యెషయా 53:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 53:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture

యెషయా 53:3 TELIRV

ఆయన మనుష్యుల తృణీకారానికీ నిరాకరణకూ గురి అయ్యాడు. ఆయన విచారాలతో అస్తమానం బాధలతో నిండిపోయినవాడు. మన ముఖాలు ఆయనకు కనబడకుండా చేసుకున్నాం. ఆయన తృణీకారానికి గురి అయ్యాడు. ఆయనంటే మనకు లెక్కలేదు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 53:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 53:3 TELIRV - ఆయన మనుష్యుల - Bible Verse Picture
View New Tab

యెషయా 53:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 53:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

యోహాను 1:10 TELIRV Bible Verse Image
యోహాను 1:10 (TELIRV) »
లోకం అంతా ఆయన ద్వారానే కలిగింది. ఆయన లోకంలో ఉన్నాడు. అయినా లోకం ఆయనను తెలుసుకోలేదు.

మత్తయి 26:67 TELIRV Bible Verse Image
మత్తయి 26:67 (TELIRV) »
అప్పుడు వారు ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయనను గుద్దారు.

యెషయా 53:10 TELIRV Bible Verse Image
యెషయా 53:10 (TELIRV) »
అయినా ఆయన్ని నలగ్గొట్టడం, బాధించడం యెహోవాకు ఇష్టమయింది. ఆయన అతనికి వ్యాధి కలగచేశాడు. ఆయన జీవితాన్ని మీ పాప పరిహారంగా మీరు ఎంచితే ఆయన తన సంతానాన్ని చూస్తాడు. ఆయన చాలాకాలం జీవిస్తాడు. ఆయన ద్వారా యెహోవా ఉద్దేశం నెరవేరుతుంది.

హెబ్రీ పత్రిక 12:2 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 12:2 (TELIRV) »
మన విశ్వాసానికి కర్తా దాన్ని సంపూర్ణం చేసే యేసుపై మన చూపులు నిలుపుదాం. ఆయన తన ఎదుట ఉన్న ఆనందం కోసం సిలువను భరించాడు. దాని అవమానాన్ని లెక్కచేయలేదు. ప్రస్తుతం ఆయన దేవుని సింహాసనానికి కుడి వైపున కూర్చున్నాడు.

యెషయా 49:7 TELIRV Bible Verse Image
యెషయా 49:7 (TELIRV) »
మనుషుల తృణీకారానికీ రాజ్యాల ద్వేషానికీ గురై పరిపాలకులకు బానిసగా ఉన్నవానితో, ఇశ్రాయేలు విమోచకుడు, పరిశుద్ధుడైన యెహోవా ఇలా చెబుతున్నాడు, “యెహోవా నమ్మకమైనవాడనీ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడనీ రాజులు తెలుసుకుని నిలబడతారు. అధికారులు నీ ఎదుట వంగుతారు.”

మార్కు 14:34 TELIRV Bible Verse Image
మార్కు 14:34 (TELIRV) »
ఆయన వారితో, “ప్రాణం పోయేటంత దుఃఖంలో మునిగి ఉన్నాను. మీరు ఇక్కడే నిలిచి మెలకువగా ఉండండి” అని చెప్పి,

యెషయా 53:4 TELIRV Bible Verse Image
యెషయా 53:4 (TELIRV) »
అయితే ఆయన మన రోగాలను కచ్చితంగా భరించాడు. మన దుఖాలను మోశాడు. అయినా దేవుడు ఆయనను శిక్షించాడనీ దెబ్బ కొట్టి బాధించాడనీ మనం భావించుకున్నాం.

కీర్తన 22:6 TELIRV Bible Verse Image
కీర్తన 22:6 (TELIRV) »
కాని నేను మనిషిని కాదు. పురుగును. మనుషుల ద్వేషం అనుభవించాను, మానవాళికి అవమానంగా ఉన్నాను.

హెబ్రీ పత్రిక 5:7 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 5:7 (TELIRV) »
ఆయన శరీరంతో ఉన్నప్పుడు తనను మరణం నుండి రక్షించగల దేవునికి ప్రార్థనలూ, మనవులూ చేస్తూ కన్నీళ్ళతో మొర్ర పెట్టుకున్నాడు. దేవునిపై ఆయనకున్న పూజ్యభావం వల్ల దేవుడు వాటిని ఆలకించాడు.

యెషయా 50:6 TELIRV Bible Verse Image
యెషయా 50:6 (TELIRV) »
నన్ను కొట్టే వారికి నా వీపును, వెంట్రుకలు పెరికే వారికి నా చెంపలను అప్పగించాను. ఉమ్మి వేసేవారికి, అవమానించే వారికి నా ముఖం దాచుకోలేదు.

జెకర్యా 11:12 TELIRV Bible Verse Image
జెకర్యా 11:12 (TELIRV) »
నేను వాళ్ళతో “మీకు అనుకూలంగా ఉంటే నా జీతం నాకు ఇవ్వండి, లేకపోతే మానివెయ్యండి” అన్నాను. అప్పుడు వాళ్ళు నా జీతంగా 30 వెండి నాణాలు ఇచ్చారు.

హెబ్రీ పత్రిక 4:15 TELIRV Bible Verse Image
హెబ్రీ పత్రిక 4:15 (TELIRV) »
మన ప్రధాన యాజకుడు మన బలహీనతల పట్ల సానుభూతి లేని వాడు కాడు. ఎందుకంటే ఆయన కూడా మనలాగే శోధన ఎదుర్కొన్నాడు. అయితే ఆయన పాపం లేని వాడుగా ఉన్నాడు.

Available Bible Translations

American Standard Version
Isaiah 53:3 (ASV) »
King James Version
Isaiah 53:3 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 53:3 (GW) »
World English Bible
Isaiah 53:3 (WEB) »
Louis Segond 1910
Ésaïe 53:3 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 53:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 53:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 53:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 53:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 53:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 53:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 53:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 53:3 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 53:3 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 53:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 53:3 (VIE) »
Reina Valera Antigua
Isaías 53:3 (RVA) »
La Sacra Bibbia
Isaia 53:3 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 53:3 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 53:3 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 53:3 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 53:3 (SV1917) »
Библия на русском
Исаия 53:3 (RUSV) »
Українська Біблія
Ісая 53:3 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 53:3 (KAR) »
Българска Библия
Исая 53:3 (BULG) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 53:3 (SOM) »
De Heilige Schrift
Jesaja 53:3 (NLD) »
Dansk Bibel 1871
Esajas 53:3 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »