ఆదికాండం 49:4 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download ఆదికాండం 49:4 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture

ఆదికాండం 49:4 TELIRV

పారే నీళ్ళలా చంచలుడివి. నీది ఉన్నత స్థాయి కాదు. ఎందుకంటే నువ్వు, నీ తండ్రి మంచం ఎక్కి దాన్ని అపవిత్రం చేశావు. నువ్వు నా మంచం మీదికి ఎక్కావు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

ఆదికాండం 49:4 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab
Picture 03 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab
Picture 04 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab
Picture 05 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab
Picture 06 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab
Picture 07 - ఆదికాండం 49:4 TELIRV - పారే నీళ్ళలా - Bible Verse Picture
View New Tab

ఆదికాండం 49:4 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to ఆదికాండం 49:4 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆదికాండం 35:22 TELIRV Bible Verse Image
ఆదికాండం 35:22 (TELIRV) »
ఇశ్రాయేలు ఆ దేశంలో నివసిస్తున్నప్పుడు రూబేను తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో లైంగిక సంబంధం పెట్టుకున్నాడు. ఆ సంగతి ఇశ్రాయేలుకు తెలిసింది.

ద్వితీయోపదేశ కాండము 27:20 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 27:20 (TELIRV) »
“తన తండ్రి భార్యతో లైంగిక సంబంధం పెట్టుకున్నవాడు, తన తండ్రి పడకను హేళన చేసినవాడు శాపగ్రస్తుడు” అని చెప్పినప్పుడు, ప్రజలంతా “ఆమేన్‌” అనాలి.

1 దినవృత్తాంతాలు 5:1 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 5:1 (TELIRV) »
ఇశ్రాయేలుకు పెద్దకొడుకైన రూబేను సంతానం గూర్చిన వివరాలు. ఇతడు పెద్ద కొడుకే గానీ అతని ప్రథమ సంతానపు జన్మహక్కును అతని నుండి తీసివేసి ఇశ్రాయేలుకు మరో కొడుకైన యోసేపు కొడుకులకు బదలాయించడం జరిగింది. ఎందుకంటే రూబేను తన తండ్రి మంచాన్ని అపవిత్రం చేశాడు.

ద్వితీయోపదేశ కాండము 33:6 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 33:6 (TELIRV) »
రూబేను చావకూడదు. బతకాలి. అయితే వారు కొద్ది మంది మాత్రమే.

యాకోబు పత్రిక 1:6 TELIRV Bible Verse Image
యాకోబు పత్రిక 1:6 (TELIRV) »
కాని, దేవుణ్ణి అడిగేటప్పుడు అనుమానం లేకుండా విశ్వాసంతో అడగాలి. అనుమానంతో ఉన్నవాడు, సముద్రం మీద గాలికి రేగి ఎగిసిపడే అలలాంటి వాడు.

1 కొరింథీయులకు 5:1 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 5:1 (TELIRV) »
మీ మధ్య వ్యభిచారం ఉన్నదని మేము విన్నాం. మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట గదా. ఇలాటి వ్యభిచారం యూదేతరుల్లో సైతం కనిపించదు.

ద్వితీయోపదేశ కాండము 5:21 TELIRV Bible Verse Image
ద్వితీయోపదేశ కాండము 5:21 (TELIRV) »
మీ పొరుగువాడి భార్యపై ఆశపడకూడదు. మీ పొరుగువాడి ఇంటిని, పొలాన్ని, పనివాణ్ణి, పనికత్తెని, ఎద్దును, గాడిదను, ఇంకా అతనికి చెందిన దేనినీ ఆశించకూడదు.’

ఆదికాండం 46:8 TELIRV Bible Verse Image
ఆదికాండం 46:8 (TELIRV) »
ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.

2 పేతురు పత్రిక 2:14 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 2:14 (TELIRV) »
వారి కళ్ళు వ్యభిచారపు చూపులతో నిండి ఉండి, ఎడతెగక పాపం చేస్తూ ఉంటారు. వారు, నిలకడ లేని వారిని తప్పుదారి పట్టడానికి ప్రేరేపిస్తారు. వారి హృదయాలు ఎప్పుడూ పేరాశతో సిద్ధంగా ఉంటాయి. వారు శాపానికి గురైన ప్రజలు.

2 పేతురు పత్రిక 3:16 TELIRV Bible Verse Image
2 పేతురు పత్రిక 3:16 (TELIRV) »
అతడు ఈ సంగతులను గురించి తన లేఖలన్నిటిలో మాట్లాడుతున్నాడు. అయితే వాటిలో కొన్నిటిని అర్థం చేసుకోవడం కష్టం. పామరులు, నిలకడ లేని కొందరు అనేక ఇతర లేఖనాలను చేసినట్టే వీటిని కూడా వక్రీకరించి, వారి నాశనం వారే తెచ్చుకుంటారు.

సంఖ్యాకాండం 32:1 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 32:1 (TELIRV) »
రూబేనీయులకు, గాదీయులకు, పశువులు అతి విస్తారంగా ఉండడం వలన యాజెరు, గిలాదు ప్రాంతాలు మందలకు తగిన స్థలమని వారు గ్రహించారు.

Available Bible Translations

American Standard Version
Genesis 49:4 (ASV) »
King James Version
Genesis 49:4 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 49:4 (GW) »
World English Bible
Genesis 49:4 (WEB) »
Louis Segond 1910
Genèse 49:4 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 49:4 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 49:4 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 49:4 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 49:4 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 49:4 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 49:4 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 49:4 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 49:4 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 49:4 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 49:4 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 49:4 (VIE) »
Reina Valera Antigua
Génesis 49:4 (RVA) »
La Sacra Bibbia
Genesi 49:4 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 49:4 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 49:4 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 49:4 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 49:4 (SV1917) »
Библия на русском
Бытие 49:4 (RUSV) »
Українська Біблія
Буття 49:4 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 49:4 (KAR) »
Българска Библия
Битие 49:4 (BULG) »
聖書 日本語
創世記 49:4 (JPN) »
Kitaabka Quduuska Ah
Bilowgii 49:4 (SOM) »
De Heilige Schrift
Genesis 49:4 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »