యెషయా 9:3 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యెషయా 9:3 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture

యెషయా 9:3 TELIRV

నువ్వు ప్రజలను విస్తరింపజేశావు. వాళ్ళ సంతోషం వృద్ధి చేశావు. కోతకాలంలో మనుషులు సంతోషంగా ఉన్నట్టు, కొల్లసొమ్ము పంచుకునే వాళ్ళు సంతోషంగా ఉన్నట్టు వాళ్ళు నీ సన్నిధిలో సంతోషంగా ఉన్నారు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెషయా 9:3 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab
Picture 03 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab
Picture 04 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab
Picture 05 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab
Picture 06 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab
Picture 07 - యెషయా 9:3 TELIRV - నువ్వు ప్రజలను - Bible Verse Picture
View New Tab

యెషయా 9:3 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెషయా 9:3 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

కీర్తన 119:162 TELIRV Bible Verse Image
కీర్తన 119:162 (TELIRV) »
పుష్కలంగా దోపుడుసొమ్ము సంపాదించిన వాడిలాగా నీవిచ్చిన మాటను బట్టి నేను సంతోషిస్తున్నాను.

1 పేతురు పత్రిక 1:8 TELIRV Bible Verse Image
1 పేతురు పత్రిక 1:8 (TELIRV) »
మీరాయన్ని చూడకపోయినా ఆయన్ని ప్రేమిస్తున్నారు. ఇప్పుడు ఆయన్ని చూడకుండానే విశ్వసిస్తూ మాటల్లో చెప్పలేనంత దివ్య సంతోషంతో ఆనందిస్తున్నారు.

యెషయా 26:15 TELIRV Bible Verse Image
యెషయా 26:15 (TELIRV) »
యెహోవా, నువ్వు జనాన్ని వృద్ధి చేశావు. నువ్వే గౌరవం పొందావు. దేశం సరిహద్దులను విశాలపరచావు.

యెషయా 35:10 TELIRV Bible Verse Image
యెషయా 35:10 (TELIRV) »
నిత్యమైన సంతోషం వారిని ఆవరించి ఉంటుంది. వారు ఆనంద సంతోషాలు కలిగి ఉంటారు. వారి దుఃఖం, నిట్టూర్పు తొలగిపోతాయి.

యెషయా 65:18 TELIRV Bible Verse Image
యెషయా 65:18 (TELIRV) »
అయితే, నేను సృష్టించబోయే వాటి కారణంగా ఎప్పటికీ సంతోషించండి. నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలంగా ఆమె ప్రజలను సంతోషకారణంగా సృష్టించబోతున్నాను.

1 సమూయేలు 30:16 TELIRV Bible Verse Image
1 సమూయేలు 30:16 (TELIRV) »
తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు.

యెషయా 66:10 TELIRV Bible Verse Image
యెషయా 66:10 (TELIRV) »
యెరూషలేమును ప్రేమించే మీరంతా ఆమెతో సంతోషించండి. ఆనందించండి. ఆమెను బట్టి దుఃఖించే మీరంతా ఆమెతో సంతోషించండి.

కీర్తన 4:7 TELIRV Bible Verse Image
కీర్తన 4:7 (TELIRV) »
ధాన్యం, కొత్త ద్రాక్షారసం పుష్కలంగా ఉన్న వారి ఆనందం కన్నా అధికమైన ఆనందం నువ్వు నా హృదయానికి ఇచ్చావు.

యెషయా 55:12 TELIRV Bible Verse Image
యెషయా 55:12 (TELIRV) »
మీరు సంతోషంగా వెళతారు. సమాధానంగా మిమ్మల్ని తీసుకు పోతారు. మీ ముందు పర్వతాలు, కొండలు, సంతోషంగా కేకలు వేస్తాయి. మైదానాల్లోని చెట్లన్నీ చప్పట్లు కొడతాయి.

యిర్మీయా 31:7 TELIRV Bible Verse Image
యిర్మీయా 31:7 (TELIRV) »
యెహోవా ఇలా అంటున్నాడు. “యాకోబునుబట్టి సంతోషంతో కేక పెట్టండి! రాజ్యాల్లో ప్రధానమైన జాతిని బట్టి ఉత్సాహధ్వని చెయ్యండి! స్తుతి వినిపించనివ్వండి. ‘యెహోవా ఇశ్రాయేలులో మిగిలిన తన ప్రజలను రక్షించాడు’ అని పలకండి.

యిర్మీయా 31:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 31:12 (TELIRV) »
వాళ్ళు వచ్చి సీయోను కొండ మీద ఉత్సాహధ్వని చేస్తారు. యెహోవా మంచితనాన్నిబట్టి, మొక్కజొన్నలను బట్టి, ద్రాక్షామధురసాన్నిబట్టి, తైలాన్ని బట్టి, గొర్రెలకూ, పశువులకూ పుట్టే పిల్లలను బట్టి, వాళ్ళు ఆనందిస్తారు. వాళ్ళ జీవితాలు నీళ్ళు పారే తోటలా ఉంటాయి. వాళ్ళు ఇంకెన్నడూ దుఃఖం అనుభవించరు.

హోషేయ 4:7 TELIRV Bible Verse Image
హోషేయ 4:7 (TELIRV) »
యాజకుల సంఖ్య ఎక్కువైన కొద్దీ వారు నా పట్ల అధికంగా పాపం చేశారు. కాబట్టి వారి ఘనతను నీచస్థితికి మారుస్తాను.

Available Bible Translations

American Standard Version
Isaiah 9:3 (ASV) »
King James Version
Isaiah 9:3 (KJV) »
GOD’S WORD® (GW)
Isaiah 9:3 (GW) »
World English Bible
Isaiah 9:3 (WEB) »
Louis Segond 1910
Ésaïe 9:3 (LSG) »
Luther Bibel 1912
Jesaja 9:3 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यशायाह 9:3 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸਾਯਾਹ 9:3 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিচয়া 9:3 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஏசாயா 9:3 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यशया 9:3 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યશાયા 9:3 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಶಾಯನು 9:3 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِشَعْيَاءَ 9:3 (AVD) »
תנ ך עברי מודרני
ישעיה 9:3 (HEB) »
Bíblia Sagrada Português
Isaías 9:3 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
I-sai-a 9:3 (VIE) »
Reina Valera Antigua
Isaías 9:3 (RVA) »
La Sacra Bibbia
Isaia 9:3 (RIV) »
圣 经 简体中文和合本
以 赛 亚 书 9:3 (CUVS) »
聖 經 繁體中文和合本
以 賽 亞 書 9:3 (CUVT) »
Bibla e Shenjtë
Isaia 9:3 (ALB) »
Svenska Bibeln 1917
Jesaja 9:3 (SV1917) »
Библия на русском
Исаия 9:3 (RUSV) »
Українська Біблія
Ісая 9:3 (UKR) »
Szent Biblia - Magyar
Ézsaiás 9:3 (KAR) »
Българска Библия
Исая 9:3 (BULG) »
Det Norsk Bibel
Jesaja 9:3 (NORSK) »
Biblia Takatifu
Isaya 9:3 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Ishacyaah 9:3 (SOM) »
De Heilige Schrift
Jesaja 9:3 (NLD) »
Dansk Bibel 1871
Esajas 9:3 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »