIRV Bible Verse Image
యెషయా 44:9 (TELIRV) »
విగ్రహాన్ని చేసే వారంతా మిధ్య. వారిష్టపడే విగ్రహాలు వ్యర్ధం. వారి సాక్షులు గ్రహింపు లేనివారు. చూడలేరు. కాబట్టి వారు సిగ్గు పాలవుతారు.

యిర్మీయా 2:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 2:5 (TELIRV) »
యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు?

Available Bible Translations

American Standard Version
1 Samuel 12:21 (ASV) »
King James Version
1 Samuel 12:21 (KJV) »
GOD’S WORD® (GW)
1 Samuel 12:21 (GW) »
World English Bible
1 Samuel 12:21 (WEB) »
Louis Segond 1910
1 Samuel 12:21 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
1 शमूएल 12:21 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
1 ਸਮੂਏਲ 12:21 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
1 চমূৱেল 12:21 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
1 சாமுவேல் 12:21 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
1 शमुवेल 12:21 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
1 શમુએલ 12:21 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
1 ಸಮುವೇಲನು 12:21 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
صَمُوئِيلَ ٱلْأَوَّلُ 12:21 (AVD) »
תנ ך עברי מודרני
שמואל א 12:21 (HEB) »
Bíblia Sagrada Português
1 Samuel 12:21 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
1 Sa-mu-ên 12:21 (VIE) »
Reina Valera Antigua
1 Samuel 12:21 (RVA) »
圣 经 简体中文和合本
撒 母 耳 记 上 12:21 (CUVS) »
聖 經 繁體中文和合本
撒 母 耳 記 上 12:21 (CUVT) »
Библия на русском
1 Царств 12:21 (RUSV) »
Українська Біблія
1 Самуїлова 12:21 (UKR) »
Szent Biblia - Magyar
1 Sámuel 12:21 (KAR) »
Българска Библия
1 Царе 12:21 (BULG) »
De Heilige Schrift
1 Samuël 12:21 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »