యెహోషువ 5:13 TELIRV Phone Background Pictures

Best Christian iPhone Wallpaper with inspirational Bible quotes on beautiful images and backgrounds. Download యెహోషువ 5:13 TELIRV mobile wallpapers with Bible verse quotes and share with your friends and family on any social media platform. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.

యెహోషువ 5:13 TELIRV Mobile Phone Wallpaper - యెహోషువ యెరికో - Mobile Bible Verse Wallpaper

యెహోషువ 5:13 TELIRV

యెహోషువ యెరికో ప్రాంతం దగ్గరలో ఉండి కన్నులెత్తి చూసినప్పుడు కత్తి దూసి చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తి అతని ఎదుట నిలబడి ఉన్నాడు. యెహోషువ అతని దగ్గరికి వెళ్లి “నీవు మా పక్షంగా ఉన్నావా లేక మా విరోధుల పక్షంగా ఉన్నావా” అని అడిగాడు.

View New Tab


Social Share Icons

Share on Tumblr
Share on Pinterest
Share on LinkedIn
Share on WhatsApp

యెహోషువ 5:13 TELIRV Bible images with quotes are generated using nature scenery backgrounds and scenic photos.

యెహోషువ 5:13 Bible Cross References

This cross-reference page section has been added with the hope of bringing in-depth meaning and understanding to the Scriptures. The cross references below can help identify similarities between Bible passages. The verses below have been identified in our system as verses related to యెహోషువ 5:13 TELIRV. Please click on any image below to navigate to that specific Bible verse page.

ఆదికాండం 18:2 TELIRV Bible Verse Image
ఆదికాండం 18:2 (TELIRV) »
అతడు తలెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ముందు నిలబడి ఉన్నారు. అతడు వారిని చూసి తన గుడారం వదిలి వారిని కలుసుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్ళాడు. వారి ఎదుట నేల వరకూ వంగి ఇలా అన్నాడు.

సంఖ్యాకాండం 22:23 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 22:23 (TELIRV) »
యెహోవా దూత కత్తి దూసి, దారిలో నిలిచి ఉండడం ఆ గాడిద చూసింది గనక అది దారి మళ్ళి పొలంలోకి వెళ్ళింది. బిలాము గాడిదను దారిలోకి మళ్ళించాలని దాన్ని కొట్టాడు.

సంఖ్యాకాండం 22:31 TELIRV Bible Verse Image
సంఖ్యాకాండం 22:31 (TELIRV) »
అప్పుడు యెహోవా బిలాము కళ్ళు తెరిచాడు గనక దూసిన కత్తి చేత్తో పట్టుకుని దారిలో నిలిచి ఉన్న యెహోవా దూతను అతడు చూసి తల వంచి సాష్టాంగ నమస్కారం చేశాడు.

1 దినవృత్తాంతాలు 21:30 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 21:30 (TELIRV) »
అయితే, దావీదు యెహోవా దూత పట్టుకొన్న కత్తికి భయపడి దారి చూపమని దేవుణ్ణి అడగడానికి ఆ స్థలానికి వెళ్ళలేకపోయాడు.

దానియేలు 10:5 TELIRV Bible Verse Image
దానియేలు 10:5 (TELIRV) »
నేను కళ్ళెత్తి చూడగా, నారబట్టలు ధరించుకున్న ఒకడు కనిపించాడు. అతడు నడుముకు మేలిమి బంగారు నడికట్టు కట్టుకుని ఉన్నాడు.

హోషేయ 12:3 TELIRV Bible Verse Image
హోషేయ 12:3 (TELIRV) »
తల్లి గర్భంలో యాకోబు తన సోదరుని మడిమెను పట్టుకున్నాడు. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడాడు.

నిర్గమకాండం 23:23 TELIRV Bible Verse Image
నిర్గమకాండం 23:23 (TELIRV) »
ఎలాగంటే నా దూత మీకు ముందుగా వెళ్తాడు. అమోరీయులు, హిత్తీయులు, పెరిజ్జీయులు, కనానీయులు, హివ్వీయులు, యెబూసీయులు నివసిస్తున్న దేశానికి మిమ్మల్ని నడిపిస్తాడు. నేను వాళ్ళను హతం చేస్తాను.

ఆదికాండం 32:24 TELIRV Bible Verse Image
ఆదికాండం 32:24 (TELIRV) »
యాకోబు ఒక్కడు మిగిలి పోయాడు. ఒక మనిషి తెల్లవారేదాకా అతనితో పెనుగులాడాడు.

జెకర్యా 1:8 TELIRV Bible Verse Image
జెకర్యా 1:8 (TELIRV) »
రాత్రి సమయంలో ఎర్రని గుర్రం ఎక్కిన ఒక వ్యక్తి నాకు కనబడ్డాడు. అతడు లోయలో ఉన్న గొంజి చెట్లలో నిలబడి ఉన్నాడు. అతని వెనుక ఎర్రని గుర్రాలు, చుక్కలు ఉన్న గుర్రాలు, తెల్లని గుర్రాలు కనబడ్డాయి.

న్యాయాధిపతులు 13:11 TELIRV Bible Verse Image
న్యాయాధిపతులు 13:11 (TELIRV) »
అప్పుడు మనోహ లేచి తన భార్య వెంట వెళ్లి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. “నా భార్యతో మాట్లాడింది నువ్వేనా” అని అడిగాడు. అందుకా వ్యక్తి “నేనే” అన్నాడు.

1 దినవృత్తాంతాలు 21:27 TELIRV Bible Verse Image
1 దినవృత్తాంతాలు 21:27 (TELIRV) »
యెహోవా దూతకు ఆజ్ఞాపించినప్పుడు అతడు తన ఖడ్గాన్ని మళ్ళీ వరలో పెట్టేశాడు.

అపొస్తలుల కార్యములు 1:10 TELIRV Bible Verse Image
అపొస్తలుల కార్యములు 1:10 (TELIRV) »
ఆయన వెళుతూ ఉండగా వారు ఆకాశం వైపు అదే పనిగా చూస్తున్నారు. అప్పుడు తెల్లని బట్టలు ధరించిన ఇద్దరు వ్యక్తులు వారి దగ్గర నిలబడి,

Available Bible Translations

American Standard Version
Joshua 5:13 (ASV) »
King James Version
Joshua 5:13 (KJV) »
GOD’S WORD® (GW)
Joshua 5:13 (GW) »
World English Bible
Joshua 5:13 (WEB) »
Louis Segond 1910
Josué 5:13 (LSG) »
Luther Bibel 1912
Josua 5:13 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
यहोशू 5:13 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਯਸ਼ਵਾ 5:13 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
যিহোচূৱা 5:13 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
யோசுவா 5:13 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
यहोशवा 5:13 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
યહોશુઆ 5:13 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಯೆಹೋಶುವನು 5:13 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
يَشُوع 5:13 (AVD) »
תנ ך עברי מודרני
יהושע 5:13 (HEB) »
Bíblia Sagrada Português
Joshua 5:13 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Giô-sua 5:13 (VIE) »
Reina Valera Antigua
Josué 5:13 (RVA) »
La Sacra Bibbia
Giosué 5:13 (RIV) »
圣 经 简体中文和合本
约 书 亚 记 5:13 (CUVS) »
聖 經 繁體中文和合本
約 書 亞 記 5:13 (CUVT) »
Bibla e Shenjtë
Jozueu 5:13 (ALB) »
Svenska Bibeln 1917
Josua 5:13 (SV1917) »
Библия на русском
Иисус Навин 5:13 (RUSV) »
Українська Біблія
Ісус Навин 5:13 (UKR) »
Szent Biblia - Magyar
Józsué 5:13 (KAR) »
Българска Библия
Исус Навиев 5:13 (BULG) »
Kitaabka Quduuska Ah
Yashuuca 5:13 (SOM) »
De Heilige Schrift
Jozua 5:13 (NLD) »
Dansk Bibel 1871
Josua 5:13 (DA1871) »

TELIRV Bible Book Selection List

Popular Bible Verses by Topic

Searching for the most powerful Bible verses? We offer beautiful, inspirational Bible verse pictures and images by topic. Choose from popular Bible verse topics. Select any popular Bible topic below or you can view the complete list: Bible Verse Pictures by Topic

Abundance Blessed Comfort Courage Enemies Eternal Life Fear God Grace Heart Help Hope Jesus Joy Life Light Longsuffering Love Patience Peace Power Purpose Redeemer Salvation Sanctification Strength Temptation Trust Unrighteousness Word

View All Bible Topics »