కీర్తన Chapter 142 TELIRV Bible Verse Images

కీర్తన 142 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share కీర్తన 142 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


కీర్తన 142:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దావీదు దైవధ్యానం. గుహలో ఉన్నప్పుడు దావీదు చేసిన ప్రార్థన నేను గొంతెత్తి యెహోవాకు మొరపెడుతున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకుంటున్నాను.

కీర్తన 142:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన సన్నిధిలో దీనంగా నేను వేడుకుంటున్నాను. నాకు కలిగిన బాధలన్నిటినీ ఆయనకు మనవి చేసుకుంటున్నాను.

కీర్తన 142:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నాలో నా ప్రాణం కృంగి ఉన్నప్పుడు నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నన్ను బంధించడానికి నేను నడిచే దారుల్లో శత్రువులు దొంగచాటుగా వల పన్నుతున్నారు.

కీర్తన 142:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా కుడి పక్కన చూస్తే నన్ను ఆదరించేవాడు ఒక్కడు కూడా కనిపించలేదు. తప్పించుకునే దారి లేదు. నాప్రాణం గురించి పట్టించుకునే వాడే లేడు.

కీర్తన 142:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యెహోవా, నేను నీకే మొరపెడుతున్నాను. నన్ను ఆదుకునేది నువ్వే. సజీవులు నివసించే భూమి మీద నా భాగం నువ్వే అంటున్నాను.

కీర్తన 142:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నా ఆక్రందన ఆలకించు. నేను క్రుంగిపోయి ఉన్నాను. నన్ను తరుముతున్నవాళ్ళు నాకంటే బలవంతులు. వాళ్ళ చేతుల్లో పడకుండా నన్ను కాపాడు.

కీర్తన 142:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీ నామాన్ని కీర్తించేలా చెరలోనుండి నా ప్రాణాన్ని తప్పించు. అప్పుడు నీవు నాకు చేసిన మహోపకారాన్ని బట్టి నీతిమంతులు నా చుట్టూ చేరి ఆనందిస్తారు.

Available Bible Translations

American Standard Version
Psalms 142 (ASV) »
King James Version
Psalms 142 (KJV) »
GOD’S WORD® (GW)
Psalms 142 (GW) »
World English Bible
Psalms 142 (WEB) »
Louis Segond 1910
Psaumes 142 (LSG) »
Luther Bibel 1912
Psalm 142 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
भजन संहिता 142 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਜ਼ਬੂਰ 142 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
গীতমালা 142 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
சங்கீதங்கள் 142 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
स्तोत्रसंहिता 142 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ગીતશાસ્ત્ર 142 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಕೀರ್ತನೆಗಳು 142 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلْمَزَامِيرُ 142 (AVD) »
תנ ך עברי מודרני
תהלים 142 (HEB) »
Bíblia Sagrada Português
Salmos 142 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Thánh Thi 142 (VIE) »
Reina Valera Antigua
Salmos 142 (RVA) »
La Sacra Bibbia
Salmi 142 (RIV) »
圣 经 简体中文和合本
诗 篇 142 (CUVS) »
聖 經 繁體中文和合本
詩 篇 142 (CUVT) »
Bibla e Shenjtë
Psalmet 142 (ALB) »
Svenska Bibeln 1917
Psaltaren 142 (SV1917) »
Библия на русском
Псалтирь 142 (RUSV) »
Українська Біблія
Псалми 142 (UKR) »
Szent Biblia - Magyar
Zsoltárok 142 (KAR) »
Българска Библия
Псалми 142 (BULG) »
聖書 日本語
詩篇 142 (JPN) »
Kitaabka Quduuska Ah
Sabuurradii 142 (SOM) »
De Heilige Schrift
Psalmen 142 (NLD) »
Dansk Bibel 1871
Salme 142 (DA1871) »

TELIRV Book Selection List