యెషయా 53:2 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 53:2 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture

యెషయా 53:2 TELIRV

ఆయన యెహోవా ఎదుట లేత మొక్కలాగా ఎండిపోయిన భూమిలో మొలిచిన మొక్కలాగా పెరిగాడు. అతనికి ఎలాంటి మంచి రూపంగానీ గొప్పదనంగానీ లేదు. మనలను ఆకర్షించే అందమేమీ ఆయనలో కనబడలేదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 53:2 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 53:2 TELIRV - ఆయన యెహోవా ఎదుట - Bible Verse Picture
View New Tab

యెషయా 53:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 53:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఫిలిప్పీ పత్రిక 2:6 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 2:6 (TELIRV) »
ఆయన దేవుని స్వరూపం కలిగినవాడు. దేవునితో తన సమానత్వాన్ని విడిచిపెట్ట లేనిదిగా ఎంచుకోలేదు.

యెషయా 11:1 TELIRV Bible Verse Image
యెషయా 11:1 (TELIRV) »
యెష్షయి వేరు నుంచి చిగురు పుడుతుంది. అతని వేరుల నుంచి కొమ్మ ఎదిగి ఫలిస్తుంది.

యెషయా 52:14 TELIRV Bible Verse Image
యెషయా 52:14 (TELIRV) »
అతని రూపం, మిగతా ఏ వ్యక్తి రూపం కన్నా వికారంగా ఉంది. ఆ విధంగా ఆయన మనిషిలాగానే లేడు. నిన్ను చూచి చాలామంది నిర్ఘాంతపోయారు.

యోహాను 1:10 TELIRV Bible Verse Image
యోహాను 1:10 (TELIRV) »
లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.

యెహెజ్కేలు 17:22 TELIRV Bible Verse Image
యెహెజ్కేలు 17:22 (TELIRV) »
ప్రభువైన యెహోవా ఈ మాట చెప్తున్నాడు. “కాబట్టి నేనే దేవదారు చెట్టులో ఎత్తయిన కొమ్మను తీసుకుని దాన్ని నాటుతాను. నేనే దాన్ని తుంచుతాను. నేనే దాన్ని ఎత్తయిన పర్వతం పైన నాటుతాను.

యిర్మీయా 23:5 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:5 (TELIRV) »
యెహోవా ఇలా చెబుతున్నాడు “రాబోయే రోజుల్లో నేను దావీదుకు నీతి అనే చిగురు పుట్టిస్తాను. ఆయన రాజుగా పాలిస్తాడు. ఆయన సౌభాగ్యం తెస్తాడు. భూమి మీద నీతి న్యాయాలను జరిగిస్తాడు.

మార్కు 9:12 TELIRV Bible Verse Image
మార్కు 9:12 (TELIRV) »
యేసు జవాబు చెబుతూ, “ఏలీయా మొదట వచ్చి అన్నిటినీ సరిచేస్తాడన్న మాట నిజమే. కాని, మనుష్య కుమారుడు అనేక బాధలు అనుభవిస్తాడనీ తిరస్కారానికి గురి అవుతాడనీ లేఖనాల్లో ఎందుకు రాసి ఉంది?

మార్కు 6:3 TELIRV Bible Verse Image
మార్కు 6:3 (TELIRV) »
ఇతడు వడ్రంగి కదూ! మరియ కొడుకు కదూ! యాకోబు, యోసే, యూదా, సీమోనులకు ఇతడు అన్న కదూ! ఇతడి చెల్లెళ్ళు అందరూ ఇక్కడ మనతోనే ఉన్నారు కదా!” అని చెప్పుకుంటూ ఆయన విషయంలో చాలా అభ్యంతరపడ్డారు.

యోహాను 19:14 TELIRV Bible Verse Image
యోహాను 19:14 (TELIRV) »
అది పస్కా సిద్ధపాటు రోజు. ఉదయం ఇంచుమించు ఆరు గంటల సమయం. అప్పుడు పిలాతు యూదులతో, “ఇదిగో మీ రాజు!” అన్నాడు.

రోమీయులకు 8:3 TELIRV Bible Verse Image
రోమీయులకు 8:3 (TELIRV) »
ఎలాగంటే శరీర స్వభావాన్ని బట్టి ధర్మశాస్త్రం బలహీనంగా ఉండడం వల్ల అది దేనిని చేయలేక పోయిందో దాన్ని దేవుడు చేశాడు. శరీరాన్ని కాక ఆత్మను అనుసరించి నడిచే మనలో ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చాలని పాప పరిహారం కోసం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారంతో పంపి, ఆయన శరీరంలో పాపానికి శిక్ష విధించాడు.

యోహాను 19:5 TELIRV Bible Verse Image
యోహాను 19:5 (TELIRV) »
కాబట్టి, యేసు బయటకు వచ్చినప్పుడు ముళ్ళ కిరీటం పెట్టుకుని, ఊదారంగు వస్త్రం ధరించి ఉన్నాడు. అప్పుడు పిలాతు వారితో, “ఇదిగో ఈ మనిషి!” అన్నాడు.

యోహాను 9:28 TELIRV Bible Verse Image
యోహాను 9:28 (TELIRV) »
అందుకు వారు “నువ్వే వాడి శిష్యుడివి. మేము మోషే శిష్యులం.

Available Bible Translations

American Standard Version
Isaiah 53:2 (ASV) »
King James Version
Isaiah 53:2 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 53:2 (GW) »
World English Bible
Isaiah 53:2 (WEB) »
Louis Segond 1910
Ésaïe 53:2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 53:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 53:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 53:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 53:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 53:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 53:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 53:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 53:2 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 53:2 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 53:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 53:2 (VIE) »
Reina Valera Antigua
Isaías 53:2 (RVA) »
La Sacra Bibbia
Isaia 53:2 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 53:2 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 53:2 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 53:2 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 53:2 (SV1917) »
Библия на русском
Исаия 53:2 (RUSV) »
Українська Біблія
Ісая 53:2 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 53:2 (KAR) »
Българска Библия
Исая 53:2 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 53:2 (SOM) »
De Heilige Schrift
Jesaja 53:2 (NLD) »
Dansk Bibel 1871
Esajas 53:2 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »