యిర్మీయా 23:2 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 23:2 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture

యిర్మీయా 23:2 TELIRV

ఇశ్రాయేలు దేవుడు యెహోవా తన ప్రజలను మేపే కాపరులను గురించి ఇలా చెబుతున్నాడు. “మీరు నా గొర్రెలను చెదరగొట్టి వెళ్ళగొట్టారు. మీరు వాటిని అసలేమీ పట్టించుకోలేదు. మీరు చేసిన చెడ్డ పనులను బట్టి మిమ్మల్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 23:2 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 23:2 TELIRV - ఇశ్రాయేలు దేవుడు - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 23:2 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 23:2 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

నిర్గమకాండం 32:34 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 32:34 (TELIRV) »
నువ్వు వెళ్లి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు. నా దూతను నీకు ముందుగా పంపుతున్నాను. నేను శిక్షించే రోజున వాళ్ళ పాపం విషయంలో వాళ్ళకు శిక్ష రప్పిస్తాను” అని మోషేతో చెప్పాడు.

మీకా 7:4 TELIRV Bible Verse Image
మీకా 7:4 (TELIRV) »
వారిలోని మంచివారు ముళ్ళచెట్టులాంటి వారు. వారిలోని నిజాయితీ పరులు ముళ్ళకంచెలాంటి వారు. అది నీ కాపలాదారులు ముందే చెప్పిన రోజు, మీరు శిక్ష అనుభవించే రోజు. ఇప్పుడే వారికి కలవరం వచ్చేసింది.

యిర్మీయా 21:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 21:12 (TELIRV) »
దావీదు వంశస్థులారా, యెహోవా ఇలా చెబుతున్నాడు. “ప్రతిరోజూ న్యాయంగా తీర్పు తీర్చండి. దోపిడీకి గురైన వారిని పీడించేవారి చేతిలోనుంచి విడిపించండి. లేకపోతే మీపై నా క్రోధం మంటలాగా బయలుదేరుతుంది. ఎవడూ ఆర్పడానికి వీలు లేకుండా అది మిమ్మల్ని దహిస్తుంది.” ఇది యెహోవా వాక్కు.

మత్తయి 25:43 TELIRV Bible Verse Image
మత్తయి 25:43 (TELIRV) »
పరదేశిగా ఉన్నప్పుడు నాకు ఆశ్రయం ఇవ్వలేదు, వస్త్రాలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలివ్వలేదు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించలేదు. చెరసాలలో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించలేదు’ అని చెబుతాడు.

మత్తయి 25:36 TELIRV Bible Verse Image
మత్తయి 25:36 (TELIRV) »
బట్టలు లేక దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలిచ్చారు. రోగినైనప్పుడు నన్ను పరామర్శించారు. చెరసాల్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చి పలకరించారు’ అని చెబుతాడు.

హోషేయ 2:13 TELIRV Bible Verse Image
హోషేయ 2:13 (TELIRV) »
అది బయలు దేవుళ్ళ పండగలు ఆచరించినందుకు నేను దాన్ని శిక్షిస్తాను. ఆ దేవుళ్ళకు ధూపం వేసినందుకు. నగలు పెట్టుకుని, సింగారించుకుని. నన్ను మర్చిపోయి దాని విటులను వెంటాడినందుకు దాన్ని శిక్షిస్తాను. ఇది యెహోవా వాక్కు.

యిర్మీయా 13:21 TELIRV Bible Verse Image
యిర్మీయా 13:21 (TELIRV) »
వారిని నీకై నువ్వు స్నేహితులుగా చేసికొన్నావు. ఇప్పుడు వారినే ఆయన నీ మీద అధిపతులుగా నియమిస్తే నీవేం చేస్తావు? ప్రసవించే స్త్రీ పడే వేదన నీకు కలుగుతుంది కదా?

యిర్మీయా 8:12 TELIRV Bible Verse Image
యిర్మీయా 8:12 (TELIRV) »
వారు చేసే అసహ్యమైన పనులను బట్టి సిగ్గుపడాలి గాని వారేమాత్రం సిగ్గుపడరు. అవమానం అంటే వారికి తెలియదు కాబట్టి పడిపోయే వారితోబాటు వారు కూడా పడిపోతారు. నేను వారికి తీర్పు తీర్చేటప్పుడు వారు కూలిపోతారు అని యెహోవా సెలవిస్తున్నాడు.

యిర్మీయా 5:9 TELIRV Bible Verse Image
యిర్మీయా 5:9 (TELIRV) »
అలాంటి పనుల కారణంగా నేను వారిని దండించకుండా ఉంటానా? అలాటి ప్రజల మీద నా కోపం చూపకూడదా? ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 23:34 TELIRV Bible Verse Image
యిర్మీయా 23:34 (TELIRV) »
“ఇదే యెహోవా సందేశం” అని ప్రవక్త గానీ యాజకుడు గానీ ప్రజలు గానీ అంటే, అతన్నీ అతని కుటుంబాన్నీ శిక్షిస్తాను.

యిర్మీయా 5:29 TELIRV Bible Verse Image
యిర్మీయా 5:29 (TELIRV) »
అలాటి వారిని నేను శిక్షించకూడదా? ఈ ప్రజలపై ప్రతీకారం తీర్చుకోకూడదా? ఇదే యెహోవా వాక్కు.

యిర్మీయా 11:22 TELIRV Bible Verse Image
యిర్మీయా 11:22 (TELIRV) »
“నేను వారిని శిక్షించబోతున్నాను, వారి యువకులు ఖడ్గం చేత చనిపోతారు. వారి కొడుకులు, కూతుర్లు కరువు చేత చనిపోతారు.

Available Bible Translations

American Standard Version
Jeremiah 23:2 (ASV) »
King James Version
Jeremiah 23:2 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 23:2 (GW) »
World English Bible
Jeremiah 23:2 (WEB) »
Louis Segond 1910
Jérémie 23:2 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 23:2 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 23:2 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 23:2 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 23:2 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 23:2 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 23:2 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 23:2 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 23:2 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 23:2 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 23:2 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 23:2 (VIE) »
Reina Valera Antigua
Jeremías 23:2 (RVA) »
La Sacra Bibbia
Geremia 23:2 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 23:2 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 23:2 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 23:2 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 23:2 (SV1917) »
Библия на русском
Иеремия 23:2 (RUSV) »
Українська Біблія
Єремія 23:2 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 23:2 (KAR) »
Българска Библия
Еремия 23:2 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 23:2 (SOM) »
De Heilige Schrift
Jeremia 23:2 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »