ఆదికాండం Chapter 46 TELIRV Bible Verse Images

ఆదికాండం 46 Bible Verse Pictures. Choose from a large collection of inspirational, motivational and encouraging Bible verses with pictures of nature. Download and share ఆదికాండం 46 inspirational Bible verse images. Bible verse pictures were created based on verses from the Indian Revised Version (IRV) - Telugu. IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

Indian Revised Version (IRV) - Telugu (ఇండియన్ రేవిజ్డ్ వెర్షన్ - తెలుగు), 2019 by Bridge Connectivity Solutions Pvt. Ltd. is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. This resource is published originally on VachanOnline, a premier Scripture Engagement digital platform for Indian and South Asian Languages and made available to users via vachanonline.com website and the companion VachanGo mobile app.
Please remember to give attribution to Bridge Connectivity Solutions Pvt. Ltd. when using IRV-Telugu Bible Verse images. You can use CC-licensed materials as long as you follow the license conditions. One condition of all CC licenses is attribution.

Creative Commons License

Terms of Use: This work is licensed under a Creative Commons Attribution-ShareAlike 4.0 International License. It is attributed to Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS), and the Unified Scripture XML (USX) format version can be found on the Digital Bible Library website. All IRV-Telugu Bible verse images were generated with permission from Bridge Connectivity Solutions Pvt. Ltd. (BCS).

In addition, we would like to give very special thanks to eBible.org for making the Telugu Indian Revised Version Bible available in MySQL format.


ఆదికాండం 46:1 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్రాయేలు తనకున్నదంతా తీసుకు ప్రయాణమై బెయేర్షెబా వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలులర్పించాడు.

ఆదికాండం 46:2 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు రాత్రి దర్శనంలో దేవుడు “యాకోబూ, యాకోబూ” అని ఇశ్రాయేలును పిలిచాడు. అందుకతడు “చిత్తం ప్రభూ” అన్నాడు.

ఆదికాండం 46:3 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆయన “నేనే దేవుణ్ణి, మీ తండ్రి దేవుణ్ణి. ఐగుప్తు వెళ్ళడానికి భయపడవద్దు. అక్కడ నిన్ను గొప్ప జనంగా చేస్తాను.

ఆదికాండం 46:4 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నేను నీతో కూడా ఐగుప్తు వస్తాను. నేను నిన్ను తప్పకుండా ఇక్కడికి తిరిగి తీసుకువస్తాను. నువ్వు చనిపోయేటప్పుడు యోసేపు తన సొంత చేతులతో నీ కళ్ళు మూస్తాడు.”

ఆదికాండం 46:5 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు లేచి బెయేర్షెబా నుండి తరలి వెళ్ళాడు. ఫరో అతనినెక్కించి తీసుకు రావడానికి పంపిన బండ్ల మీద ఇశ్రాయేలు కొడుకులు తమ తండ్రి యాకోబునూ తమ పిల్లలనూ తమ భార్యలనూ ఎక్కించారు.

ఆదికాండం 46:6 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు అతనితో పాటు అతని సంతానమంతా ఐగుప్తు వచ్చారు. వారు తమ పశువులనూ తాము కనానులో సంపాదించిన సంపదనంతా తీసికెళ్లారు.

ఆదికాండం 46:7 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అతడు తన కొడుకులనూ మనుమలనూ తన కూతుర్లనూ తన కొడుకుల కూతుర్లనూ తన సంతానాన్నంతా తనతో ఐగుప్తు తీసుకు వచ్చాడు.

ఆదికాండం 46:8 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తుకు వచ్చిన ఇశ్రాయేలు కొడుకుల పేర్లు ఇవే.

ఆదికాండం 46:9 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు పెద్ద కొడుకు, రూబేను. రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ.

ఆదికాండం 46:10 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
షిమ్యోను కొడుకులు, యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనానీయురాలి కొడుకు షావూలు.

ఆదికాండం 46:11 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లేవి కొడుకులు, గెర్షోను, కహాతు, మెరారి.

ఆదికాండం 46:12 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యూదా కొడుకులు ఏరు, ఓనాను, షేలా, పెరెసు, జెరహు. (ఏరు, ఓనాను, కనాను దేశంలో చనిపోయారు). పెరెసు కొడుకులు హెస్రోను, హామూలు.

ఆదికాండం 46:13 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఇశ్శాఖారు కొడుకులు తోలా, పువ్వా, యోబు, షిమ్రోను.

ఆదికాండం 46:14 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
జెబూలూను కొడుకులు సెరెదు, ఏలోను, యహలేలు.

ఆదికాండం 46:15 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వీరు లేయా కొడుకులు. ఆమె పద్దనరాములో యాకోబుకు వారిని అతని కూతురు దీనానూ కన్నది. అతని కొడుకులూ అతని కుమార్తెలూ మొత్తం ముప్ఫై ముగ్గురు.

ఆదికాండం 46:16 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
గాదు కొడుకులు సిప్యోను, హగ్గీ, షూనీ, ఎస్బోను, ఏరీ, ఆరోదీ, అరేలీ.

ఆదికాండం 46:17 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఆషేరు కొడుకులు ఇమ్నా, ఇష్వా, ఇష్వీ, బెరీయా. వారి సోదరి శెరహు. బెరీయా కొడుకులు హెబెరు, మల్కీయేలు.

ఆదికాండం 46:18 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లాబాను తన కూతురు లేయా కిచ్చిన జిల్పా కొడుకులు వీరే. ఆమె ఈ పదహారు మందిని యాకోబుకు కన్నది.

ఆదికాండం 46:19 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు భార్య అయిన రాహేలు కొడుకులు యోసేపు, బెన్యామీను.

ఆదికాండం 46:20 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపుకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టారు. వారిని ఐగుప్తుదేశంలో ఓనుకు యాజకుడైన పోతీఫెర కూతురు ఆసెనతు అతనికి కన్నది.

ఆదికాండం 46:21 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
బెన్యామీను కొడుకులు బెల, బేకెరు, అష్బేలు, గెరా, నయమాను, ఏహీరోషు, ముప్పీము, హుప్పీము, ఆర్దు.

ఆదికాండం 46:22 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబుకు రాహేలు కనిన కొడుకులైన వీరంతా పద్నాలుగురు.

ఆదికాండం 46:23 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
దాను కొడుకు హుషీము.

ఆదికాండం 46:24 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
నఫ్తాలి కొడుకులు యహనేలు, గూనీ, యేసెరు, షిల్లేము.

ఆదికాండం 46:25 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
లాబాను తన కూతురు రాహేలుకు ఇచ్చిన బిల్హా కొడుకులు వీరే. ఆమె వారిని యాకోబుకు కన్నది. వారంతా ఏడుగురు.

ఆదికాండం 46:26 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు కోడళ్ళను మినహాయించి అతని వారసులు యాకోబుతో ఐగుప్తుకు వచ్చిన వారంతా అరవై ఆరుగురు.

ఆదికాండం 46:27 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
ఐగుప్తులో యోసేపుకు పుట్టిన కొడుకులు ఇద్దరు. ఐగుప్తుకు వచ్చిన యాకోబు కుటుంబీకులు మొత్తం డెభ్భై మంది.

ఆదికాండం 46:28 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యాకోబు గోషెనుకు దారి చూపడానికి యోసేపు దగ్గరికి యూదాను తనకు ముందుగా పంపాడు. వారు గోషెను ప్రాంతానికి వచ్చారు.

ఆదికాండం 46:29 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన రథాన్ని సిద్ధం చేయించి తన తండ్రి ఇశ్రాయేలును కలుసుకోడానికి గోషెనుకు వచ్చాడు. యోసేపు అతన్ని చూసి, అతని మెడను కౌగలించుకుని చాలా సేపు ఏడ్చాడు.

ఆదికాండం 46:30 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో “నీవింకా బతికే ఉన్నావు. నీ ముఖం చూశాను. కాబట్టి నేనిక చనిపోగలను” అని చెప్పాడు.

ఆదికాండం 46:31 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
యోసేపు తన సోదరులతో తన తండ్రి కుటుంబం వారితో “నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియచేసి, ‘కనాను దేశంలో ఉన్న నా సోదరులూ నా తండ్రి కుటుంబం వారూ నా దగ్గరికి వచ్చారు.

ఆదికాండం 46:32 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
వారు గొర్రెల కాపరులు. పశువులను మేపేవారు. వారు తమకు కలిగినదంతా తీసుకు వచ్చారు’ అని అతనితో చెబుతాను.

ఆదికాండం 46:33 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
కాబట్టి ఫరో మిమ్మల్ని పిలిపించి, ‘మీ వృత్తి ఏంటి?’ అని అడిగితే

ఆదికాండం 46:34 (TELIRV)
Square Portrait Landscape 4K UHD
‘మా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ మేమూ మా పూర్వీకులంతా కాపరులం.’ మీరు గోషెను ప్రాంతంలో నివసించేలా ఇలా చెప్పండి. ఎందుకంటే, గొర్రెల కాపరి వృత్తిలో ఉన్నవారంటే ఐగుప్తీయులకు అసహ్యం.”

Available Bible Translations

American Standard Version
Genesis 46 (ASV) »
King James Version
Genesis 46 (KJV) »
GOD’S WORD® (GW)
Genesis 46 (GW) »
World English Bible
Genesis 46 (WEB) »
Louis Segond 1910
Genèse 46 (LSG) »
Luther Bibel 1912
Genesis 46 (LUTH1912) »
इंडियन रिवाइज्ड वर्जन - हिंदी
उत्पत्ति 46 (HINIRV) »
ਭਾਰਤੀ ਸੋਧਿਆ ਹੋਇਆ ਸੰਸਕਰਣ - ਪੰਜਾਬੀ
ਪੈਦਾਇਸ਼ 46 (PANIRV) »
ভারতীয় সংশোধিত সংস্করণ - বাংলা
আদি 46 (BENIRV) »
இந்தியன் ரீவைஸ்டு வேர்ஷன் - தமிழ்
ஆதியாகமம் 46 (TAMIRV) »
इंडियन रिवाइज्ड वर्जन - मराठी
उत्पत्ति 46 (MARIRV) »
ઇન્ડિયન રિવાયઝ્ડ વર્ઝન - ગુજરાતી
ઉત્પત્તિ 46 (GUJIRV) »
ಭಾರತೀಯ ಪರಿಷ್ಕೃತ ಆವೃತ್ತಿ - ಕನ್ನಡ
ಆದಿಕಾಂಡ 46 (KANIRV) »
الكتاب المقدس باللغة العربية، فان دايك
اَلتَّكْوِينُ 46 (AVD) »
תנ ך עברי מודרני
בראשית 46 (HEB) »
Bíblia Sagrada Português
Gênesis 46 (BSL) »
Kinh Thánh: Tiếng Việt
Sáng Thế 46 (VIE) »
Reina Valera Antigua
Génesis 46 (RVA) »
La Sacra Bibbia
Genesi 46 (RIV) »
圣 经 简体中文和合本
创 世 纪 46 (CUVS) »
聖 經 繁體中文和合本
創 世 記 46 (CUVT) »
Bibla e Shenjtë
Zanafilla 46 (ALB) »
Svenska Bibeln 1917
1 Mosebok 46 (SV1917) »
Библия на русском
Бытие 46 (RUSV) »
Українська Біблія
Буття 46 (UKR) »
Szent Biblia - Magyar
1 Mózes 46 (KAR) »
Българска Библия
Битие 46 (BULG) »
聖書 日本語
創世記 46 (JPN) »
Biblia Takatifu
Mwanzo 46 (SWHULB) »
Kitaabka Quduuska Ah
Bilowgii 46 (SOM) »
De Heilige Schrift
Genesis 46 (NLD) »

ఆదికాండం (TELIRV) Chapter Selection

TELIRV Book Selection List