కీర్తన 61 TELIRV
కీర్తన Chapter 61 TELIRV Bible Verse Images
Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.
Creative Commons License
- Title: Indian Revised Version (IRV) Telugu - 2019
- Creator: Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS)
- Source: Digital Bible Library
- License: CC BY-SA 4.0
Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).
In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.
Square Portrait Landscape 4K UHD
ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.
Square Portrait Landscape 4K UHD
నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
Square Portrait Landscape 4K UHD
నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
Square Portrait Landscape 4K UHD
యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. సెలా.
Square Portrait Landscape 4K UHD
దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.
Square Portrait Landscape 4K UHD
రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.
Square Portrait Landscape 4K UHD
అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.
Square Portrait Landscape 4K UHD
ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.
Available Bible Translations
Psalms 61 (ASV) »
Psalms 61 (KJV) »
Psalms 61 (GW) »
Psalms 61 (BSB) »
Psalms 61 (WEB) »
Psaumes 61 (LSG) »
Psalm 61 (LUTH1912) »
भजन संहिता 61 (HINIRV) »
ਜ਼ਬੂਰ 61 (PANIRV) »
গীতমালা 61 (BENIRV) »
சங்கீதங்கள் 61 (TAMIRV) »
स्तोत्रसंहिता 61 (MARIRV) »
ગીતશાસ્ત્ર 61 (GUJIRV) »
ಕೀರ್ತನೆಗಳು 61 (KANIRV) »
اَلْمَزَامِيرُ 61 (AVD) »
תהלים 61 (HEB) »
Salmos 61 (BSL) »
Thánh Thi 61 (VIE) »
Salmos 61 (RVA) »
Salmi 61 (RIV) »
诗 篇 61 (CUVS) »
詩 篇 61 (CUVT) »
Psalmet 61 (ALB) »
Psaltaren 61 (SV1917) »
Псалтирь 61 (RUSV) »
Псалми 61 (UKR) »
Zsoltárok 61 (KAR) »
Псалми 61 (BULG) »
詩篇 61 (JPN) »
Salmene 61 (NORSK) »
Zaburi 61 (SWHULB) »
Psalmów 61 (POLUBG) »
Sabuurradii 61 (SOM) »
Psalmen 61 (NLD) »
Salme 61 (DA1871) »