యిర్మీయా 23:6 TELIRV Bible Verse Picture Image

Inspirational bible verses with beautiful images and backgrounds. Download యిర్మీయా 23:6 TELIRV Bible verse images and share with your friends and family on social media. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture

యిర్మీయా 23:6 TELIRV

ఆయన రోజుల్లో యూదాకు విడుదల వస్తుంది. ఇశ్రాయేలు నిర్భయంగా నివసిస్తుంది. ‘యెహోవా మనకు నీతి’ అని అతనికి పేరు పెడతారు.”

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యిర్మీయా 23:6 TELIRV Bible verse pictures with quotes are generated using nature backgrounds and scenic photos.

Additional Bible Verse Images

Picture 02 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 03 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 04 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 05 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 06 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab
Picture 07 - యిర్మీయా 23:6 TELIRV - ఆయన రోజుల్లో - Bible Verse Picture
View New Tab

యిర్మీయా 23:6 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యిర్మీయా 23:6 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

1 కొరింథీయులకు 1:30 TELIRV Bible Verse Image
1 కొరింథీయులకు 1:30 (TELIRV) »
అయితే దేవుడు చేసిన దానివలన మీరు క్రీస్తు యేసులో ఉన్నారు.

యిర్మీయా 33:16 TELIRV Bible Verse Image
యిర్మీయా 33:16 (TELIRV) »
ఆ రోజుల్లో యూదా వాళ్ళు రక్షణ పొందుతారు. యెరూషలేము నివాసులు సురక్షితంగా ఉంటారు. ‘యెహోవాయే మనకు నీతి’ అని యెరూషలేముకు పేరు ఉంటుంది.”

మత్తయి 1:21 TELIRV Bible Verse Image
మత్తయి 1:21 (TELIRV) »
ఆమె ఒక కుమారుణ్ణి కంటుంది. తన ప్రజలను వారి పాపాల నుంచి ఆయనే రక్షిస్తాడు కాబట్టి ఆయనకు యేసు అనే పేరు పెడతావు” అన్నాడు.

రోమీయులకు 3:22 TELIRV Bible Verse Image
రోమీయులకు 3:22 (TELIRV) »
అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.

ఫిలిప్పీ పత్రిక 3:9 TELIRV Bible Verse Image
ఫిలిప్పీ పత్రిక 3:9 (TELIRV) »
ధర్మశాస్త్రమూలమైన నా స్వనీతిగాక, క్రీస్తులోని విశ్వాసమూలమైన నీతికి బదులుగా, అంటే విశ్వాసాన్ని బట్టి దేవుడు అనుగ్రహించే నీతిగలవాడనై ఆయనలో కనపడేలా అలా చేశాను.

యెషయా 7:14 TELIRV Bible Verse Image
యెషయా 7:14 (TELIRV) »
కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపుతాడు. వినండి, కన్య గర్భం ధరించి కుమారుణ్ణి కని అతనికి ‘ఇమ్మానుయేలు’ అని పేరు పెడుతుంది.

2 కొరింథీయులకు 5:21 TELIRV Bible Verse Image
2 కొరింథీయులకు 5:21 (TELIRV) »
ఎందుకంటే మనం ఆయనలో దేవుని నీతి అయ్యేలా పాపమెరుగని ఆయనను దేవుడు మన కోసం పాపంగా చేశాడు.

యెషయా 9:6 TELIRV Bible Verse Image
యెషయా 9:6 (TELIRV) »
ఎందుకంటే మన కోసం ఒక బిడ్డ పుట్టాడు. మనకు ఒక కుమారుణ్ణి అనుగ్రహించడం జరిగింది. ఆయన భుజాల మీద పరిపాలన ఉంటుంది. ఆయనకు ఆశ్చర్యమైన ఆలోచనకర్త, శక్తిశాలి అయిన దేవుడు, శాశ్వతుడైన తండ్రి, శాంతిసమాధానాల అధిపతి అని పేరు.

దానియేలు 9:24 TELIRV Bible Verse Image
దానియేలు 9:24 (TELIRV) »
తిరుగుబాటును అణచి వేయడానికి, పాపాన్ని నివారణ చేయడానికి, దోషం నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి, యుగాంతం వరకు ఉండే నీతిని వెల్లడి చేయడానికి, దర్శనాన్ని ప్రవచనాన్ని ముద్రించడానికి, అతి పరిశుద్ధ స్థలాన్ని అభిషేకించడానికి, నీ ప్రజలకు, పరిశుద్ధ పట్టణానికి 70 వారాలు విధించబడ్డాయి.

యిర్మీయా 30:10 TELIRV Bible Verse Image
యిర్మీయా 30:10 (TELIRV) »
కాబట్టి, నా సేవకుడవైన యాకోబూ, భయపడకు, యెహోవా చేప్పేదేమంటే, ‘ఇశ్రాయేలూ, దిగులు పడకు. దూరంగా ఉన్న నిన్ను, బందీలుగా ఆ దేశంలో ఉన్న నీ సంతతి వాళ్ళను, నేను రక్షించబోతున్నాను. యాకోబు సంతతి తిరిగి వచ్చి, శాంతి కలిగి ఉంటుంది. అతడు సురక్షితంగా ఉంటాడు, భయభీతులు ఇంక ఉండవు.

యిర్మీయా 32:37 TELIRV Bible Verse Image
యిర్మీయా 32:37 (TELIRV) »
చూడు, నాకు కలిగిన కోపోద్రేకాలతో, మహా ఉగ్రతతో నేను వాళ్ళను వెళ్లగొట్టిన దేశాలన్నిటిలో నుంచి వాళ్ళను సమకూర్చి ఈ స్థలానికి మళ్ళీ తీసుకు రాబోతున్నాను. వాళ్ళు ఇక్కడ క్షేమంతో నివాసం ఉండేలా చేస్తాను.

యెషయా 54:17 TELIRV Bible Verse Image
యెషయా 54:17 (TELIRV) »
నీకు విరోధంగా తయారైన ఎలాంటి ఆయుధమూ గెలవదు. నీ మీద నేరారోపణ చేసే వారందరినీ నువ్వు శిక్షిస్తావు. యెహోవా సేవకులకు ఈ హక్కు ఉంటుంది. వారిని నిర్దోషులని నిరూపించడం నా వల్ల అవుతుంది. యెహోవా ప్రకటించేది ఇదే.

Available Bible Translations

American Standard Version
Jeremiah 23:6 (ASV) »
King James Version
Jeremiah 23:6 (KJV) »
GOD’S WORD® (GW)
Jeremiah 23:6 (GW) »
World English Bible
Jeremiah 23:6 (WEB) »
Louis Segond 1910
Jérémie 23:6 (LSG) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यिर्मयाह 23:6 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਿਰਮਿਯਾਹ 23:6 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিৰিমিয়া 23:6 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
எரேமியா 23:6 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यिर्मया 23:6 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યર્મિયા 23:6 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆರೆಮೀಯನು 23:6 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
إِرْمِيَا 23:6 (AVD) »
תנ ך עברי מודרני
ירמיה 23:6 (HEB) »
Bíblia Sagrada Português
Jeremias 23:6 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giê-rê-mi-a 23:6 (VIE) »
Reina Valera Antigua
Jeremías 23:6 (RVA) »
La Sacra Bibbia
Geremia 23:6 (RIV) »
圣 经 简体中文和合本
耶 利 米 书 23:6 (CUVS) »
聖 經 繁體中文和合本
耶 利 米 書 23:6 (CUVT) »
Bibla e Shenjtë
Jeremia 23:6 (ALB) »
Svenska Bibeln 1917
Jeremia 23:6 (SV1917) »
Библия на русском
Иеремия 23:6 (RUSV) »
Українська Біблія
Єремія 23:6 (UKR) »
Szent Biblia - Magyar
Jeremiás 23:6 (KAR) »
Българска Библия
Еремия 23:6 (BULG) »
Kitaabka Quduuska Ah
Yeremyaah 23:6 (SOM) »
De Heilige Schrift
Jeremia 23:6 (NLD) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »